పరాగ్వే: వార్తలు

Nithyananda:నిత్యానంద కైలాస దేశంతో పరాగ్వే అధికారి ఒప్పందం.. పదవి గోవిందా 

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన 'యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస'తో ఒప్పందం చేసుకున్న కారణంగా పరాగ్వే కీలక అధికారి తన పదవి పొగొట్టుకున్నారు. ఈ మేరకు రాజీనామా చేయాల్సి వచ్చింది.