Page Loader
Nikolai Ryzhkov: సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని కన్నుమూత 
Nikolai Ryzhkov: సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని కన్నుమూత

Nikolai Ryzhkov: సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 29, 2024
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని నీకొలాయ్ రైస్కోవ్(94) అనారోగ్యంతో కన్నుమూశారు. సోవియట్ యూనియన్ఆర్ధిక పతనాన్ని నివారించడానికి నీకొలాయ్అనేక ప్రతిపాదనలు తీసుకొచ్చారు. మిఖాయిల్ గోర్బచెవ్ దేశాధిపతిగా ఉన్న సమయంలో రైస్కోవ్ ఆరేళ్ళు ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు, ఆర్ధిక స్థితిగతులను మార్చేందుకు అయన అనేక చర్యలు తీసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని నీకొలాయ్ రైస్కోవ్ మృతి