NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel-Hamas war: అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం... కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం 
    తదుపరి వార్తా కథనం
    Israel-Hamas war: అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం... కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం 

    Israel-Hamas war: అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం... కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం 

    వ్రాసిన వారు Stalin
    Mar 26, 2024
    03:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిన్న (సోమవారం) గాజాలో కాల్పుల విరమణపై తీర్మానాన్ని ఆమోదించింది.

    ఇజ్రాయెల్‌కు చిరకాల మిత్రదేశమైన అమెరికాను వీటో చేయాలని కోరగా అమెరికా మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది.

    అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఇజ్రాయెల్ ఆగ్రహంగా ఉంది.

    ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, యునైటెడ్ స్టేట్స్ భద్రతా మండలి యొక్క కాల్పుల విరమణ తీర్మానానికి కొద్దీ రోజుల ముందు మద్దతు ఇచ్చిందని మరియు కాల్పుల విరమణను నిర్ధారించడానికి బందీలను విడుదల చేసిందని చెప్పారు.

    అల్జీరియా, ఇతర దేశాలతో కలిసి రష్యా, చైనా సంయుక్తంగా ఈ ప్రతిపాదనను వీటో చేశాయి.

    అయితే, ప్రతిపాదనలో కేవలం కాల్పుల విరమణ మాత్రమే ప్రస్తావించబడింది, బందీల విడుదలపై చర్చ జరగడం లేదని ఇజ్రాయెల్ ప్రధాని తెలిపారు.

    అమెరికా మీద ఇజ్రాయెల్‌ గుర్రు

    అమెరికా మీద ఇజ్రాయెల్‌ గుర్రు

    ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా దానిని వీటో చేయాలని ఆయన అన్నారు.

    కానీ పాపం అమెరికా తన విధానాన్ని స్వస్తి చెప్పి ఓటు వేయడానికి నిరాకరించిందని, భద్రతా మండలిలో అమెరికా తన వీటోను మొదటి నుంచి ఉపయోగించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది.

    అంతర్జాతీయ ఒత్తిడి ఇజ్రాయెల్‌ను కాల్పుల విరమణ ఒప్పందానికి బలవంతం చేస్తుందని నేటి ప్రతిపాదన హమాస్‌కు ఆశాజనకంగా ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది.

    అమెరికాకు ప్రతినిధి బృందాన్ని పంపబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.

    అమెరికా ఖండన

    ఖండించిన అమెరికా 

    అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను అమెరికా తిరస్కరించింది.

    యూఎన్ఎస్సీలో తమ విధానంలో మార్పు లేదని, రష్యా సరిహద్దులో జరుగుతున్న యుద్ధానికి ప్రత్యామ్నాయాలపై చర్చించాలనుకుంటున్నామని అమెరికా తెలిపింది.

    మా అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు.. గత ఏడాది ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత గాజాలో మొదలయిన యుద్ధం వలన 30 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అమెరికా తెలిపింది..

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    ఐక్యరాజ్య సమితి

    తాజా

    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    అమెరికా

    Donald Trump: లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్ రూ.688 కోట్ల జరిమానా  డొనాల్డ్ ట్రంప్
    US: సాయం చేసిన భారత విద్యార్థిని సుత్తితో కొట్టి చంపేసిన దుండగుడు హత్య
    US visas: 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసిన అమెరికా  వీసాలు
    Neel Acharya: అమెరికాలో హత్యకు గురైన మరో భారతీయ విద్యార్థి! హత్య

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    Israel Hamas War : హమాస్‌ కీలక అధికార ప్రతినిధిని అరెస్ట్‌ చేసిన ఇజ్రాయెల్ దళాలు ఇజ్రాయెల్
    గాజాపై ఇజ్రాయెల్ భీకర పోరు.. రాత్రివేళ 100 హమాస్ స్థావరాలను కూల్చివేత అంతర్జాతీయం
    ఇజ్రాయెల్ థాటికి నెత్తురోడుతున్న గాజా.. 24 గంటల్లోనే 266 మంది పాలస్తీనియన్ల మృత్యువాత అంతర్జాతీయం
    గాజాలోని హమాస్ స్థావరాలపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నాం: ఇజ్రాయెల్ హెచ్చరిక  ఇజ్రాయెల్

    ఐక్యరాజ్య సమితి

    భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ కైలాసం
    పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్
    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే' ప్రపంచం
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025