Page Loader
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.3 తీవ్రతతో భూకంపం 
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.3 తీవ్రతతో భూకంపం Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.3 తీవ్రతతో భూకంపం

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.3 తీవ్రతతో భూకంపం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2024
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం నాడు 4.3 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఎన్‌సిఎస్ ప్రకారం, ప్రకంపనలు మధ్యాహ్నం 3.17 గంటలకు సంభవించాయి. భూకంపం 10 కి.మీ లోతులో నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకూ ఎంత ఆస్తి నష్టం? ఎంత ప్రాణ నష్టం జరిగిందన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఆఫ్ఘనిస్తాన్‌లో 4.3 తీవ్రతతో భూకంపం