
రష్యా అధ్యక్షుడికి గుండెపోటు.. బెడ్ రూమ్ ఫ్లోర్ మీద పుతిన్ పడి ఉన్న పుతిన్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు.
ఈ మేరకు టెలిగ్రామ్ ఛానెల్ 'జనరల్ ఎస్వీఆర్'ని ఉటంకిస్తూ మీడియా ఈ నివేదికను బహిర్గతపర్చింది. అయితే ఈ ఛానెల్ క్రెమ్లిన్ మాజీ అంతర్గత ప్రతినిధి నిర్వహిస్తుండటం గమనార్హం.
భద్రతా అధికారులు రాత్రి 9 గంటల సమయంలో, పుతిన్ బెడ్‌రూమ్ నేలపై డైనింగ్ టేబుల్ తో సహా బోల్తాపడ ఉన్నట్లు గుర్తించారు.
హుటాహుటిన పుతిన్ ను అధికారిక నివాసంలోని ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ లోనికి తరలిస్తూ పునరుజ్జీవనం పోశారని తెలిపింది,
సకాలంలో వైద్యచికిత్సలు అందించడంతో గుండె తిరిగి లయలో కొట్టుకోవడం ప్రారంభించిందని, దీంతో పుతిన్ తిరిగి స్పృహలోకి వచ్చాడని ఛానెల్ నివేదించడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆదివారం పుతిన్ కు హార్ట్ అటాక్
BREAKING NEWS - Russian President Vladmir Putin allegedly suffers cardiac arrest as per Russia's General SVR channel.
— Times Algebra (@TimesAlgebraIND) October 24, 2023
Two security officers immediately followed into the president's bedroom and saw Putin lying on the floor next to the bed and an overturned table with some food…