అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

IRAN WARNING : ఇజ్రాయెల్ దాడులను ఆపకుంటే, పరిస్థితి వేరేలా ఉంటుందని ఇరాన్ హెచ్చరికలు

ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే గాజా బాంబు దాడులను నిలిపేయాలని అల్టిమేటం ఇచ్చింది.

Israel Warning : గాజాను 11 ల‌క్ష‌ల మంది ఖాళీ చేయాల్సిందే.. వినాశకరమంటున్న ఐక్యరాజ్య సమితి 

అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్ చేసేందుకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేస్తోంది.

ఇజ్రాయెల్-హమాస్ భీకర పోరులో 2800 మంది దుర్మరణం.. గాజాపై కురిసిన 6 వేల బాంబులు 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర దాడి నేపథ్యంలో ఇరు పక్షాల్లో భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోంది. అక్టోబర్ 6న హమాస్ అటాక్ తో మొదలైన దాడులు, శుక్రవారం ఏడో రోజుకు చేరుకున్నాయి.

12 Oct 2023

హమాస్

హమాస్‌కు షాక్.. X ఖాతాలను తొలగించేస్తున్నట్లు సీఈఓ లిండా యాకరినో ప్రకటన

పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు ట్విట్టర్ X షాక్ ఇచ్చింది.ఈ మేరకు హమాస్ కు సంబంధించిన అకౌంట్లను తొలగించామని సీఈఓ లిండా యాకరినో వెల్లడించారు.

12 Oct 2023

హమాస్

హమాస్ అంటే ఏంటో తెలుసా.. ఇజ్రాయెల్ పాలస్తీనాకు ఆ కాలంలోనే చెడింది 

హమాస్ అంటే ఇజ్రాయెల్‌ను ఆక్రమించేందుకు ఏర్పాటైన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ. 2007 నుంచి ఇది గాజాను పరిపాలిస్తోంది.

12 Oct 2023

హమాస్

హమాస్ పై ప్రధాని నెతాన్యాహు సంచలన వ్యాఖ్యలు.. ప్రతీ హమాస్ సభ్యుడు చచ్చినోడితో సమానమే

హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నేతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు.ఈ మేరకు హమాస్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు.

హమాస్‌ అణిచివేతకు ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ.. శవాల దిబ్బగ మారిన గాజా

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై అత్యవసర యుద్ధం ప్రకటించారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం అత్యవసర విధానాన్ని రూపొందించింది.

అమెరికాకు రష్యా వార్నింగ్.. ఇజ్రాయెల్​కు మద్దతుపై భగ్గుమన్న పుతిన్.. రష్యన్ల సపోర్ట్ వారికేనట

ఇజ్రాయెల్‌లో భీకర పరిస్థితుల నేపథ్యంలో వేలాది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పిల్లల తలలు నరికిన టెర్రరిస్టులు చిత్రాలు నిజమే.. మాకు తెలుసంటున్న బైడెన్ 

ఇజ్రాయెల్-హమాస్ ప్రత్యక్ష యుద్ధంపై అగ్రరాజ్యాధిపతి జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దాడుల సమయంలో ఉగ్రవాదులు పిల్లల తలలను నరికిన ఫోటోలను తాను చూశానని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

11 Oct 2023

హమాస్

హమాస్ మాస్టర్‌మైండ్ మహ్మద్ దీఫ్ ఇజ్రాయెల్‌పై దాడిని ఎలా ప్లాన్ చేశాడో తెలుసా? 

ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి ఆదేశాన్ని ఉక్కిరిబిక్కి చేసింది. ఇజ్రాయెల్ కలలో కూడా ఊహించని మారణహోమం జరిగింది.

11 Oct 2023

హమాస్

గాజాపై ఇజ్రాయెల్ నిఘా ఉన్నప్పటికీ.. హమాస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 

ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన హమాస్.. ప్రపంచ దేశాల దృష్టిని తనవైపుకు తిప్పుకొంది.

11 Oct 2023

హమాస్

హమాస్ చీఫ్ తండ్రి ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కుటుంబం అంతా మృతి 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. మొదటి మూడు రోజులు యుద్ధంలో హమాస్ గ్రూప్ పై చేయి సాధించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం తన ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టింది.

హమాస్‌తో పోరాడేందుకు యుద్ధంలోకి దిగిన 95ఏళ్ల ఇజ్రాయెల్ మాజీ సైనికుడు 

హమాస్ గ్రూప్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర యుద్ధం నడుస్తోంది.

పాకిస్థాన్: పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ హతం  

పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి,భారత్‌ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన షాహిద్ లతీఫ్‌ను బుధవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

ఇజ్రాయెల్‌కు లెబనాన్, సిరియా నుంచి మరో యుద్ధ ముప్పు.. సరిహద్దులో అలజడి 

ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య 5రోజులుగా భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో ఇరు వైపుల నుంచి ఇప్పటి వరకు 3,000 మంది వరకు మరణించారని ఇజ్రాయెల్ వెల్లడించింది.

ఆఫ్ఘనిస్తాన్‌ను కుదిపేసిన మరో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదు 

ఆఫ్ఘనిస్తాన్‌ను మరో భారీ భూకంపం కుదిపేసింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 6.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

హమాస్ మిలిటెంట్లను వెంబడించి కాల్చి చంపిన ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో వైరల్ 

ఇజ్రాయెల్- హమాస్ గ్రూప్ మధ్య యుద్ధం భయంకరంగా సాగుతోంది. తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ పోలీసులు విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌‌గా మారింది.

1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చాం: ఇజ్రాయెల్ మిలటరీ 

తమ దేశంపై ఆకస్మిక దాడికి పాల్పడిన పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది.

మయన్మార్‌లో విరుచుకుపడ్డ శతఘ్ని.. 29 మంది శరణార్థుల దుర్మరణం

మయన్మార్‌లో ఘోరం చోటు చేసుకుంది. తలదాచుకున్న ఓ శరణార్థి శిబిరంపై శతఘ్ని దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి వెనుక సైన్యం పాత్రపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Hamas-Israel conflict: మా మద్దతు పాలస్తీనియన్లకే: సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ 

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్- ఇజ్రాయెల్ పరస్పర దాడులతో రెండు భూభాగాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు.

యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. కానీ మేమే పూర్తి చేస్తాం: హమాస్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం నడుస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా స్పందించారు.

Gaza : గాజా దిగ్భంధనం.. నీరు, విద్యుత్తు, ఆహారం నిలిపివేసి మృగాలతో పోరాడుతున్నాం : ఇజ్రాయెల్‌ 

గాజాను పూర్తిగా అధీనంలోకి తీసుకోవాలని, ఇందుకు గాను ఆ ప్రాంతాన్ని అన్ని వైపుల నుండి దిగ్భంధనం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.

Nobel Prize 2023: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ బహుమతి 

ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్‌కు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ బహుమతిని ప్రకటించింది.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం 

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ 'హమాస్‌' దాడి వెనుక ఇరాన్ ఉన్నట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

09 Oct 2023

అమెరికా

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి?

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడి పశ్చిమాసియాలో మరోసారి యుద్ధకాంక్షను రగిల్చింది.

Israel-Hamas conflict: నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1,100 మంది మృతి 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇరు వర్గాల పరస్పర దాడులతో పశ్చిమాసియా నెత్తురోడుతోంది.

08 Oct 2023

ఈజిప్ట్

ఇజ్రాయెల్ పర్యాటకులపై ఈజిప్టు పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి 

ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఒక పోలీసు అధికారి ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఆదివారం కాల్పులు జరిపాడు.

Donald Trump: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు బైడెనే నిధులిచ్చారు: ట్రంప్ సంచలన ఆరోపణలు

ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ల భీకర దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు  

ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం సంభవించిన వరుస భూకంపాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఇరు దేశాల్లో 500 మందికి పైగా మృతి 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుధం భీకరంగా సాగుతోంది.

హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని షార్ హనీగేవ్ రీజియన్ మేయర్ ఓఫిర్ లిబ్‌స్టెయిన్‌తో సహా కనీసం 22మంది మరణించినట్లు సమాచారం.

ఆఫ్గాన్‌లో భారీ భూకంపం.. వరసగా 5సార్లు ప్రకంపనలు; 14 మంది మృతి 

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది.

ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు

పాలస్తీనా గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై విరుచుకపడ్డారు. రాకెట్ల వర్షం కురిపించారు.

07 Oct 2023

రష్యా

అమెరికా ప్రతీకారం.. ఇద్దరు రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన అగ్రరాజ్యం 

గత నెలలో ఇద్దరు అమెరికా దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించిన విషయం తెలిసిందే.

07 Oct 2023

కెనడా

కెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారత ట్రైనీ పైలట్లు మృతి 

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు.

06 Oct 2023

కెనడా

Canada Pm : జస్టిన్ ట్రూడోను సామాన్యుడి నిలదీత.. నవ్వుకుంటూ వెళ్లిపోయిన ప్రధాని

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు కెనడియన్ సిటిజన్‌ ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు ప్రధాన మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

06 Oct 2023

అమెరికా

మరో వివాదంలో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అణు జలాంతర్గామి రహస్యాలను ఆస్ట్రేలియా వ్యాపారవేత్తకు లీక్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఆరోపణల బారిన పడ్డారు. ఈ మేరకు అగ్రరాజ్యం అణు జలాంతర్గామికి సంబంధించిన వివరాలను ఆస్ట్రేలియన్ బిలియనీర్ ఆంథోనీ ప్రాట్‌తో పంచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

06 Oct 2023

ఇరాన్

మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి

ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఇరాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మది ఎంపికయ్యారు.

పాకిస్థాన్‌: అణు కమిషన్ కార్యాలయం దగ్గర పేలుడు లాంటి శబ్దం 

ప్రభుత్వ అణు ఇంధన విభాగం ఉన్న పాకిస్థాన్‌లోని డేరా ఘాజీ ఖాన్‌లో శుక్రవారం పేలుడు లాంటి శబ్దం వినిపించింది.

06 Oct 2023

రష్యా

ప్రిగోజిన్‌ శరీరంలో గ్రనేడ్ శకలాలు.. కీలక విషయాలను వెల్లడించిన పుతిన్

విమాన ప్రమాదంలో రష్యాకు చెందిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ మరణించిన విషయం తెలిసిందే. అతని మరణం దర్యాప్తుపై తొలిసారిగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాట్లాడారు.