
ఇండోనేషియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం.. ఆసియాన్-భారత్ సదస్సులో కీలక ప్రసంగం
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలు ఇండోనేషియాలో జరుగుతున్నాయి. ఈ మేరకు సదస్సుకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రాంతీయ సంబంధాలపై ప్రసంగించారు.
అంతకుముందు గురువారం ఉదయం 3 గంటలకు ఇండోనేషియా చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు.జకార్తాలోని రిట్జ్ కార్లటన్ హోటల్ వద్ద మోదీ, మోదీ, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.
విమానాశ్రయంలో దిగిన మోదీకి ఆ దేశ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుస్టీ ఆయు బింటాంగ్ ధర్మావతి స్వాగతం పలికారు.
ఆసియాన్-భారత్ ,తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ పలు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం,భవిష్యత్ రూపురేఖలపై మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఆసియా నాయకులతో పరస్పరం చర్చిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆసియాన్ భారత్ సదస్సులో ఆసియా లీడర్ల సమావేశం
Always a delight to meet @ASEAN leaders. The ASEAN-India Summit is testament to our shared vision and collaboration for a better future. We look forward to working together in futuristic sectors which will enhance human progress. pic.twitter.com/6YNIuTUjKs
— Narendra Modi (@narendramodi) September 7, 2023
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆసియాన్ భారత్ సమావేశంలో మోదీ కీలక ప్రసంగం
My remarks at the ASEAN-India Summit. https://t.co/OGpzOIKjIf
— Narendra Modi (@narendramodi) September 7, 2023