అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
20 Oct 2023
కెనడాకెనడా కాన్సులేట్లలో అన్ని రకాల వ్యక్తిగత సేవలు నిలిపివేత.. 17వేల వీసా దరఖాస్తులపై ప్రభావం
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్య అనంతరం భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి.
20 Oct 2023
ఇటలీభర్తతో విడిపోతున్నట్లు ఇటలీ ప్రధాని మోలోనీ ప్రకటన.. కారణం మాత్రం మాములుగా లేదు
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వివాహబంధానికి స్వస్తి పలికారు. ఈ మేరకు తన భర్త ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
20 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంగాజాపై ఇజ్రాయెల్ భీకర పోరు.. రాత్రివేళ 100 హమాస్ స్థావరాలను కూల్చివేత
ఇజ్రాయెల్ దళాలు హమాస్ ఉగ్రవాదులపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నాయి.
20 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంIsrael Hamas War : హమాస్ కీలక అధికార ప్రతినిధిని అరెస్ట్ చేసిన ఇజ్రాయెల్ దళాలు
హమాస్ ఉగ్రవాద సంస్థ అధికార ప్రతినిధి హసన్ యూసఫ్ అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
20 Oct 2023
కెనడాIndia-Canada: భారతదేశంలో కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని కెనడా అడ్వైజరీ జారీ
కెనడా భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసింది.
20 Oct 2023
ఆఫ్ఘనిస్తాన్చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, పాక్ ఎకనామిక్ కారిడార్‌లో చేరనున్న తాలిబాన్
ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక వాణిజ్య మంత్రి హాజీ నూరుద్దీన్ అజీజీ మాట్లాడుతూ తాలిబాన్ పరిపాలన చైనా బెల్ట్, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో చేరాలని కోరుకుంటోందన్నారు.
20 Oct 2023
కెనడాCanada: ముగిసిన గడువు.. భారత్‌ను వీడిన 41 మంది కెనడా దౌత్యవేత్తలు
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రమేయం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసింది.
20 Oct 2023
జో బైడెన్హమాస్, రష్యా ఇద్దరి ఎజెండా ఒకటే : బైడెన్ కీలక వ్యాఖ్యలు
బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి ఇజ్రాయెల్ నుండి అమెరికన్లను వెనుకకు తీసుకురావడానికి అధ్యక్షుడు జో బైడెన్ గురువారం అత్యవసర మిషన్‌ను ప్రారంభించారు.
19 Oct 2023
ఇజ్రాయెల్ఇజ్రాయెల్ బాధలో ఉందన్న రిషి సునక్.. ఉగ్రవాదంపై ఉక్కుపాదంలో మేం కూడా జత కలుస్తామని స్పష్టం
ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య భయంకరమైన పోరు నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తున్నారు.
19 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంఇజ్రాయెల్-హమాస్ వార్ : హిజ్బుల్లా రంగంలోకి దిగితే అంతే సంగతులు
హిజ్బుల్లా అంటే లెబనాన్‌లో షియా వర్గానికి చెందిన ఓ రాజకీయ పార్టీ. అంతేనా, ఇదో బలమైన మిలిటింట్ సంస్థ.
19 Oct 2023
ఈజిప్ట్గాజాలో ఆస్పత్రి దాడుల బాధితులకు అమెరికా, ఈజిప్ట్ సాయం.. చొరవ తీసుకున్న జో బైడెన్
హమాస్ పై ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జనం తమ ఆవాసాలను కోల్పోయి బిక్కు బిక్కుమంటున్నారు.
19 Oct 2023
అమెరికాఅమెరికాలో సిక్కు మేయర్ కు బెదిరింపు లేఖలు.. రాజీనామా చేస్తే ఓకే, లేదంటే చంపేస్తాం
అమెరికాలోని సిక్కు మేయర్ తీవ్ర బెదిరింపులకు గురయ్యారు. మేయర్ పదవికి వెంటనే రాజీనామా చేయకుంటే కుటుంబంతో సహా అందరినీ చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు ప్రత్యక్షమయ్యాయి.
18 Oct 2023
ఫ్రాన్స్ఫ్రెంచ్: 6 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు.. అధికారుల అప్రమత్తం
ఫ్రాన్స్‌లో ఆరు విమానాశ్రయాలకు ఒకేసారి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.
18 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంIsrael-Hamas War: గాజా ఆస్పత్రిపై దాడికి ముందు.. ఆ తర్వాత.. వీడియోను విడుదల చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-హమాస్ మిలిమెంట్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.
18 Oct 2023
ఇజ్రాయెల్గాజా ఆస్పత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన బైడెన్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుసున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టారు.
18 Oct 2023
హమాస్గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు
గాజాలోని ఆస్పత్రిపై రాకెట్ దాడి వల్ల 500మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది.
18 Oct 2023
హమాస్గాజాపై దాడులను ఆపేస్తే ఇజ్రాయెలీ బంధీలను విడుదల చేస్తాం: హమాస్
పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ తమ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదుల చేయడానికి ఒక షరతుతో ముందుకొచ్చింది.
18 Oct 2023
పాకిస్థాన్ఇంధన కొరతతో 48 పాకిస్థాన్ విమానాలు రద్దు
ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ లోపరిమిత ఇంధన సరఫరా కారణంగా 48 విమానాలు రద్దయ్యాయి.
18 Oct 2023
ఇజ్రాయెల్గాజాలో మారణ హోమం.. అరబ్ దేశాల నాయకులతో జో బైడైన్ సమావేశం రద్దు
ఇజ్రాయెల్-హమాస్ దాడులతో గాజా నగరం శవాల దిబ్బగా మారుతోంది. తాజాగా గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో దాదాపు 500 మంది చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య విభాగం ప్రకటించింది.
18 Oct 2023
పాలస్తీనాఇజ్రాయెల్పై పాలస్తీనా రాయబారి ఎదురుదాడి
500 మంది మృతికి కారణమైన గాజా నగరంలోని ఆసుపత్రిలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐక్యరాజ్యసమితిలోని పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ బుధవారం ఆరోపించారు.
18 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంఇజ్రాయెల్ హమాస్ యుద్ధం: గాజా ఆసుపత్రిపై దాడి.. 500 మంది మృతి
గాజా సిటీలోని అల్-అహ్లీ హాస్పిటల్‌లో మంగళవారం జరిగిన పేలుడులో వందలాది మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
17 Oct 2023
హమాస్గాజాలో బంధీగా ఉన్న ఇజ్రాయెల్ యువతి వీడియోను రిలీజ్ చేసిన హమాస్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్లు పలువురు ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా పట్టుకున్నారు.
17 Oct 2023
ఇజ్రాయెల్Biden visit Israel: రేపు ఇజ్రాయెల్‌కు బైడెన్.. గాజాపై గ్రౌండ్ ఆపరేషన్‌కు నెతన్యాహు రెడీ
హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో గాజాకు సంబంధించిన అన్ని సరిహద్దులను ఇజ్రాయెల్ దిగ్బంధించింది.
16 Oct 2023
ఇజ్రాయెల్ఇరాన్ ఆదేశంతోనే లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా మిలిటెంట్ల దాడి: ఇజ్రాయెల్
లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇరాన్ ఆదేశాలతోనే హిజ్బుల్లా మిలిటెంట్లు దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.
16 Oct 2023
ప్రపంచంSherika De Armas: 26 ఏళ్లకే మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ మృతి
2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించిన మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్,గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడి 26 సంవత్సరాల వయస్సులో అక్టోబర్ 13న మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
16 Oct 2023
అమెరికా'ముస్లింలు చనిపోవాలి' అంటూ.. పాలస్తీనా-అమెరికన్ బాలుడిని 26సార్లు కత్తితో పొడిచాడు
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం ప్రపంచాన్ని యుదుల సానుభూతిపరులుగా, ముస్లిం మద్దతుదారులుగా విభజించింది.
16 Oct 2023
ఇజ్రాయెల్Israel-Hamas war: 'మళ్లీ గాజాను ఆక్రమిస్తే అతిపెద్ద తప్పు అవుతుంది'.. ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్
ఇజ్రాయెల్ దళాలు గాజాపై డాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా గట్టిగా హెచ్చరించింది.
15 Oct 2023
ఇజ్రాయెల్గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను తప్పుబట్టిన చైనా
గాజాపై ఇజ్రాయెల్ ప్రభుత్వం, మిలిటరీ చేస్తున్న భీకర యుద్ధంపై చైనా స్పందించింది. ఈ మేరకు గాజాలో ఆ దేశం జరుపుతున్న దాడులు ఆత్మరక్షణ స్థాయిని మించి ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు.
15 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంIsrael : గాజా ప్రజలకు ఇజ్రాయెల్ డెడ్‌లైన్.. మరో 3 గంటల్లో గ్రౌండ్ ఆపరేషన్
ఇజ్రాయెల్ క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేందుకు విధించిన గడువు దగ్గరపడింది. ఈ మేరకు మరో 3 గంటల్లో గాజా ప్రజలు పూర్తిగా నగరాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయిల్ మిలిటరీ బలగాలు రెడీగా ఉన్నాయి.
15 Oct 2023
అమెరికాAmbedkar : విదేశాల్లో అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ ఉందంటే..
భారతదేశం వెలుపల, విదేశాల్లో అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఉత్తర అమెరికాలోని మేరీలాండ్‌లో ఆవిష్కరించారు.
15 Oct 2023
ఇజ్రాయెల్హమాస్ టాప్ కమాండర్ హతం.. గాజాపై భూమి, వాయు, జల మార్గాల్లో ఇజ్రాయెల్ దాడి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) దళాలు గాజాలోకి ప్రవేశించి హమాస్ మిలిటెంట్లపై విరుచుకుపడుతున్నాయి.
14 Oct 2023
న్యూజిలాండ్న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం.. తదుపరి ప్రధానిగా 'లక్సన్'
న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేషనల్ పార్టీ విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లను గెల్చుకుంది.
14 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంఇజ్రాయెల్ భీకర దాడులు.. గాజాలో 1300 భవనాలు నేలమట్టం
ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా గాజా గజగజ వణికిపోతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 1300లకుపైగా భవనాలు కుప్పకూలిపోయాయి.
14 Oct 2023
ఇజ్రాయెల్ఇజ్రాయెల్ దాడిలో 'హమాస్' వైమానిక దళాల చీఫ్ హతం
గాజా స్ట్రిప్‌లో తమ సైన్యం వైమానిక దాడిలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ కీలక నాయకుడు హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
14 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంHamas Terrorists : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ చిన్నారులను ఆడిస్తూ, లాలిస్తున్న హమాస్ ఉగ్రవాదలు
ఇజ్రాయెల్ చిన్నారులను హమాస్ తీవ్రవాదులు బంధీలుగా పట్టుకున్నారు. ఈ మేరకు వారు ఎడవకుండా ఆడిస్తూ లాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియోను హమాస్ సాయుధులు విడుదల చేశారు.
14 Oct 2023
ఇజ్రాయెల్Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ
హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ సైన్యం గాజా స్ట్రిప్ లోపల చిన్న చిన్న దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
13 Oct 2023
హమాస్గాజాలోకి ఇజ్రాయెల్ దళాలు ఎంటరైతే 5 సవాళ్లు ఎదురవుతాయి.. ఉక్రెయిన్ లోనూ అదే జరిగింది
ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటైన గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ భూ బలగాలు సిద్ధంగా ఉన్నాయి.
13 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంచైనాలో దారుణం.. ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై కత్తిపోట్లతో దాడి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు
చైనాలో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై తీవ్ర దాడి జరిగింది. రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిని కత్తితో భయంకరంగా పొడిచారు.
13 Oct 2023
ఫ్రాన్స్ఫ్రాన్స్: స్కూల్లో కత్తితో దాడి.. ఉపాధ్యాయుడు మృతి, పలువురికి గాయాలు
ఉత్తర ఫ్రాన్స్‌లోని అర్రాస్‌లోని ఓ పాఠశాలలో శుక్రవారం జరిగిన కత్తి దాడిలో ఉపాధ్యాయుడు మరణించినట్లు BFM టీవీ తెలిపింది.
13 Oct 2023
ఇజ్రాయెల్ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 13 మంది బందీలు మృతి.. ధ్రువీకరించిన హమాస్
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమస్ చేతిలో ఉన్న బందీలు మరణించారు. ఈ విషయాన్ని హమస్ సంస్థ ధ్రువీకరించింది.