NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / CDC: అమెరికాలో 6నెలల కంటే ఎక్కువ వయస్సున్న వారికి కరోనా బూస్టర్ డోస్ 
    తదుపరి వార్తా కథనం
    CDC: అమెరికాలో 6నెలల కంటే ఎక్కువ వయస్సున్న వారికి కరోనా బూస్టర్ డోస్ 
    అమెరికాలో 6నెలల కంటే ఎక్కువ వయస్సున్న వారికి కరోనా బూస్టర్ డోస్

    CDC: అమెరికాలో 6నెలల కంటే ఎక్కువ వయస్సున్న వారికి కరోనా బూస్టర్ డోస్ 

    వ్రాసిన వారు Stalin
    Sep 13, 2023
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో కరోనా కొత్త వేరియంట్లు పుట్టకొస్తుండటం, అలాగే కరోనా బాధితులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది.

    అమెరికా ప్రజలందరికీ కోవిడ్ బూస్టర్ డోస్‌ను అందించాలని నిర్ణయించింది.

    6నెలలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్‌లు అందించాలని పేర్కొంది.

    ఈ బూస్టర్ డోస్ అనేది ఉద్భవిస్తున్న కొత్త వేరియంట్ల నుంచి రక్షించుకోవడానికి సాయపడుతుంది.

    ఫైజర్, బయోటెక్, మోడర్నో బూస్టర్ డోస్ టీకాలు కొద్ది రోజుల్లోనే యునైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.

    కరోనా

    అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులు

    వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గినప్పటికీ, అమెరికాలో ఇంకా కేసులు వెలుగుచూస్తునే ఉన్నాయి.

    ఇప్పటికీ అమెరికాలో కరోనా కారణంగా ప్రతివారం వేలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు.

    వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వేసవి కాలంలో ఆమెరికాలో ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య మరింత పెరగడం గమనార్హం.

    ఈ క్రమంలో ప్రజలను రక్షించుకోవాడానికి బూస్టర్ డోస్‌లను తప్పని సరిగా వేసుకోవాలని చెబుతున్నారు.

    ప్రస్తుతం 42శాతం మంది తాము కచ్చితంగా బూస్టర్ వేసుకుంటామని చెప్పినట్లు సీడీసీ చేసిన సర్వేలో తేలింది.

    ఇదిలా ఉంటే, అమెరికాలో ఇప్పటి వరకు 20శాతం మంది మాత్రమే ఏడాది క్రితం అందించిన బూస్టర్ డోస్‌ను పొందారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరోనా వేరియంట్
    అమెరికా
    తాజా వార్తలు
    కోవిడ్

    తాజా

    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా

    కరోనా వేరియంట్

    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు కోవిడ్
    కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి! ప్రపంచ ఆరోగ్య సంస్థ
    కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు కోవిడ్
    Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత  వుహాన్ ల్యాబ్

    అమెరికా

    న్యూయార్క్: విమానం ఎన్ఆర్ఐ వైద్యుడి అసభ్యకర చేష్టలు.. బాలిక ఫిర్యాదుతో అరెస్ట్ అంతర్జాతీయం
    మిచిగాన్ ఎయిర్ షోలో కుప్పకూలిన మిగ్-23 విమానం మిచిగాన్
    డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఈనెల 18లోగా లోంగిపోవాలని కోర్టు ఆదేశం డొనాల్డ్ ట్రంప్
    అమెరికాలో ఘోరం.. భార్య సవాల్ చేసిందని మద్యం మత్తులో తుపాకీతో కాల్చిన జడ్జి అంతర్జాతీయం

    తాజా వార్తలు

    Birmingham Bankrupt: దివాలా తీసిన బ్రిటన్‌లోని రెండో అతిపెద్ద నగరం  బ్రిటన్
    నన్ను రెండు, మూడు రోజుల్లో అరెస్టు చేయొచ్చు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం చంద్రబాబు నాయుడు
    డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు  తెలంగాణ
    సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    కోవిడ్

    దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 6.91శాతం కరోనా కొత్త కేసులు
    కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ మన్‌సుఖ్ మాండవీయ
    దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 8,000 మందికి వైరస్ కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే!  కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025