మొజిల్లా ఫౌండేషన్: వార్తలు

Data Privacy: వినియోగదారుల లైంగిక చర్యలను ట్రాక్ చేస్తున్న కార్లు  

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్‌లు డిజిటల్‌మయంగా మారుతున్న తరుణంలో డేటా ప్రైవసీపై ప్రముఖ సంస్థ బుధవారం ఆందోళనకర విషయాలు వెల్లడించింది.