Page Loader
Daniel Kahneman: నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కన్నుమూత 
Daniel Kahneman: నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కన్నుమూత

Daniel Kahneman: నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 28, 2024
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కహ్నేమాన్ (90) కన్నుమూశారు. మనుషులు నిర్ణయాలు తీసుకునే విధానంపై డానియెల్ లోతైన పరిశుదాణాలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కహ్నేమాన్ మృతిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమెన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఓ అత్త్యన్నత మేధావిని కోల్పోయామని, అయన పరిశోధన చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post