అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Drone Attack: ఎర్ర సముద్రంలో మరో భారత ఇంధన నౌకపై డ్రోన్ దాడి
ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీరక యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హమాస్‌కు మద్దతు ఇస్తున్న ఇరాన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలను టార్గెట్ చేస్తున్నారు.
France: 303 మంది భారతీయులతో వెళ్తున్న విమానాన్ని చుట్టుముట్టిన ఫ్రాన్స్.. కారణం ఇదే..
303 మంది భారతీయ పౌరులతో దుబాయ్ నుంచి సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాకు వెళ్తున్న ఏ340 విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు శుక్రవారం నిలిపివేశారు.
Hindu temple: రెచ్చినపోయిన ఖలిస్థానీలు.. హిందూ దేవాలయంపై భారత వ్యతిరేక రాతలు
ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి అమెరికాలోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు.
Pakistan: ఏడు సంవత్సరాల కిందట అదృశ్యమైన కొడుకు.. బిక్షాటన చేస్తుండగా గుర్తు పెట్టిన తల్లి
పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జరిగిన ఓ సన్నివేశం మనసును కదిలించింది. 2016లో తప్పిపోయిన కొడుకును తల్లి ఏడేళ్ల తర్వాత గుర్తు పట్టింది.
David Kozak: ప్రాగ్ యూనివర్శిటీలో 15మందిని పొట్టన పెట్టుకున్న డేవిడ్ కొజాక్, ఓ "అద్భుతమైన విద్యార్థి"
చెక్ రిపబ్లిక్ ప్రాగ్‌లోని చార్లెస్ యూనివర్శిటీలో గురువారం జరిగిన సమూహ కాల్పుల్లో కనీసం 15 మంది మరణించగా,25 మంది గాయపడ్డారు.
Italy : ఈ జంట మృత్యుంజయులు.. ఒకే రోజు, ఇద్దరికీ వేర్వేరు విమాన ప్రమాదాలు
భూమి మీద బతకాలని నూకలుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా బయటపడొచ్చు అంటుంటారు. అయితే ఓ జంట విషయంలో నిజంగా అదే అద్భుతం జరిగింది.
FBI's 'most wanted:న్యూజెర్సీలో అదృశ్యమైన భారతదేశ యువతి.. $10,000 రివార్డ్ ప్రకటించిన FBI
భారతదేశానికి చెందిన 29 ఏళ్ల విద్యార్థిని నాలుగు సంవత్సరాల క్రితం న్యూజెర్సీ నుండి అదృశ్యమైంది.అదృశ్యమైన యువతీ పేరు మయూషి భగత్.
Czech Republic: ప్రాగ్ యూనివర్శిటీలో విద్యార్థి కాల్పులు..15 మంది మృతి
చెక్ రిపబ్లిక్ రాజధాని నగరమైన ప్రాగ్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన సమూహ కాల్పుల్లో కనీసం 15 మంది మరణించారని, మరో 30 మంది గాయపడ్డారని చెక్ పోలీసులు గురువారం తెలిపారు.
United States : అమెరికాలో బుల్లెట్ల కలకలం.. పిల్లల డైపర్'లో తుపాకీ బుల్లెట్లు
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో పిల్లల డైపర్'లో తుపాకీ బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి.
Nawaz Sharif : భారత్‌పై నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు చంద్రుడిని చేరుకుంటే, మనం మాత్రం..
భారతదేశంపై పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
North Korea : మళ్లీ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా.. రెచ్చగొడితే అణుదాడి తప్పదన్న కిమ్ జాంగ్ ఉన్
ఉత్తరకొరియా మరోసారి క్షిపణ పరీక్షలు చేపట్టింది. ఈ మేరకు తమను అణుదాడితో రెచ్చగొడితే వాటి ప్రయోగానికి వెనుకాడబోమని కిమ్ జోంగ్ ఉన్ అల్టిమేటం ఇచ్చాడు.
భారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో విఫల కుట్ర జరిగిన నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాల స్వరం మారిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నాడు.
Hamas Sinwar: రెండుసార్లు ఇజ్రాయెల్ సైన్యం నుంచి తృటిలో తప్పించుకున్న హమాస్ చీఫ్ సిన్వార్
హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం 'ఐడీఎఫ్' ఆపరేషన్ చేపడుతోంది.
Argentina: తుపాను ధాటికి భారీ గాలులు.. కొట్టుకుపోయిన విమానం
అర్జెంటీనా, ఉరుగ్వేలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా దాదాపు 16మంది చనిపోవడంతో పాటు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది.
Dangerous Stunt: డేంజరస్ స్టంట్.. కారు పల్టీ కొట్టి ఐదుగురికి తీవ్రగాయాలు
సోషల్ మీడియా యుగంలో బైక్‌లు, కార్లతో స్టంట్లు చేయడం సర్వసాధారం.
కరోనా JN.1 వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది? WHO ఏం చెప్పింది?
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా JN.1 కొత్త వేరియంట్ వెలుగుచూడడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
Nawaz Sharif: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి వారే కారణం.. భారత్ కాదు: నవాజ్ షరీఫ్
పాకిస్థాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన కామెంట్స్ చేశారు.
Italy: కూతురిని చంపిన పాక్ దంపతులకు జీవిత ఖైదు
2021లో తమ కూతురు నిశ్చితార్థం చేసుకున్న వివాహానికి నిరాకరించినందుకు ఆమెను హత్య చేసిన పాకిస్థానీ దంపతులకు ఇటలీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది.
Donald Trump: ట్రంప్‌కు భారీ షాక్.. అధ్యక్ష పదవికి అనర్హుడి ప్రకటించిన కొలరాడో హైకోర్టు
అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ భారీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Cargo Vessels Attack: ఎర్ర సముద్రంలో రెండు కార్గో షిప్‌లపై హౌతీ రెబల్స్ దాడి
ఎర్ర సముద్రంలోని రెండు కార్గో షిప్‌లపై డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించారు.
China Earthquake: చైనాలోని గన్సులో 6.2 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, 230 మందికి గాయాలు
చైనాలోని గన్సు-కింగ్‌హై సరిహద్దు ప్రాంతంలో మంగళవారం సంభవించిన భూకంపం వల్ల కనీసం 111 మంది మరణించగా,230 మందికి పైగా గాయపడ్డారు.
Corona Virus: ప్రపంచంలో మళ్లీ కరోనా టెన్షన్.. WHO హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కరోనా కొత్త సబ్-వేరియంట్ JN.1 కేసులు చాలా దేశాల్లో వెలుగుచూస్తున్నాయి.
Mexico: క్రిస్మస్ పార్టీలో తుపాకీ కాల్పులు.. 16 మంది మృతి
మెక్సికోలో మరోసారి తుపాకులు గర్జించాయి. మెక్సికో రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ పార్టీపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి.
US President Convoy: బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌పై తుపాకులు గురిపెట్టిన భద్రతా సిబ్బంది
అమెరికాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌ను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
Hamas tunnel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాజాలో అతిపెద్ద సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్
హమాస్ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌ను జల్లెడ పడుతోంది.
Libya: లిబియా తీరంలో మునిగిన పడవ.. 61 మంది మృతి
మధ్యధరా సముద్రం లిబియా తీరంలో జరిగిన ఓడ ప్రమాదంలో 60 మందికి పైగా వలసదారులు మునిగిపోయారని భావిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది.
'పన్నూన్ హత్య కుట్ర కేసు పరిష్కరించకుంటే భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతింటాయ్'
అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు ఇండియా నుంచి కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్-అమెరికా దౌత్యపరమైన వాదోపవాదనలు జరుగుతున్నాయి.
Brazilian Singer: లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచిన సింగర్
బ్రెజిల్ దేశంలో విషాదం జరిగింది. బ్రెజిల్ గోస్పెల్‌లో మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పేరుకెక్కిన పెడ్రో హెన్రిక్ లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచాడు.
Pakistan: పాకిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం శుక్రవారం నాడు పాకిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Joe Biden : గాజా పౌరుల ప్రాణాలను రక్షించాలి.. కానీ హమాస్'పై యుద్ధం ఆగిపోకూడదు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మూడో నెలలోకి ప్రవేశించింది. ఇప్పటికే దీని కారణంగా పదివేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Israel-Hamas War : గాజాలో వేల సంఖ్యలో మరణాలు.. 'డంబ్ బాంబ్సే' కారణమా?
ఇజ్రాయెల్-హమస్ మధ్య పోరుతో గాజా వాసులు వణికిపోతున్నారు.
Flight : వీసా,పాస్‌పోర్ట్, టిక్కెట్ లేకుండానే విమానయానం.. అమెరికాలో అడుగుపెట్టిన రష్యన్
విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్, వీసాతో పాటు సరైన టిక్కెట్ సైతం ఉండాల్సిందే.
220-Tonne Hotel: ఆశ్చర్యం! సబ్బుల సాయంతో 220 టన్నుల బిల్డింగ్‌ను తరలించారు.. అదెలాగో తెలుసుకోండి
220-Tonne Hotel In Canada: సాంకేతికత అనేది అసాధ్యం అనిపించే వాటిని సుసాధ్యం చేస్తుంది. తాజాగా కెనడాలో ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కనిపించింది.
Diamond Ring: హోటల్‌లో రూ.6.7 కోట్ల విలువైన డైమండ్ రింగ్ మిస్సింగ్.. దొంగ ఎవరంటే?
ఫారిస్‌లోని ఫస్ట్ అరోండిస్‌మెంట్‌లోని ప్రసిద్ధ హోటల్ రిట్జ్‌లో డైమంగ్ రింగ్ ఆదృశ్యం కలకలం రేపింది.
Israel-Hamas War: గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజా(Gaza) వేదికగా భీకర యుద్ధం నడుస్తోంది.
COP 28: కాప్ 28 సదస్సులో ఊహించని పరిణామం.. వేదికపై మణిపూర్ బాలిక నిరసన
దుబాయ్ వేదికగా జరుగుతున్న 'కాప్-28' (COP28) ప్రపంచ వాతావరణ సదస్సులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
Alexei Navalny: రష్యాలో ఎన్నికల వేళ.. పుతిన్ ప్రత్యర్థి జైలులో అదృశ్యం
రష్యాలో ప్రతిపక్ష నేత, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవానీ జైలులో హఠాత్తుగా అదృశ్యం కావడంతో కలకలం రేగుతోంది.
Pakistan: పాకిస్థాన్‌లోని ఆర్మీ బేస్ పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి , 28 మందికి గాయాలు
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని ఆర్మీ బేస్ పై ఉగ్రవాదుల బృందం దాడి చేసింది.
Israel-Hamas: 'పతనం అంచున హమాస్.. త్వరలోనే యుద్ధానికి ముగింపు'.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య గాజా కేంద్రంగా 2నెలలుగా యుద్ధం నడుస్తోంది. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.
Maria Sofia Valim: బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫియా వాలిమ్ ఆకస్మిక మృతి
బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్,ఔత్సాహిక న్యాయవాది మరియా సోఫియా వాలిమ్(19) అత్యవసర కాలేయ మార్పిడి తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.