మరియా సోఫియా వాలిమ్: వార్తలు

Maria Sofia Valim: బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫియా వాలిమ్ ఆకస్మిక మృతి 

బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్,ఔత్సాహిక న్యాయవాది మరియా సోఫియా వాలిమ్(19) అత్యవసర కాలేయ మార్పిడి తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.