అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Iran: ఇరాన్ సంచలన ప్రకటన.. అప్రమత్తంగా ఇజ్రాయెల్, అమెరికన్ ఏజెన్సీలు
సిరియా రాజధాని డమాస్కస్‌లో జరిగిన దాడి తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ ముఖాముఖి తలపడ్డాయి.
Israel: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ అగ్రనేత హనియా ముగ్గురు కుమారులు మృతి
ఇజ్రాయెల్ బుధవారం ఉత్తర గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడిలో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా ముగ్గురు కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
India-canada: కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదు...కెనడాకు షాకిచ్చిన ఆ దేశ దర్యాప్తు సంస్థలు
కెనడా దర్యాప్తు సంస్థలు ఆ దేశానికే షాకిచ్చేలా ఇండియా పై నివేదికనిచ్చాయి.
Gun shot: కెనడాలో కాల్పులు.. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మృతి
కెనడాలోని ఎడ్మంటన్లో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
Israel: సిరియాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. వీడియో విడుదల
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా సిరియాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.ఇప్పుడు,ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది.
Irelannd: ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైన సైమన్ హారిస్.. అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా ప్రమాణ స్వీకారం
ఐర్లాండ్ పార్లమెంట్‌లో మంగళవారం జరిగిన ఓటింగ్‌లో ఎంపీ సైమన్ హారిస్ ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.
America: అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!
గత నెల నుంచి అదృశ్యమైన 25ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు.
Boeing jet : ఇంజన్ కవర్ విడిపోవడంతో అత్యవసర ల్యాండింగ్ అయిన బోయింగ్ జెట్ విమానం
అమెరికాలో బోయింగ్ జెట్ విమానానికి చెందిన ఇంజన్ కవర్ విడిపోవడంతో విమానాన్నిఅత్యవసర ల్యాండింగ్ చేశారు.
Maldives: భారత జాతీయ పతాకాన్ని తప్పుగా పోస్ట్ చేసిన మాల్దీవుల మంత్రి సస్పెండ్
సోషల్ మీడియాలో భారత జాతీయపతాకాన్ని తప్పుగా పోస్టు చేసి అగౌరవ పరిచినందుకు గాను మాల్దీవుల దేశ మంత్రి మరియమ్ షీఉనా భారత్ కు క్షమాపణలు చెప్పారు.
Mozambique coast: మొజాంబిక్ తీరంలో భారీ ప్రమాదం.. ఫిషింగ్ బోటు మునిగి 91 మంది మృతి
ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లోని ఉత్తర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పడవ మునగడంతో 90 మందికి పైగా జలసమాధి అయ్యారు.
Paris: పారిస్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలో పేలుడు.. ముగ్గురు మృతి
ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలో ఆదివారం సాయంత్రం జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Murder In UK :కత్తితో పొడిచి...శరీరాన్ని ముక్కలు చేసి మిక్సీ ఆడేశాడు
బ్రిటన్ లో దారుణం చోటు చేసుకుంది.
Russia-Ukrain War: ఉక్రెయిన్ పై రష్యా దాడి...ఎనిమిది మంది మృతి
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం చల్లారలేదు. రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.
Isreal : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రాజీనామా చేయాలని వెల్లువెత్తిన నిరసనలు
ఇజ్రాయెల్ లో ప్రభుత్వ నిరసనకారులు మరోసారి రోడ్లమీదకు వచ్చారు.
Iran: ఇజ్రాయెల్ దాడిపై యూఎస్ ను అప్రమత్తం చేసిన ఇరాన్
సిరియాలోని కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని, ఆ దేశం యుద్ధానికి సన్నద్ధంగా ఉందని ఇరాన్ అమెరికాకు వెల్లడించింది.
Earthquake: అమెరికాలో మరోసారి భూప్రకంపనలు
అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది.
Iran: ఇరాన్‌లోని IRGC స్థావరంపై సున్నీ ముస్లిం ఉగ్రవాదుల దాడి.. 27 మందిమృతి
ఇరాన్‌లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు.
Japan: జపాన్ తూర్పు తీరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం
జపాన్‌లోని హోన్షు తూర్పు తీరంలో గురువారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
US election: ఆరు రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యం.. ఒపీనియన్ పోల్‌లో బైడెన్ వెనకంజ!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
Finland School Firing: ఫిన్‌లాండ్ పాఠశాలలో కాల్పులు.. ఒక విద్యార్థి మృతి, ఇద్దరికీ గాయాలు
దక్షిణ ఫిన్‌లాండ్‌లోని ఓ సెకండరీ స్కూల్‌లో మంగళవారం 12 ఏళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనతో పాఠశాలలో కలకలం రేగింది.
Earthquake in Taiwan: తైవాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం.. భారీ విధ్వంసం.. సునామీ హెచ్చరిక జారీ
తైవాన్ రాజధాని తైపీలో బుధవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది.
Iran Embassy: సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి.. 11మంది మృతి
సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఉన్న ఇరాన్ ఎంబసీ కాన్సులర్ డివిజన్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది.
Japan Earthquake: రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో సంభవించిన బలమైన భూకంపం... వణికిన జపాన్
జపాన్‌లో మంగళవారం మరోసారి బలమైన భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది.
Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఊరట.. 14 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసిన కోర్టు
ప్రభుత్వ ఖజానా(తోషాఖానా)అవినీతి కేసులో అరెస్టై ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీల 14ఏళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది.
England: పావురాలకు ఆహారం ఇచ్చినందుకు.. మహిళకు రూ.2.5 లక్షల జరిమానా
అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. అలాంటిది ఆహారం కావాలని నోరు తెరచి అడగలేని పక్షులకు ఆహారం అందిస్తోంది ఓ పక్షి ప్రేమికురాలు.
Arunachal Pradesh- China: అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు చైనా 30 కొత్త పేర్లు..
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దుల ప్రాంతాలు తమవిగా పేర్కొంటూ చైనా మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
Air Force One: అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ లో వరుస దొంగతనాలు..దొంగలెవరంటే?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉపయోగించే 'ఎయిర్‌ఫోర్స్ వన్ ' విమానంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి.
Israel: నెతన్యాహు ప్రభుత్వంపై బందీల కుటుంబాల నిరసన!
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది జెరూసలెంలోని పార్లమెంట్ ముందు ఆదివారం గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
Ecuador : ఈక్వెడార్ లో టూరిస్టులను చంపిన గ్యాంగ్ స్టర్లు
ఈక్వెడార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఈక్వెడార్ లో గ్యాంగ్ స్టర్లు ఐదుగురు పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు.
Indian Navy: 23 మంది పాకిస్థాన్ సిబ్బందిని రక్షించిన భారత నౌకాదళం
భారత నౌకాదళం మరోసారి సముద్రపు దొంగలపై విజయం సాధించి వారి బారి నుంచి ఇరాన్ నౌకను రక్షించింది.
United Nations: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపై ఐక్యరాజ్యసమితి రియాక్షన్..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లోక్ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయటం లాంటి అంశాలపై అమెరికా స్పందించగా..భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Southafrica: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 45 మంది దుర్మరణం
సౌత్ ఆఫ్రికాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45మంది మరణించారు.బస్సులో డ్రైవర్‌తో కలిపి మొత్తం 46మంది ఉన్నారు.
Daniel Kahneman: నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కన్నుమూత
ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కహ్నేమాన్ (90) కన్నుమూశారు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం.. 4.2 తీవ్రతతో కంపించిన భూమి..
ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి బలమైన భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇటీవలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది.
World's Most Expensive Cow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. వేలంలో 40కోట్లకు అమ్ముడుపోయింది
ఆవు వేలం చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది.
Baltimore bridge collapse: బాల్టిమోర్ వంతెన ప్రమాదంలో ఆగిన గాలింపు చర్యలు .. ఆరుగురి మృతి
బాల్టిమోర్ నగరంలోని 2.57కి.మీ పొడవున్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోవడంతో గల్లంతైన ఆరుగురు నిర్మాణ కార్మికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు యుఎస్ అధికారులు తెలిపారు.
Pakistan: ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనా పౌరులు సహా 6 మంది మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. షాంగ్లా జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఐదుగురు చైనా పౌరులు సహా ఆరుగురు మరణించారు.
Israel-Hamas war: అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం... కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిన్న (సోమవారం) గాజాలో కాల్పుల విరమణపై తీర్మానాన్ని ఆమోదించింది.
Pakistan: పాకిస్థాన్‌లోని రెండో అతిపెద్ద నావికా స్థావరంపై ఉగ్రదాడి.. నలుగురు ఉగ్రవాదులు హతం
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని టర్బత్ అంతర్జాతీయ విమానాశ్రయం, నావల్ ఎయిర్ బేస్‌పై సోమవారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు.
Simon Harris: చిన్న వయస్సులోనే ఐర్లాండ్ ప్రధానిగా ఎంపికైన సైమన్ హారిస్
ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్ పదవి నుంచి వైదొలగడంతో సైమన్ హారిస్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.