NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు /  Red Sea: ఎర్ర సముద్రంలో 10మంది హౌతీ మిలిటెంట్లను చంపేసిన అమెరికా
    తదుపరి వార్తా కథనం
     Red Sea: ఎర్ర సముద్రంలో 10మంది హౌతీ మిలిటెంట్లను చంపేసిన అమెరికా
    ఎర్ర సముద్రంలో రణరంగం.. 10 మంది ఇరాన్ మద్దతు హౌతీలను చంపేసిన అమెరికా

     Red Sea: ఎర్ర సముద్రంలో 10మంది హౌతీ మిలిటెంట్లను చంపేసిన అమెరికా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 01, 2024
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ నౌక వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది.

    ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా మెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు.

    ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని, రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్నారు.

    ఆదివారం డెన్మార్క్ కి చెందిన ఓ కంటైనర్ షిప్ పై హౌతీ రెబల్స్ దాడులు చేసిన విషయం తెలిసిందే.

    అమెరికా నెవీ తన హెలికాప్టర్‌లో హైతీలు ఉన్న బోట్లపై దాడులు చేసి, నాలుగు బోట్లలో మూడు బోట్లను సముద్రంలో ముంచేసినట్లు అమెరికా కమాండ్ కంట్రోల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

    Details

    మూడు పడవలను ముంచేసిన అమెరికా

    ఈ దాడుల్లో 10 మంది హౌతీలను అమెరికా నెవీ హతమార్చినట్లు తెలుస్తోంది.

    అమెరికా దాడి తర్వాత గాయపడిన హౌతీలను రెస్క్యూ చేసినట్లు కొందరు తెలిపారు.

    మరో నలుగురు ప్రాణాలతో ఉన్నారని యెమెన్ వర్గాలు తెలిపాయి.

    అయితే అమెరికా నేవీ దాడిలో 10 మంది హౌతీ తిరుగుబాటుదారులు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు సమాచారం.

    ఆదివారం రోజు సింగపూర్ ప్లాగ్‌తో డెన్మార్క్‌కి చెందిన కంటైనర్ షిఫ్ మార్క్స్ హాంగ్ జౌ నుంచి తాము దాడికి గురవుతున్నట్లు సందేశం వెళ్లింది.

    కంటైనర్ షిప్‌కి 20 మీటర్ల దూరంలో ఉన్న మూడు పడవలను ముంచేయగా, నాలుగో పడవ తప్పించుకున్నట్లు యూఎస్ నేవీ చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ఇజ్రాయెల్

    తాజా

    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్
    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్

    అమెరికా

    6ఏళ్ల తర్వాత అమెరికాకు వచ్చిన జిన్‌పింగ్‌.. బైడెన్‌తో కీలక భేటీ  జిన్‌పింగ్
    వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. మహిళకు రెండు గర్భసంచులు.. రెండింట్లోనూ ఒకేసారి గర్భం  గర్భిణి
    Israel Hamas war: బంధీల విడుదల కోసం 5రోజుల పాటు కాల్పుల విరమణ  హమాస్
    Biden: బందీల విడుదలకు త్వరలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం: బైడెన్  ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్

    గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్  హమాస్
    ఐరాస జనరల్ అసెంబ్లీలో గాజా కాల్పుల విరమణపై ఓటింగ్‌కు దూరంగా భారత్.. కారణం ఇదే..  ఐక్యరాజ్య సమితి
    గాజాలో హమాస్‌పై రెండో దశ యుద్ధాన్ని ప్రకటించిన నెతన్యాహు బెంజమిన్ నెతన్యాహు
    Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025