అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
భారత్ అధ్యక్షతన G-20 శిఖరాగ్ర సమావేశాలు సంపూర్ణ విజయవంతం : అమెరికా
G-20 శిఖరాగ్ర సమావేశంపై అమెరికా ప్రశంసల జల్లును కురిపించింది. ఆదివారం భారత్ అధ్యక్షతన దిల్లీలో జరిగిన ప్రపంచ దేశాధినేతల సమావేశాలు అట్టహాసంగా ముగిశాయని అమెరికా ప్రకటించింది.
తూర్పు లిబియా: వరదల్లో 2,000 మంది మృతి ,వేలాది మంది గల్లంతు
తూర్పు లిబియాలో భారీ తుఫాను, వర్షం కారణంగా డెర్నా నగరం గుండా భారీ వరదలు సంభవించడంతో కనీసం 2,000 మంది మరణించారని,వేలాది మంది తప్పిపోయారని తూర్పు లిబియాలోని అధికారులు తెలిపారు.
'2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడితే పుతిన్‌కు తిరుగుండదు'
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, ఆయనకు పోటీగా నిలిచే ప్రత్యర్థులు లేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
చైనా రక్షణ మంత్రి మిస్సింగ్.. రెండు వారాలుగా అదృశ్యం
చైనాలో రాజకీయ అస్థిరతపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు మిస్సింగ్ అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
Kim russia tour: ప్రత్యేక రైలులో రష్యాకు బయలుదేరిన కిమ్.. రేపు పుతిన్‌తో భేటీ!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలులో మాస్కోకు బయలుదేరినట్లు దక్షిణ కొరియా వార్తా పత్రిక చోసున్ ఇల్బో తెలిపింది.
పాకిస్థాన్: పెషావర్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది మరణించారు.
సూడాన్ సంక్షోభం: డ్రోన్ దాడిలో 43మంది మృతి
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా ఉన్న బహిరంగ మార్కెట్‌పై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది.
BRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ
దిల్లీ జీ20 వేదికగా చైనాకు ఇటలీ షాకిచ్చింది. చైనా ప్రతిష్టాత్మికంగా భావించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) నుంచి తాము వైదొలగాలని భావిస్తున్నట్లు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రకటించారు. చైనా ప్రధాని లీ కియాంగ్‌కు ఈ విషయాన్ని జార్జియా చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
పుతిన్‌ను అరెస్టు చేసే ఉద్దేశం మాకు లేదు: బ్రెజిల్ అధ్యక్షుడు
వచ్చే ఏడాది బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జీ20 సదస్సు జరగనుంది. అయితే ఈ సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్భయంగా రావొచ్చని ఆ దేశ అధ్యక్షుడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అన్నారు. ఆయన వస్తే తాము అరెస్టు చేయబోమని, ఆ ఉద్దేశం తమకు లేదన్నారు.
Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం
సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కల్లోలం సృష్టించింది. ఈ విప్తత్తుకు ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోకు తీవ్ర విషాదాన్ని మిగల్చింది.
Morocco earthquake: మొరాకో భూకంప ప్రమాదంలో 632కు చేరిన మరణాలు
ఉత్తరాఫ్రికా దేశమైన సెంట్రల్ మొరాకోలో శుక్రవారం ఉత్తరాఫ్రికాను కుదిపేసిన భయకరమైన భూకంపాలు ఇవేఅర్థరాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
Morocco Earthquake: మొరాకోను కుదిపేసిన భారీ భూకంపం; 296 మంది మృతి
సెంట్రల్ మొరాకోను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.8తీవ్రత నమోదైంది.
'హీరో కిమ్ కున్ ఓకే' అంటే ఏమిటి?.. అమెరికా నావికా శక్తిని ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా కొత్త అణు జలాంతర్గామి
ఉత్తరకొరియా కొత్త వ్యూహాత్మక అణుదాడి జలాంతర్గామిని ప్రారంభించిందని ఉ.కొరియా న్యూస్ ఏజెన్సీ శుక్రవారం నివేదించింది.
ఉత్తరమాలిలో పడవ, సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి.. 64 మంది మృతి
ఉత్తర మాలిలోని నైజర్ నదిపై గురువారం ఆర్మీ బేస్, ప్రయాణీకుల పడవపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 64 మంది మరణించారని మాలియన్ అధికారి ఒకరు తెలిపారు.
Einstein Brain: ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఐన్ స్టీన్ బ్రెయిన్ పేరుతో వర్చువల్ ప్రోడక్ట్!
ఆన్‌లైన్‌లో ఐన్‌స్టీన్ బ్రెయిన్.. దీన్ని కొంటే తెలివైన వారు అవుతారని చైనా వెబ్‌సైట్ తబావు అనే పేరుతో వర్చువల్ ప్రోడక్ట్‌ను అమ్మకానికి పెట్టారు.
ఈ శతాబ్దం మనందరిది, పరస్పర సహకారంతోనే వృద్ధి, అభివృద్ధి - ప్రధాని మోదీ
ఇండోనేషియాలోని జకర్తాలో జరిగిన ఆసియాన్ భారత్, తూర్పు ఆసియా సదస్సు ముగిసింది.
Data Privacy: వినియోగదారుల లైంగిక చర్యలను ట్రాక్ చేస్తున్న కార్లు
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్‌లు డిజిటల్‌మయంగా మారుతున్న తరుణంలో డేటా ప్రైవసీపై ప్రముఖ సంస్థ బుధవారం ఆందోళనకర విషయాలు వెల్లడించింది.
మోదీని ప్రశంసించిన అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్
G20లో ఆఫ్రికన్ యూనియన్‌ను పూర్తిస్థాయి సభ్యదేశంగా చేర్చాలన్న అమెరికా ప్రతిపాదనకు మద్దతునిచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మేరీ మిల్‌బెన్ ప్రశంసించారు.
తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి..17మంది మృతి.. కీవ్‌ను బ్లింకెన్ సందర్శించినప్పుడే ఘటన
తూర్పు ఉక్రెయిన్‌లో రద్దీగా ఉండే బహిరంగ మార్కెట్‌పై రష్యా క్షిపణి దాడి చేయడంతో కనీసం 17 మంది మరణించాగా,మరో 32మంది గాయపడ్డారు.
ఇండోనేషియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం.. ఆసియాన్-భారత్ సదస్సులో కీలక ప్రసంగం
ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలు ఇండోనేషియాలో జరుగుతున్నాయి. ఈ మేరకు సదస్సుకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రాంతీయ సంబంధాలపై ప్రసంగించారు.
పాకిస్థాన్‌లో దారుణం.. 45మంది ఉపాధ్యాయురాళ్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం
విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని సన్మార్గంలో నపడించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడయ్యాడు. తోటి టీచర్ల పట్ల దారుణంగా వ్యవహరించాడు.
Birmingham Bankrupt: దివాలా తీసిన బ్రిటన్‌లోని రెండో అతిపెద్ద నగరం
ప్రపంచంలోని బలమైన ఆర్థివ్యవస్థల్లో బ్రిటన్ ఒకటి. అయితే ఇప్పుడు ఆ దేశం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది.
Sanatana Dharma Day: సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన అమెరికా నగరం
డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్రమైన దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం దేశం దాటి ఖండాంతరాలకు చేరుకుంది.
China roller spoiler: జీ20 సమ్మిట్‌లో చైనా పాత్రపై అమెరికా ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు
దిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో చైనా పాత్రపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
G-20 సమావేశం : దిల్లీలో యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు
భారతదేశంలో జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
జిల్ బైడెన్ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా?
మరో రెండు రోజుల్లో దిల్లీలో జరిగే జీ20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు బయలుదేరాల్సిన ఉండగా.. ఆయన పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Ukrain: ఉక్రెయిన్ రక్షణ మంత్రిని తొలగించిన జెలెన్‌స్కీ
ఒక వైపు రష్యాతో ముమ్మరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు.
జీ20 సదస్సుకు చైనా ప్రధాని లీ కియాంగ్
సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరుకావడం లేదని బీజింగ్ సోమవారం ధృవీకరించింది.
జి20 శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు కావడంపై జో బైడెన్ నిరాశ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జీ20కి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకూడదని తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిరాశ వ్యక్తం చేశారు.
విదేశాల్లో అధ్యక్షులుగా సత్తా చాటుతున్న ప్రవాస భారతీయులు వీళ్లే
ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భారతీయ మూలాలున్న అనేక మంది నేతలు వివిధ దేశాల్లో కీలక పదవులను పొంది భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టతను ఘనంగా చాటుతున్నారు.
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి షణ్ముగరత్నం ఘన విజయం
భారత సంతతి థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికిపైగా భారీ ఓట్లు సాధించారు. పోలైన 20,48,000ఓట్లలో మాజీ ఉపప్రధాని షణ్ముగరత్నం 17,46,427 ఓట్లు పొందారు.
కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా
జీ20 సదస్సు ముంగిట కెనడా కీలక ప్రకటన చేసింది. భారత్‌తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్‌హౌస్ వెల్లడి
దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9,10తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ పాల్గొనేందుకు 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు.
G-20 SUMMIT- 2023: నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్
అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ భారత్ రానున్నారు. దిల్లీ వేదికగా త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన జీ-20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు.
ట్రంప్ జార్జియా ఎన్నికల కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయిస్తాం: న్యాయమూర్తి మెకాఫీ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జార్జియా ఎన్నికల కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు గురువారం న్యాయమూర్తి మెకాఫీ తెలిపారు.
పాకిస్థాన్: రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
పాకిస్థాన్ లో పెరుగుతున్నవిద్యుత్ ఛార్జీల నిరసనల మధ్య,దేశంలో పెట్రోలు,డీజిల్ ధరలు చరిత్రలో మొదటిసారిగా రూ.300 మార్క్‌ను దాటాయి.
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా ఉపాధ్యక్షుడిగా రామస్వామి సరైనోడు
అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ట్రంప్ ఆయన చాలా తెలివైనోడు అంటూ కీర్తించారు.
వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం
G-20 శిఖరాగ్ర సమావేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. దిల్లీ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ కు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
మరోసారి దక్షిణ కొరియాపై రగిలిపోతున్న ఉత్తర కొరియా.. సౌత్ కొరియా లక్ష్యంగా న్యూక్లియర్ డ్రిల్స్
కొరియన్ దేశాల్లో అలజడులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు దక్షిణకొరియాపై ఉత్తర కొరియా రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే సౌత్ కొరియాను నామరూపాల్లేకుండా చేయడమే ధ్యేయంగా న్యూక్లియర్ డ్రిల్స్ ను చేపట్టింది.