అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Nikolai Ryzhkov: సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని కన్నుమూత
సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని నీకొలాయ్ రైస్కోవ్(94) అనారోగ్యంతో కన్నుమూశారు.
Anti LGBTQ Bill : LGBTQ వ్యతిరేక బిల్లును ఆమోదించిన ఘనా పార్లమెంట్
ఘనా పార్లమెంట్ LGBTQ హక్కులను తీవ్రంగా నియంత్రించే వివాదాస్పద బిల్లును ఆమోదించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో బైడెన్ స్థానంలో మిచెల్ ఒబామా!
ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Sweden:తొలగిన చివరి అడ్డంకి..నాటో సభ్యదేశంగా స్వీడన్!
హంగేరి పార్లమెంట్ సోమవారం స్వీడన్ NATO ప్రవేశాన్ని ఆమోదించింది. రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధం ఉక్కిరిబిక్కిరి సంఘర్షణలో తటస్థంగా ఉన్న నార్డిక్ దేశం చారిత్రాత్మక అడుగు ముందు చివరి అడ్డంకిని క్లియర్ చేసింది.
Egypt: నైలు నదిలో మునిగిన ఫెర్రీ బోటు.. 10 మంది కూలీలు మృతి
ఈజిప్టు రాజధానికి వెలుపల నైలు నదిలో రోజువారీ కూలీలను తీసుకెళ్తున్న ఫెర్రీ బోటు మునిగిపోయింది.
Palestininan Prime minister: పాలస్తీనా ప్రధాని రాజీనామా
పాలస్తీనా ప్రధాన మంత్రి మొహమ్మద్ శతాయే రాజీనామా చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని కొన్ని భాగాలను పాలిస్తున్న తన ప్రభుత్వం ఆక్రమిత భూభాగంలో పెరుగుతున్న హింస, గాజాపై యుద్ధం కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Maldives: మాల్దీవులలో భారత సైన్యం.. ముయిజు వాదనలను తప్పుబట్టిన మాజీ మంత్రి
మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ వేల మంది భారతీయ సైనిక సిబ్బంది ఉన్నారంటూ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.
Houthi : హౌతీ తిరుగుబాటుదారుల 18 స్థానాలపై విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌లు పెద్దఎత్తున దాడి చేశాయి.
Indian Journalist: న్యూయార్క్‌లో భారత యువ జర్నలిస్ట్ మృతి.. కారణం ఇదే..
న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగి భారతీయ జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ మరణించాడు.
US elections: సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు.
Private lander: 50ఏళ్ళ తరువాత.. చంద్రుడి ఉపరితలం చేరిన తొలి ప్రైవేటు ల్యాండర్
US కంపెనీ Intuitive Machines మొట్టమొదటి లూనార్ ల్యాండర్ చంద్రునిపైకి చేరుకుంది. ఈ ప్రయోగంతో దాదాపు 50 సంవత్సరాల తరువాత చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయిన మొదటి అమెరికన్ అంతరిక్ష నౌకగా గుర్తించబడింది.
Mexico Gang Clash: మెక్సికోలో రెండు క్రిమినల్ ముఠాల ఘర్షణ..12 మంది మృతి
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 12 మంది మరణించారని అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ బుధవారం తెలిపారు.
Bob Moore: కంపెనీలో పనిచేసే ఉద్యోగులనే యజమానులుగా చేసిన మిలియనీర్ ఇక లేరు
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బాబ్స్ రెడ్ మిల్ వ్యవస్థాపకుడు బాబ్ మూర్(94) కన్నుమూశారు.
Elon Musk: నోబెల్ శాంతి బహుమతికి మస్క్ నామినేట్
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఒకరైన ఎలాన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
Pakistan: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ ప్రధాని కానున్నారు.
Kagney Linn Karter: ప్రముఖ పోర్న్ స్టార్ ఆత్మహత్య
ప్రముఖ పోర్న్ స్టార్ కాగ్నీ లిన్ కార్టర్ కన్నుమూశారు. కాగ్నీ లిన్ కార్టర్ ఇటలీలోని తన ఇంట్లో శవమై కనిపించింది.
Lottery: రూ 2,800 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు.. కానీ డబ్బులివ్వమన్న కంపెనీ
వాషింగ్టన్ డిసికి చెందిన ఒక వ్యక్తి,కి $340 మిలియన్ (₹ 2,800 కోట్లకు పైగా) జాక్‌పాట్ తగిలింది. జనవరి 6, 2023న జాన్ చీక్స్ పవర్‌బాల్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు.
Houthi Missile Strikes: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన హౌతీలు.. నౌకను వదిలి వెళ్లిన సిబ్బంది
ఎర్ర సముద్రం(Red Sea)లో హౌతీ తిరుగుబాటుదారుల భీభత్సం ఇప్పటికీ ఆగడం లేదు.
Pakistan: పాకిస్థాన్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు హతం
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు దారుణ హత్యకు గురయ్యాడు.
Papua New Guinea: పాపువా న్యూ గినియాలో రెండు తెగల మధ్య పోరు.. 53 మంది మృతి
పాపువా న్యూ గినియాలోని ఉత్తర హైలాండ్స్‌లో గిరిజనుల మధ్య జరిగిన పోరులో కనీసం 53 మంది మరణించారని స్థానిక పోలీసులను ఉటంకిస్తూ ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ABC) సోమవారం తెలిపింది.
US Strikes Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి..
ఎర్ర సముద్రంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, యునైటెడ్ స్టేట్స్ ఆదివారం యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాలలో ఐదు దాడులు నిర్వహించినట్లు US సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది.
Donald Trump: మోసం కేసులో ట్రంప్‌కు 364 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన కోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. మరో కేసులో ట్రంప్ దోషిగా తేలడంతో న్యూయార్క్ కోర్టు ట్రంప్‌కు భారీ జరిమానా విధించింది.
Joe Biden: నావల్నీ మృతికి పుతిన్ బాధ్యత వహించాలి: బైడెన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) జైలులో ఆకస్మికంగా మరణించారు.
John Kirby : జాతివివక్షకు,హింసకు తావు లేదు'.. భారతీయ విద్యార్థులపై దాడులను ఖండించిన అమెరికా
అమెరికాలోని భారత సంతతి వారిపై వరుస దాడుల నేపథ్యంలో వైట్‌హౌస్ తాజాగా స్పదించింది.
Gun Fire: అమెరికాలోని కాన్సాస్ లో కాల్పులు.. ఒకరు మృతి,21మందికి గాయాలు
అమెరికాలోని మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా,మరో 21 మంది గాయపడ్డారు.
California: కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం మృతి.. భార్యభర్తలకు తుపాకీ గాయాలు
భారతీయ అమెరికన్ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కాలిఫోర్నియాలోని తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.
Elon Musk: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేస్తారు: మస్క్ సంచలన కామెంట్స్
Elon Musk: టెస్లా యజమాని ఎలాన్ మస్క్ అమెరికా చట్టసభ సభ్యులతో ట్విట్టర్ వేదికగా జరిగిన చర్చలో ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు.
Pakistan new PM: పాకిస్థాన్ కొత్త ప్రధానిగా నవాజ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్
పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని ఎంపిక విషయంలో పీఎంఎల్ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
NYC subway shooting: న్యూయార్క్‌లోని సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు.. ఒకరు మృతి, 5 మందికి గాయాలు
న్యూయార్క్‌లోని బ్రోంక్స్ దేశంలోని సబ్‌వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందగా,మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులను ఉటంకిస్తూ ABC న్యూస్ నివేదించింది.
Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి
Greek Shipping Company: ఏథెన్స్‌లోని గ్రీకు షిప్పింగ్ కంపెనీలో సోమవారం కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఇద్దరు గాయపడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Lloyd Austin: మళ్ళీ క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేరిన US డిఫెన్స్ చీఫ్
యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఆదివారం వాషింగ్టన్‌లో మరోసారి ఆసుపత్రిలో చేరారు.
US Citizenship: 2023లో 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
US Citizenship In 2023: అమెరికాలో సెటిల్ అవుతున్న భారతీయ పౌరుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది.
Pakistan election: నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.
Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పాకిస్థాన్‌లోని రాజకీయ పరిస్థితి గందరగోళంగా మారింది.
Pakistan poll result: లండన్ ప్లాన్ విఫలమైంది: ఇమ్రాన్ ఖాన్ 'విక్టరీ' స్పీచ్
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నిక్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Houthi rebels: హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా కొత్త వైమానిక దాడులు
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం కొత్త వైమానిక దాడులు నిర్వహించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.
Nikki Haley: భారత్ అమెరికాను బలహీనంగా చూస్తోంది.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pakistan Elections: పాకిస్థాన్ లో నేడు ఎన్నికలు.. కొత్త ప్రధానిని ఎన్నుకోనున్న ఓటర్లు
ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ఉగ్రదాడులు, పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పాకిస్థాన్ నేడు ఎన్నికలకు సిద్ధమైంది.
Pakistan Blasts: పాకిస్థాన్ అభ్యర్థి ఎన్నికల కార్యాలయం సమీపంలో పేళ్ళులు .. 22 మంది మృతి
పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌లోని బలూచిస్థాన్‌లో ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయని స్థానిక అధికారులు బుధవారం తెలిపారు.
US: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఏడాదిలో ఐదో మరణం
ఈ వారం అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి మృతి చెందడం, ఈ ఏడాదిలో ఐదవ ఘటన.