అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో భూకంపం
ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో మంగళవారం ఉదయం భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది.
మరోసారి వక్రబుద్ధిని బయటపెట్టిన చైనా.. సరిహద్దులోకి చొరబడి గ్రామాలు, ఔట్ పోస్టులు నిర్మాణం
పోరుగు దేశాల భూభాగాలకు కబ్జా చేయడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉంది. వివిదాస్పద సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకొని శాశ్వతంగా పాగా వేయాలని చైనా కుట్రపడుతోంది.
USA: యూదు వ్యతిరేక నిరసనలు.. పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్ రాజీనామా..
అమెరికాలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ లిజ్ మాగిల్ తన పదవికి రాజీనామా చేశారు.
US vetoes: గాజాలో కాల్పుల విరమణకు 'వీటో' అధికారంతో అమెరికా అడ్డుకట్ట
గాజాలో తక్షణ మానవతావాద కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనేక దేశాలు మద్దతు ఇచ్చాయి.
Earthquake: సెంట్రల్ మెక్సికోలో 5.8 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ మెక్సికో(Central mexico)లో గురువారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం)రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ జాతీయ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.
Canada : కెనడాలో హిందీ ప్రేక్షకులు పరుగో పరుగు.. గ్యాస్' స్ప్రేతో 3 థియేటర్లు ఖాళీ
కెనడాలోని సినీ థియోటర్లలో ప్రేక్షకులు భయాందోళకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగులు సినీ థియోటర్లోకి ప్రవేశించి, ఏరోసోల్ పదార్థాన్ని స్ప్రే చేశారు.
China: ఆత్మహత్యా, చిత్రహింసలా, అదృశ్యమైన చైనా నాయకుడిపై ఆందోళన
చైనా విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అదృశ్యమైన కిన్‌గాంగ్ (Qin Gang) అదృశ్యమయ్యారు. ఈ మేరకు ఆయన ప్రాణాలతో లేరని తెలుస్తోంది.
Las vegas University: లాస్ వెగాస్ యూనివర్శిటీలో కాల్పులు..ముగ్గురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం.. సాయుధుడు మృతి
అమెరికాలోని లాస్ వెగాస్ (UNLV)లోని నెవాడా యూనివర్శిటీ ప్రధాన క్యాంపస్‌లో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు.
Kim Jong: ఉత్తర కొరియా మహిళల ఎదుట ఏడ్చేసిన కిమ్.. కారణం ఇదే..
ఉత్తర కొరియా(North Korea) పాలకుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong-un) ఎంత నియంత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కఠినమైన ఆంక్షలతో దేశాన్ని తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారు.
Pakistan: ఉదంపూర్ దాడి సూత్రధారి.. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ సహాయకుడు హతం
2015లో జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్‌లో బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి సూత్రధారి అయిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది హంజ్లా అద్నాన్‌ను పాకిస్థాన్‌లోని కరాచీలో గుర్తు తెలియని ముష్కరులు హతమార్చారు.
డిసెంబర్ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా: గురుపత్వంత్ సింగ్ బెదిరింపు
ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ( Gurpatwant Singh Pannun) భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' (ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది) అనే శీర్షికతో బెదిరింపు వీడియోను విడుదల చేసాడు.
Israel: ఇజ్రాయెల్ సైన్యం మాస్టర్ ప్లాన్.. హమాస్ సొరంగాలను నీటితో నింపేందుకు ఏర్పాట్లు
గాజా స్ట్రిప్‌లో హమాస్ సొరంగాల నెట్‌వర్క్ లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తోంది.
Thailand: థాయిలాండ్‌లో అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బస్సు.. 14 మంది మృతి, 20 మందికి గాయాలు
థాయిలాండ్‌లో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కనీసం 14 మంది మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
USలో 3 నెలల శిశువును చంపిన పెంపుడు జంతువు
యుఎస్‌లోని అలబామాలో పెంపుడు జంతువైనా తోడేలు-హైబ్రిడ్ 3నెలల శిశువుపై దాడి చేసి చంపినట్లు షెల్బీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Volcanic Eruption: ఇండోనేషియాలో అగ్నిపర్వత విస్ఫోటనం.. 11 మంది పర్వతారోహకులు మృతి
ద్వీప దేశంలో ఆదివారం అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించిన తరువాత ఇండోనేషియాలో సోమవారం పదకొండు మంది అధిరోహకులు మరణించినట్లు ఒక అధికారి తెలిపారు.
Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.5తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఫిలిప్పీన్స్(Philippines)లోని మిండానావోలో శనివారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది.
70 year old woman: ఆశ్చర్యం.. కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు
70ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు తల్లి అయ్యింది. అది కూడా కవలలకు జన్మనిచ్చింది. ఇది ఎక్కడ జరిగింది? ఈ వయసులో ఇది ఎలా సాధ్యమైంది? తెలుసుకుందాం.
Nithyananda:నిత్యానంద కైలాస దేశంతో పరాగ్వే అధికారి ఒప్పందం.. పదవి గోవిందా
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస'తో ఒప్పందం చేసుకున్న కారణంగా పరాగ్వే కీలక అధికారి తన పదవి పొగొట్టుకున్నారు. ఈ మేరకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
Blinken : పన్నన్ హత్య కుట్రపై భారత ఉద్యోగి పాత్ర.. సీరియస్'గా తీసుకుంటున్నామన్న బ్లింకెన్
ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్రపై అమెరికా స్పందించింది.
Israel : కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ బందీల మార్పిడి.. కాల్పుల విరమణ గడువు మరోసారి పొడిగింపు
ఇజ్రాయెల్-హమాస్ పక్షాల మధ్య కాల్పుల విరమణ గడువు ముగిసే కొద్ది నిమిషాల ముందు మరోసారి గడువు పొడిగింపు అయ్యింది.
Worlds Most Expensive Cities 2023 : ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే.. అగ్రస్థానంలో సింగపూర్!
Economist Intelligence Unit (EIU) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ప్రకటించింది.
Trudeau On Nijjar probe: 'భారత్ దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి': అమెరికా ఆరోపణల తర్వాత నిజ్జర్‌పై ట్రూడో
అమెరికా గడ్డపై సిక్కు వేర్పాటువాదిపై జరిగిన హత్యాయత్నాన్ని తాము విఫలం చేశామని అమెరికా ఆరోపించిన తర్వాత, ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై దర్యాప్తులో సహకరించాల్సిందిగా కెనడా భారత్‌ను కోరింది.
Pannun : పన్నూన్ హత్యకు భారత ప్రభుత్వం ఉద్యోగిపై ఆరోపణలు..అమెరికాలో కేసు నమోదు
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద కసు నమోదైంది.
Israel Hamas : ఇరుపక్షాల బందీలు విడుదల.. ఖతార్,ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో మరోసారి విరమణ పొడిగింపు
ఇజ్రాయెల్-హమాస్ ఇరు పక్షాలు తమ బందీలను విడుదల చేశాయి. ఈ మేరకు 16 మంది ఇజ్రాయెల్, విదేశీ బందీలు బుధవారం గాజా నుంచి విముక్తి పొందారు.
America : 100వ ఏటా కన్నుమూసిన US మాజీ సెక్రటరీ, నోబెల్ విజేత హెన్రీ కిస్సింజర్
అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, హెన్రీ కిస్సింజర్ కన్నుమూశారు. ఈ మేరకు తన 100వ ఏటా కనెక్టికట్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
Pakistan: 2 అవినీతి కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను నిర్దోషిగా ప్రకటించిన ఇస్లామాబాద్ హైకోర్టు
2018లో దోషిగా తేలిన రెండు అవినీతి కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది.
America Triple Murder: అమెరికాలో భారతీయ విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు
అమెరికాలోని న్యూజెర్సీలో 23 ఏళ్ళ భారత విద్యార్థి ఓం బ్రహ్మ్‌భట్‌పై ట్రిఫుల్ మర్డర్ కేసు నమోదైంది.
US Visas: భారతీయ విద్యార్థులకు వీసా జారీలో అమెరికా ఎంబసీ రికార్డు
భారతీయ విదార్థులకు అమెరికా వీసాల(US Visas) జారీలో యూఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్‌లు సరికొత్త రికార్డు సృష్టించాయి.
China: చైనాలో యువకుడి ప్రాణం తీసిన గేమింగ్.. ఐదు రోజులు నిద్ర లేకుండా ఆడి!
కొందరు ఉద్యోగులు కంపెనీలో అదనపు గంటలు పని చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఒత్తిడి పెరుగుతున్న లెక్క చేయకుండా శ్రమిస్తారు.
LTTE Prabhakaran's daughter: మా నాన్న ఎల్‌టిటిఇ మాజీ చీఫ్ ప్రభాకరన్ .. మహిళ వీడియో వైరల్
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టిటిఇ)మాజీ చీఫ్ ప్రభాకరన్ కుమార్తె అని చెప్పుకుంటున్న ఒక మహిళ వీడియో "మవీరర్ నాల్" సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Elon Musk : హమాస్ ఉగ్రవాదులపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..వారిని చంపడం సబబే
అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ హమాస్ ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
North Korea : కిమ్ ఉపగ్రహం.. వైట్ హౌస్, పెంటగాన్ ఫోటోలు తీసిందట.. ఉత్తర కొరియా సంచలన ప్రకటన
ఈ నెలలో తొలిసారిగా ఉత్తర కొరియా (North Korea) ఉపగ్రహాన్ని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Israel-Hamas: ఇజ్రాయెల్-హమస్ మధ్య 'సంధి' పొడిగింపు.. నేడు మరికొంత మంది బందీల విడుదల
గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు రోజులు పొడిగించినట్లు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ పేర్కొంది.
US Hate Crime: ఇజ్రాయెల్ బందీల పోస్టర్ల వివాదం.. యూదు మహిళపై ఇద్దరు అమెరికన్ల దాడి
హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల పోస్టర్లను చింపివేయడాన్ని అడ్డుకున్న 41ఏళ్ల యూదు మహిళపై మరో ఇద్దరు యువతులు దాడి చేశారు.
Joe Biden: హమాస్- ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి బైడెన్ కీలక ప్రతిపాదన
ఇజ్రాయెల్-హమస్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ ఒప్పందాన్ని హమాస్-ఇజ్రాయెల్ నాలుగు రోజుల వరకు మాత్రమే చేసుకున్నాయి.
Malaysia Visa-Free Entry: భారతీయులకు గుడ్ న్యూస్.. వీసా లేకుండా మలేషియా వెళ్ళచ్చు
మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకారం, డిసెంబర్ 1 నుండి 30 రోజుల వరకు చైనా మరియు భారతదేశ పౌరులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతి ఇచ్చారు.
Pakistan Encounter: పాకిస్థాన్‌లో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు.. 8 మంది ఉగ్రవాదులు మృతి
పాకిస్థాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఆధారంగా నిఘా ఆధారిత ఆపరేషన్ (ఐబీఓ) నిర్వహించారు.
Hamas: రెండో విడతలో 17మంది బందీలను విడుదల చేసిన హమాస్
తమ చేతిలో బందీలుగా ఉన్న వారిలో మరికొంత మందిని హమాస్ మిలిటెంట్లు ఆదివారం విడుదల చేశారు.
Karachi: షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
బహుళ అంతస్తుల షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. పాకిస్థాన్ కరాచీలో శనివారం ఈ ప్రమాదం జరిగింది.
Hamas hostages: 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్.. నేడు మరికొంత మందికి విముక్తి
హమాస్-ఇజ్రాయెల్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే.