NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Earthquakes: ఆఫ్ఘనిస్తాన్‌లో 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం
    తదుపరి వార్తా కథనం
    Earthquakes: ఆఫ్ఘనిస్తాన్‌లో 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం
    Earthquakes: ఆఫ్ఘనిస్తాన్‌లో 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం

    Earthquakes: ఆఫ్ఘనిస్తాన్‌లో 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2024
    08:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 30 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి.

    నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం,మొదటి భూకంపం 4.4 తీవ్రతతో, ఫైజాబాద్‌కు తూర్పున 100 కి.మీ దూరంలో బుధవారం అర్దరాత్రి సంభవించింది.

    ఫైజాబాద్‌కు తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో 4.8 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. ఇప్పటివరకు,ఎటువంటి గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదించబడలేదు.

    డిసెంబర్ 12, 2023న,రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో భూకంపం ఆఫ్ఘనిస్తాన్‌ను తాకింది.

    దీనికి ముందు,గత ఏడాది అక్టోబర్‌లో,పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు మరణించారని ఆ దేశ జాతీయ విపత్తు అథారిటీ తెలిపింది.

    రెండు దశాబ్దాలలో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో సుమారు 2,000మంది మరణించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆఫ్ఘనిస్తాన్‌లో  రెండుసార్లు భూకంపం

    Earthquake of magnitude 4.8 on the Richter Scale strikes 100 km ESE of Fayzabad, Afghanistan: National Center for Seismology pic.twitter.com/xC0YUeXzvl

    — ANI (@ANI) January 2, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆఫ్ఘనిస్తాన్
    ఆఫ్ఘనిస్తాన్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆఫ్ఘనిస్తాన్

    అప్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్
    స్కూళ్లు, కాలేజీల్లో బాలికల నిషేధంపై మాటమార్చిన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్
    స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్
    అప్ఘానిస్థాన్: దొంగతనానికి పాల్పడిన నలుగురి చేతులను నరికేసిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్

    ఆఫ్ఘనిస్తాన్

    Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి పాకిస్థాన్
    పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు పాకిస్థాన్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత భూకంపం
    అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్‌ను హతమార్చిన తాలిబాన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025