NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్ 
    తదుపరి వార్తా కథనం
    అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్ 
    అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్

    అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్ 

    వ్రాసిన వారు Stalin
    Sep 14, 2023
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని సీటెల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతి చెందిన విషయం తెలిసిందే.

    తాజాగా జాహ్నవి మృతిపై విచారణ జరిపించాలని భారత్ డిమాండ్ చేసింది.

    జాహ్నవి మరణం గురించి ఓ అమెరికా పోలీసు అధికారి అపహాస్యం చేస్తూ మాట్లాడటం బాడీక్యామ్ రికార్డ్ కాగా, అది వైరల్‌గా మారింది.

    పోలీస్ అధికారి వీడియోపై శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా స్పందించారు.

    పోలీసు అధికారి వీడియో తీవ్రమైన ఆందోళన కలిగిస్తుందని చెప్పారు.

    ఈ విషాదకరమైన కేసులో ప్రమేయం ఉన్న వారిపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సీటెల్, వాషింగ్టన్ డీసీ అధికారుల దృష్టికి కాన్సులేట్ జనరల్ తీసుకెళ్లారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా చేసిన ట్వీట్

    Recent reports including in media of the handling of Ms Jaahnavi Kandula’s death in a road accident in Seattle in January are deeply troubling. We have taken up the matter strongly with local authorities in Seattle & Washington State as well as senior officials in Washington DC

    — India in SF (@CGISFO) September 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    రోడ్డు ప్రమాదం
    తాజా వార్తలు
    పోలీస్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    అమెరికా

    అమెరికాలో ఘోరం.. భార్య సవాల్ చేసిందని మద్యం మత్తులో తుపాకీతో కాల్చిన జడ్జి అంతర్జాతీయం
    జాతివివక్ష వల్లే అమెరికా సైనికుడు మా వద్దకు వచ్చాడు: ఉత్తర కొరియా  ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    డొనాల్డ్ ట్రంప్ కేసులో సంచలనం.. జడ్జీని చంపేస్తానన్న టెక్సాస్ మహిళ అరెస్ట్ డొనాల్డ్ ట్రంప్
    విమానంలో విషాదం.. ఫ్లైట్ గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌ చిలీ

    రోడ్డు ప్రమాదం

    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి మహారాష్ట్ర

    తాజా వార్తలు

    ఇది ప్రపంచానికి కొత్త దిశను చూపే సమయం: జీ20 స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ  జీ20 సదస్సు
    Morocco earthquake: మొరాకో భూకంప ప్రమాదంలో 632కు చేరిన మరణాలు  మొరాకో
    G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన  నరేంద్ర మోదీ
    ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్-5 ఈవీ వాహనాలు ఇవే  ఎలక్ట్రిక్ వాహనాలు

    పోలీస్

    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్  మధ్యప్రదేశ్
    Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్  తెలంగాణ
    ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..! దిల్లీ
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025