ఆర్మేనియా: వార్తలు

26 Sep 2023

గ్యాస్

ఆర్మేనియా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి

గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో 20 మంది మరణించారని, దాదాపు 300 మంది గాయపడ్డారని నగోర్నో-కరాబాఖ్‌లోని వేర్పాటువాద అధికారులు మంగళవారం తెలిపారు.

రష్యా మధ్యవర్తిత్వంతో.. అజర్​బైజాన్​, అర్మేనియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 

అజర్‌బైజాన్‌, అర్మేనియా దేశాల మధ్య రెండు రోజులుగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వివాదానికి కేంద్రమైన నాగర్నో-కారబఖ్‌లో రెండు దేశాలు భీకర దాడులకు దిగాయి.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌: హెలికాప్టర్‌పై వేలాడుతూ ఒక నిమిషంలో 32 పుల్ అప్స్

ఆర్మేనియాకు చెందిన అథ్లెట్ అరుదైన ఘనత సాధించాడు. హమాజాస్ప్ హ్లోయన్ అనే వ్యక్తి హెలికాప్టర్‌ స్కిడ్‌లపై వేలాడుతూ 1నిమిషంలో 32 పుల్ అప్స్ సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.