NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / World's Most Expensive Cow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. వేలంలో 40కోట్లకు అమ్ముడుపోయింది 
    తదుపరి వార్తా కథనం
    World's Most Expensive Cow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. వేలంలో 40కోట్లకు అమ్ముడుపోయింది 
    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. వేలంలో 40కోట్లకు అమ్ముడుపోయింది

    World's Most Expensive Cow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. వేలంలో 40కోట్లకు అమ్ముడుపోయింది 

    వ్రాసిన వారు Stalin
    Mar 27, 2024
    11:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆవు వేలం చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది.

    ఈ చారిత్రాత్మక వేలంలో,ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకి చెందిన వయాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవీస్ జాతికి చెందిన ఆవు ఏకంగా 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

    ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన ఆవుగా చరిత్ర సృష్టించింది. ఈ వేలం బ్రెజిల్‌లో జరిగింది.

    అమ్ముడుపోయిన ఆవు 1868 లోనే బ్రెజిల్ కి రవాణా చేయబడింది. ఆ తర్వాత ఈ రకపు జాతి ఆవులు ప్రపంచంలో ప్రఖ్యాతి చెందాయి.

    Details 

    ఆవులలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువే

    ఈ జాతి ఆవు శాస్త్రీయ నామం బోస్ ఇండికస్.

    కాగా, ఈ జాతికి చెందిన ఆవులు ఒక్క బ్రెజిల్ దేశంలోని 16 మిలియన్లు ఉన్నాయంటే ఎంత ప్రాముఖ్యత చెందాయో ఇట్లే అర్థం చేసుకోవచ్చు.

    ఈ ఆవులు తెల్లగా.. అలాగే భుజాలపై పెద్దగా ఉబ్బెత్తుగా మూపురం కలిగి ఉంటాయి.

    ఈ జాతి ఆవులు వేడి ప్రాంతాలకి సులభంగా అనుకూలిస్తాయి. ఈ ఆవులలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువే .

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చరిత్ర సృష్టించిన నెల్లూరు జాతికి చెందిన ఆవులు 

    She is the world's most expensive cow and was auctioned in Arandú, Brazil for around $4.8 million.
    Her breed - Nellore cattle that originated from Ongole Cattle originally brought to Brazil from India. They are named after the district of Nellore in Andhra Pradesh, India. pic.twitter.com/BjfvAucI00

    — Kaveri 🇮🇳 (@ikaveri) March 25, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రెజిల్
    నెల్లూరు నగరం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బ్రెజిల్

    బ్రెజిల్‌లో విధ్వంసం: అధ్యక్ష భవనం తలుపు బద్ధలుకొట్టి బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం అంతర్జాతీయం
    బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్ అంతర్జాతీయం
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    బ్రెజిల్‌లో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం.. పోలీస్ కాల్పుల్లో 9 మంది దుర్మరణం అంతర్జాతీయం

    నెల్లూరు నగరం

    AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి రోడ్డు ప్రమాదం
    Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  జనసేన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025