
Palastine-UN Resuloution: పాలస్తీనా యూఎన్ పూర్తి సభ్యదేశంగా ఉండాలన్న తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా..ఇజ్రాయెల్
ఈ వార్తాకథనం ఏంటి
పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్య దేశంగా చేయాలనే తీర్మానానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) శుక్రవారం అత్యధికంగా ఓటు వేసింది.
ఈ తీర్మానాన్ని భారత్‌తో సహా 143 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదించాయి.
అయితే 25 దేశాలు మాత్రం గైర్హాజరయ్యాయి.
అమెరికా, ఇజ్రాయెల్‌తో సహా తొమ్మిది దేశాలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా పూర్తి సభ్యత్వానికి మద్దతు తీర్మానానికి ఆయన అంగీకరించలేదు.
Palastine-UN Resuloution:
హమాస్ ను ఆధునిక నాజీగా అభివర్ణించిన గిలాడ్ ఎర్డాన్
ఐక్యరాజ్య సమితి చార్టర్ ఉల్లంఘనగా గిలాడ్ ఎర్డాన్ దీన్ని పేర్కొన్నారు.
గత నెలలో భద్రతా మండలిలో అమెరికా వీటోను ఉపసంహరించిందన్నారు.
హమాస్ ను ఆధునిక నాజీగా అభివర్ణిస్తూ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐక్యరాజ్యసమితిలో గిలాడ్ ప్రసంగిస్తున్న దృశ్యం
Watch my speech against the despicable decision to give rights of a state to the terror supporting Palestinian Authority. I shredded the "UN Charter" to illustrate what the General Assembly is doing by subverting the Security Council and supporting the entry of a terror entity.
— Ambassador Gilad Erdan גלעד ארדן (@giladerdan1) May 10, 2024