అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

నిజ్జార్‌ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కొన్ని వారాల క్రితమే భారత్‌తో పంచుకున్నాం: ట్రూడో 

ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించిన ఆధారలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి స్పందించారు.

22 Sep 2023

కెనడా

Singer Shubh: పంజాబీలపై కెనడా సింగర్ శుభ్ కీలక వ్యాఖ్యలు

కెనడాలో ఖలీస్థానీలకు మద్ధతుగా పోస్టులు పెట్టి వివాదానికి తెరలేపిన పంజాబీ యువ గాయకుడు శుభ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

22 Sep 2023

కెనడా

ఐరాసలోనూ కెనడాది పాతపాటే.. భారత పాత్రపై విశ్వాసనీయ సమాచారం ఉందన్న జస్టిన్ ట్రూడో

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనవరి 2024 చివరి వారంలో పాకిస్థాన్‌ సాధారణ ఎన్నికలు : ఎన్నికల సంఘం

పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జనవరి,2024 చివరి వారంలో జరుగుతాయని పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ECP) గురువారం ప్రకటించింది. ECP నియోజకవర్గాల విభజనను సమీక్షించింది.

21 Sep 2023

కెనడా

నిజ్జర్ హత్యపై కెనడాకు భారత్ కౌంటర్.. ఆధారాలుంటే బయటపెట్టాలని హితవు  

ఖలిస్థానీ తీవ్రవాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన భారత్- కెనడాల మధ్య అగ్గి రాజేసింది.

కెనడాలో మళ్లీ కలకలం.. మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ హత్య

కెనడాలో మరో ఖలీస్థానీ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు ఉత్తర అమెరికాలోని కెనడా ఉలిక్కిపడింది.

21 Sep 2023

కెనడా

భారతీయులకు, విద్యార్థులకు కెనడా భరోసా.. ప్రతీవ్యక్తికి రక్షణ కల్పిస్తామని ప్రజాభద్రత మంత్రి ప్రకటన

భారత్ - కెనడా దేశాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే సాగుతున్నాయి.

రష్యా మధ్యవర్తిత్వంతో.. అజర్​బైజాన్​, అర్మేనియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 

అజర్‌బైజాన్‌, అర్మేనియా దేశాల మధ్య రెండు రోజులుగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వివాదానికి కేంద్రమైన నాగర్నో-కారబఖ్‌లో రెండు దేశాలు భీకర దాడులకు దిగాయి.

20 Sep 2023

అమెరికా

కెనడా నిప్పుతో చెలగాటమాడటం ఆడుతోందని అమెరికా చురకలు.. వాషింగ్టన్‌ జోక్యం వద్దని నిపుణుల సూచన  

భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలపై అమెరికా ఖండించింది. అగ్రరాజ్యంతో పాటు యూకే, ఆస్ట్రేలియా దేశాలు తీవ్ర వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి.

ఇండో హిందూలకు సిఖ్ ఫర్ జస్టిస్ అల్టిమేటం.. దేశం విడిచి భారత్ వెళ్లిపోవాలని  హెచ్చరికలు

కెనడాలో ఖలిస్థాన్ అనుకూలవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) అల్టిమేటం ఆ దేశంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

20 Sep 2023

అమెరికా

సెప్టెంబర్ 28న జో బైడెన్‌ అభిశంసన కమిటీ విచారణ 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ చేపట్టిన అభిశంసన విచారణపై కీలక అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన కమిటీ విచారణను నిర్వహించనుంది.

భారత్‌పై కెనడాఆరోపణలు.. స్పందించిన బ్రిటిష్ సిక్కు ఎంపీ 

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం భారత ప్రభుత్వానికి, ఈ ఏడాది ప్రారంభంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు మధ్య సంభావ్య సంబంధం ఉందని ఆరోపించడంతో భారత్-కెనడా సంబంధాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి.

20 Sep 2023

కెనడా

ఖలిస్తానీ హత్య వివాదం.. భారతదేశంలోని కెనడా పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం మంగళవారం భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులను హెచ్చరించింది.

X వినియోగదారులపై బాంబ్ పేల్చిన ఎలాన్ మస్క్.. ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనట

ట్విట్టర్ వాడాలంటే ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనని ఎలాన్ మస్క్ మరోసారి ప్రకటించేశారు. కొంతకాలంగా 'X'​లో మస్క్, భారీ మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

19 Sep 2023

కెనడా

భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య ఉదంతం భారత్, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రగిల్చింది.

19 Sep 2023

కెనడా

ఖలిస్తానీ ఉగ్రవాది హత్య ఆరోపణలపై భారత దౌత్యవేత్తను తొలగించిన కెనడా

జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వానికి మధ్య సంభావ్య సంబంధం ఉందని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించిన వెంటనే కెనడా సోమవారం ఒక భారతీయ దౌత్యవేత్తను తొలగించింది.

18 Sep 2023

అమెరికా

అమెరికాలో తప్పిపోయిన ఖరీదైన ఫైటర్ జెట్.. కనిపిస్తే చెప్పాలని ప్రజలకు వేడుకోలు

అగ్రరాజ్యం అమెరికాలో ఫైటర్‌ జెట్ తప్పిపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ మేరకు దాని జాడకోసం ఆ దేశ వాయుసేన తీవ్రంగా గాలిస్తోంది. ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలంటూ మిలిటరీ అధికారులు ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

18 Sep 2023

చైనా

Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు 

తైవాన్‌పై ఆదిపత్య చలాయించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో తైవాన్ సరహద్దుల వెంబడి యుద్ధ విమానాలన మోహరిస్తూ నిత్యం ఉద్రిక్తతలను సృష్టిస్తోంది.

హెచ్‌-1B వీసాపై వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు.. లాటరీ విధానానికి బైబై

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి వివేక్‌ రామస్వామి హెచ్‌-1బీ వీసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

17 Sep 2023

లిబియా

లిబియాలో కొట్టుకుపోయిన డ్యామ్..12 వేల మంది మృతితో శవాల దిబ్బగా మారిన డెర్నా 

లిబియా దేశాన్ని కనీవినీ ఎరుగని రీతిలో వరద కప్పేసింది. ఈ మేరకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఉత్తర అమెరికా : మెక్సికో బార్‌లో భీకర కాల్పులు.. ఆరుగురి మృత్యవాతEmbed

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలోని ఓ బార్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.

బ్రెజిల్‌ అమెజాన్‌లో కుప్పకూలిన విమానం.. 14 మంది దుర్మరణం

బ్రెజిల్‌లో ఓ విమానం కుప్పకూలిపోయింది. శనివారం జరిగిన దుర్ఘటనలో దాదాపు 14 మంది మరణించారు.

16 Sep 2023

అమెరికా

అమెరికాలో సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం.. ప్రయాణికుల బ్యాగులో నుంచి డబ్బు మాయం

ఎయిర్‌పోర్ట్ సిబ్బంది దొంగతనం చేసిన సంఘటన అగ్రరాజ్యం అమెరికాలో సంచలం రేపుతోంది.

16 Sep 2023

కెనడా

ఖలిస్థానీల కారణంగా భారత్ - కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్ 

భారత్‌, కెనడా మధ్య వ్యాపార వాణిజ్య చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఖలిస్థానీ వివాదంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన మనస్ఫర్థలు చోటు చేసుకున్నాయి.

15 Sep 2023

స్వీడన్

2023లో అందించే నోబెల్ బహుమతి విజేతలకు ప్రైజ్ మనీ భారీ పెంపు 

2023లో నోబెల్ బహుమతి విజేతలకు అందించే నగదు ప్రోత్సహాకాన్ని పెంచారు. దాదాదపు 1మిలియన్ స్వీడీష్ క్రౌన్స్( స్వీడన్ కరెన్సీ)ను పెంచినట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం తెలిపింది.

UN Global Hunger Crisis: 10మందిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారు: ఐరాస ఫుడ్ చీఫ్ 

ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెక్‌కెయిన్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

15 Sep 2023

అమెరికా

తుపాకీ కొనుగోలు కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం అక్రమంగా తుపాకీ కొనుగోలు చేసిన కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ను డెలావేర్‌లోని ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది.

15 Sep 2023

కెనడా

కెనడాలోని బస్టాప్‌లో సిక్కు యువకుడిపై పిడిగుద్దులు.. విచారణకు ఆదేశించిన అధికారులు 

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో 17 ఏళ్ల సిక్కు హైస్కూల్ విద్యార్థిపై బస్ స్టాప్‌లో దాడి జరిగిందని గురువారం స్థానిక న్యూస్ చానల్ పేర్కొంది.

14 Sep 2023

అమెరికా

అలాస్కాలో జరిగిన విమాన ప్రమాదంలో అమెరికా చట్టసభ సభ్యురాలి భర్త మృతి

అమెరికా ప్రతినిధి మేరీ సాట్లర్ పెల్టోలా భర్త అలాస్కాలో సింగిల్ ఇంజిన్ పైపర్ PA-18 ప్రమాదంలో మరణించినట్లు ఆమె కార్యాలయం,US ఏజెన్సీలు బుధవారం (స్థానిక కాలమానం) తెలిపాయి.

14 Sep 2023

అమెరికా

అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్ 

ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని సీటెల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతి చెందిన విషయం తెలిసిందే.

రహస్య పత్రాల లీకేజీ కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు సెప్టెంబరు 26వరకు రిమాండ్ పొడిగింపు 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న ఆరోపణల కేసులో జ్యుడిషియల్ కస్టడీని మరో రెండు వారాల పాటు పొడిగించినట్లు ఆయన తరపు న్యాయవాది బుధవారం తెలిపారు.

13 Sep 2023

అమెరికా

అమెరికాలో తెలుగు యువతి మృతిని అపహాస్యం చేస్తూ మట్లాడిన పోలీస్ ఆఫీసర్

అమెరికాలో ఈ ఏడాది జనవరిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొని తెలుగు యువతి మరణించింది.

వియత్నాం రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం.. 50 మందికి పైగా మృతి 

వియత్నాం రాజధాని హనోయిలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 50 మందికి పైగా మరణించినట్లు, స్థానిక మీడియా నివేదించింది.అగ్నిప్రమాదంలో చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించాయి.

13 Sep 2023

లిబియా

Libya floods: శవాల దిబ్బగా లిబియాలో డెర్నా నగరం.. 'డేనియల్' తుపాను ధాటికి 5,300పైగా మృతి 

లిబియాలో 'డేనియల్' తుపాను విలయతాండవం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా డెర్నా నగరంలో మరణ మృదంగం మోగుతోంది.

CDC: అమెరికాలో 6నెలల కంటే ఎక్కువ వయస్సున్న వారికి కరోనా బూస్టర్ డోస్ 

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్లు పుట్టకొస్తుండటం, అలాగే కరోనా బాధితులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది.

రష్యా గడ్డపై అడుగుపెట్టిన కిమ్‌ జోంగ్ ఉన్.. ఆ రైలు మాత్రం చాలా ప్రత్యేకం గురూ

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్ విలాసవంతమైన రైల్లో రష్యాలో అడుగుపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ప్యాంగ్యాంగ్‌ నుంచి బయల్దేరిన కిమ్, నేడు ఆ దేశంలో ప్రవేశించారు. ఈ మేరకు కొరియన్ మీడియా నిర్థారించింది.

పుతిన్ కోసం రష్యా వెళ్లిన కిమ్.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోని ఉత్తరకొరియా

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) మరో సంచలనానికి తెరలేపారు.