NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / హమాస్‌ అణిచివేతకు ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ.. శవాల దిబ్బగ మారిన గాజా
    తదుపరి వార్తా కథనం
    హమాస్‌ అణిచివేతకు ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ.. శవాల దిబ్బగ మారిన గాజా
    శవాల దిబ్బగ మారిన గాజా

    హమాస్‌ అణిచివేతకు ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ.. శవాల దిబ్బగ మారిన గాజా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 12, 2023
    12:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై అత్యవసర యుద్ధం ప్రకటించారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం అత్యవసర విధానాన్ని రూపొందించింది.

    గాజాలో భూలోకం నుంచి హమాస్ తుడిచిపెట్టుకుపోతుందని ధీమా వ్యక్తం చేసింది.ఈమేరకు ప్రపంచం డాయేష్ ను నాశనం చేసినట్లు మేము వారిని అణిచివేస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది.

    గాజా స్ట్రిప్‌లోని దాదాపు 2.3 మిలియన్ల మంది ప్రజలకు విద్యుత్ సహా తాగునీరు లేదు.ఫలితంగా 3 లక్షల 40 వేల మంది నిరాశ్రయులయ్యారు.

    హమాస్ ఆవాసాలపై వందలాది దాడులు చేస్తున్న సందర్బంగా ఉగ్రవాదులు ఎక్కడికీ పారిపోలేరని ఇజ్రాయెల్ అంటోంది.

    మరోవైపు శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ఈజిప్ట్ నిరాకరించింది. 1,200 మందికిపైగా మరణించిన ఇజ్రాయెల్‌ల ఘటనలో ఐఎస్ఐఎస్ కంటే హమాస్ ప్రమాదకరమైందని నెతన్యాహు అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హమాస్‌ అణిచివేతకు ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిజ్ఞ

    Israel’s PM Netanyahu vows to crush Hamas terrorists who attacked Israel with rockets and infiltrated its borders. He says he will turn Gaza into ruins and avenge this black day. Israel has the right to defend itself from such evil. #StandWithIsrael pic.twitter.com/PkiB502wE7

    — News Hrs (@newshrstweet) October 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    ప్రధాన మంత్రి

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఇజ్రాయెల్

    పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి పాలస్తీనా
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు కోవిడ్
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ న్యాయ శాఖ మంత్రి
    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు లెబనాన్

    ప్రధాన మంత్రి

    పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఇవాళ రాజీనామా చేయనున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్
    పాక్ ప్రధాని మరో కీలక నిర్ణయం.. తోషాఖానా బహుమతులను వేలం వేస్తున్నట్లు ప్రకటన  పాకిస్థాన్
    పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు.. ప్రధాని షరీఫ్ సూచనతో అధ్యక్షుడు అరీఫ్ నిర్ణయం పాకిస్థాన్
    మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు అస్సాం రైఫిల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025