అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
21 Jun 2024
డొనాల్డ్ ట్రంప్Donald Trump On Green Card: స్వరం మార్చిన డొనాల్డ్ ట్రంప్.. ఈజీగా గ్రీన్ కార్డు మంజూరు చేస్తానని హామీ
అమెరికా కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ ఇవ్వడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు.
21 Jun 2024
శ్రీలంకSrilanka: శ్రీలంకలో తీవ్రమవుతున్నఆరోగ్య సంక్షోభం.. ఆసుపత్రులకు తాళం
శ్రీలంక రాజధాని కొలంబోకు ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనురాధపుర టీచింగ్ హాస్పిటల్‌లోని పిల్లల వార్డును వైద్యుల కొరత కారణంగా మూసివేయాల్సి వచ్చింది.
21 Jun 2024
అమెరికాAmerica: కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జూనెటీన్త్ వేడుకలో మళ్లీ హింస.. 15 మందిపై కాల్పులు
అమెరికాలో జునెటీన్ వేడుకల సందర్భంగా మరోసారి కాల్పుల ఘటన వెలుగు చూసింది.
21 Jun 2024
బంగ్లాదేశ్Bangladesh: రేపు భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా..కీలక అంశాలపై చర్చ..!
ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జూన్ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు.
20 Jun 2024
అమెరికాAlki David: లైంగిక వేధింపుల కేసులో కోకాకోలా వారసుడు అల్కీ డేవిడ్.. 900 మిలియన్ డాలర్ల జరిమానా
కోకా-కోలా బాట్లింగ్ ఫార్చూన్ వారసుడికి సోమవారం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 Jun 2024
బోయింగ్Boeing: రికార్డు స్థాయిలో $25 బిలియన్ల జరిమానాను డిమాండ్ చేసిన బోయింగ్ క్రాష్ కుటుంబాలు
రెండు బోయింగ్ 737 మాక్స్ విమాన ప్రమాదాల్లో బాధిత కుటుంబాలు "యుఎస్ చరిత్రలో అత్యంత ఘోరమైన కార్పొరేట్ నేరం" కోసం విచారణలు, $24.8 బిలియన్ల జరిమానా విధించాలని కోరారు.
20 Jun 2024
నేపాల్Nepal: నేపాల్ దేశంలో భారతీయ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ల అమ్మకాల నిషేధం
నేపాల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ భారతీయ కంపెనీ తయారు చేసిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్ బయోటాక్స్ అమ్మకం, పంపిణీని నిషేధించింది.
20 Jun 2024
హిందూజాHinduja Family: ఉద్యోగి జీతం కంటే కుక్కకు ఎక్కువ ఖర్చు.. హిందూజా కుటుంబ విచారణలో ఐదు షాకింగ్ పాయింట్లు
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సంపన్న కుటుంబాలలో హిందూజా కుటుంబం ఒకటి. అయితే, ప్రస్తుతం తమ స్విస్ విల్లాలోని ఉద్యోగులను మానవ అక్రమ రవాణా,దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు కుటుంబాన్ని చుట్టుముట్టాయి.
20 Jun 2024
సౌదీ అరేబియాHajj Yatra 2024: మక్కాహజ్ యాత్రలో ఎండవేడి తాళలేక 90 మంది భారతీయులు మృతి
మండుతున్న ఎండల మధ్య హజ్ యాత్రికుల మరణాల సంఖ్య పెరుగుతోంది.వడదెబ్బ కారణంగా ఇప్పటివరకు 645 మంది ప్రయాణికులు మరణించారు.
19 Jun 2024
చైనాChina: చైనా 996 వర్క్ కల్చర్ ఏమిటి? అబ్బాయిలు,అమ్మాయిలు ఎందుకు పక్షుల్లా ప్రవర్తిస్తున్నారు?
ఈ రోజుల్లో '996' వర్క్ కల్చర్ సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చైనా అబ్బాయిలు, అమ్మాయిలు దీనికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు.
19 Jun 2024
స్విట్జర్లాండ్Hinduja Family: బిలియనీర్ హిందూజా కుటుంబం పై స్విట్జర్లాండ్ లో ఆరోపణ
భారతీయ సంతతికి చెందిన బిలియనీర్ హిందూజా కుటుంబం ఇంటి సిబ్బంది పట్ల అమానుషంగా ప్రవర్తించిందని ఆరోపణలు వచ్చాయి.
19 Jun 2024
కెనడాNijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కు.. కెనడా పార్లమెంట్ నివాళి
కెనడా పార్లమెంట్ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో కొద్దిసేపు మౌనం పాటించి హర్దీప్ సింగ్ నిజ్జర్ కు నివాళి అర్పించింది.
19 Jun 2024
సౌదీ అరేబియాHajj 2024: మక్కాలో 50 డిగ్రీలు దాటినా ఉష్ణోగ్రత.. 550మంది యాత్రికులు మృతి.. అనారోగ్యానికి గురైన 2000 మంది
సౌదీ అరేబియాలో మండుతున్న వేడి హజ్ యాత్రికులను అతలాకుతలం చేసింది. వేడి కారణంగా హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు మరణించారు.
19 Jun 2024
ఇరాన్Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. 4గురు మృతి,120 మందికి గాయలు
ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది.
18 Jun 2024
దక్షిణ కొరియాIndia trip row: దక్షిణ కొరియా మాజీ ప్రథమ మహిళ కిమ్ భారత్ టూర్ పై వివాదం
దక్షిణ కొరియా మాజీ ప్రథమ మహిళ , మాజీ అధ్యక్షుడు మూన్ జే-ఇన్ భార్య కిమ్ జంగ్-సూక్, పీపుల్ పవర్ పార్టీ (PPP) చట్టసభ ప్రతినిధి బే హ్యూన్-జిన్‌పై పరువు నష్టం దావా వేశారు.
18 Jun 2024
అమెరికాAmerica: లాస్ ఏంజిల్స్‌కి అధ్యక్షుడు బైడెన్ పర్యటన.. తుపాకీతో దోచుకున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్
అమెరికాలో భద్రతా వ్యవస్థకు సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
18 Jun 2024
న్యూజెర్సీPunjab Woman : న్యూజెర్సీలో పంజాబీ మహిళపై కాల్పులు జరిపిన గౌరవ్ గిల్
అమెరికాలోని న్యూజెర్సీలోని మిడిల్‌సెక్స్ కౌంటీలో జరిగిన కాల్పుల్లో భారత సంతతి మహిళ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
18 Jun 2024
గురుపత్వంత్ సింగ్ పన్నూన్Pannun plot: పన్నూన్ కిరాయి హత్య కేసులో నిఖిల్ గుప్తాకు న్యూయార్క్ ఫెడరల్ కోర్టు రిమాండ్
అమెరికా భూభాగంపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కిరాయికి హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా సోమవారం న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో నిర్దోషినని వేడుకున్నాడు.
18 Jun 2024
ఇజ్రాయెల్Israel: గాజాలో బక్రీద్ జరుపుకుంటున్న ప్రజలపై IDF విధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన నిర్ణయం
అమాయక పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మరోసారి విధ్వంసం సృష్టించింది. సెంట్రల్ గాజాలోని బురిజ్ క్యాంపుపై ఇజ్రాయెల్ సైన్యం భారీగా బాంబులు వేసింది.
17 Jun 2024
అమెరికాICAN: అణ్వాయుధాల నిల్వలలో అగ్రరాజ్యానిదే అగ్రస్ధానం
ప్రపంచంలోని ప్రధాన శక్తులు అణ్వాయుధాలపై తమ ఖర్చును ఒక సంవత్సరం క్రితంతో పోలిస్తే 13 శాతం పెంచి 91.4 బిలియన్ డాలర్లకు పెంచాయి.
17 Jun 2024
జేక్ సుల్లివన్Jake Sullivan: నేడు భారత్ కి US జాతీయ భద్రతా సలహాదారు.. మోదీ, జైశంకర్‌లను కలవనున్న సుల్లివన్
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) జేక్ సుల్లివన్ ఈరోజు (జూన్ 17) భారత్‌లో పర్యటించనున్నారు.
17 Jun 2024
సౌదీ అరేబియాHajj 2024: సౌదీ అరేబియాలో 14మంది హజ్ యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో మండుతున్న వేడి హజ్ యాత్రికులకు సవాలుగా మారుతోంది.హజ్ సమయంలో పాదరసం 47డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
17 Jun 2024
గురుపత్వంత్ సింగ్ పన్నూన్Pannun Murder Plot: చెక్ రిపబ్లిక్ నుండి అమెరికాకు నిందితుడు నిఖిల్ గుప్తా
అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది, అమెరికన్ పౌరుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన నిందితుడు, భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ నుండి అమెరికాకు రప్పించారు.
16 Jun 2024
జపాన్Japan: కోవిడ్ తర్వాత STSS అంటే వణికిపోతున్న టోక్యో ప్రజలు
జపాన్ కోవిడ్-ఆంక్షలను సడలించిన తరువాత మరో వ్యాధితో భయకంపితులవుతోంది.
16 Jun 2024
అమెరికాUS Man: రోచెస్టర్ హిల్స్‌లోని బ్రూక్‌లాండ్స్ మళ్లీ గర్జించిన తుపాకీ.. పలువురికి గాయాలు
అమెరికా మిచిగాన్‌లోని పిల్లల వాటర్ పార్క్‌లో ఒక సాయుధుడు శనివారం సాయంత్రం కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పిల్లలు,వారిలో ఒకరు 8సంవత్సరాల వయస్సువున్నవారు పలువురు గాయపడ్డారు.
15 Jun 2024
ప్రపంచంEU : ఉక్రెయిన్ ,మోల్డోవాతో సభ్యత్వ చర్చల ప్రారంభం
యూరోపియన్ యూనియన్ (EU) రాయబారులు అధికారికంగా ఉక్రెయిన్ , మోల్డోవాతో సభ్యత్వ చర్చలను ప్రారంభించినట్లు బెల్జియన్ EU ప్రెసిడెన్సీ ప్రకటించింది.
15 Jun 2024
G-7 శిఖరాగ్ర సమావేశంG7 Summit: మానవ రవాణా,AI,శక్తి ,వాతావరణ మార్పులపై మోడీతో పలు దేశాధినేతల చర్చలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీలోని అపులియా ప్రాంతంలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు.
15 Jun 2024
సౌత్ ఆఫ్రికాCyril Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన సిరిల్ రామఫోసా
సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రమాఫోసా మరోసారి ఎన్నికయ్యారు. అయితే, ఈసారి ఆయన పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC)కి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు.
14 Jun 2024
చైనాBangkok to Beijing train: జులైలో బ్యాంకాక్ నుండి బీజింగ్ రైలు సర్వీసు ప్రారంభం
బ్యాంకాక్, బీజింగ్ మధ్య రైలు ప్రయాణం ఇకపై సుదూర కల కాదు!
14 Jun 2024
కువైట్#NewsBytesExplainer: కువైట్ అగ్నిప్రమాదంలో 40 మంది భారతీయులు మృతి, ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..?
కువైట్‌లోని ఓ భవనంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు సజీవదహనమయ్యారు.
14 Jun 2024
G-7 శిఖరాగ్ర సమావేశం#NewsBytesExplainer: ప్రధాని మోదీ పాల్గొనే జీ-7 సదస్సు ఏమిటి, ఏయే అంశాలపై చర్చిస్తారు?
జూన్ 13 నుంచి 15 వరకు జరగనున్న 50వ జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీకి వెళ్లారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీకి ఇదే తొలి విదేశీ పర్యటన.
14 Jun 2024
కువైట్Kuwait: కువైట్ అధికారుల అదుపులో అగ్నిప్రమాదానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు
కువైట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 49 మంది మరణించారు, వీరిలో ఎక్కువ మంది భారతీయ కార్మికులు.
14 Jun 2024
ఇటలీItaly: ఇటలీ పార్లమెంట్‌లో ఫైట్ .. G7కి ముందు ఘటన
ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశానికి ముందు,ఆ దేశ పార్లమెంట్ నుండి షాకింగ్ వీడియో వెలువడింది. ఇటలీ పార్లమెంట్‌లో బిల్లుపై ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
14 Jun 2024
కువైట్Kuwait: 45 మంది భారతీయుల మృతదేహాలతో కువైట్ నుండి వస్తున్న విమానం
కువైట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులుగా గుర్తించారు. ఈ భవనంలో 196 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు.
13 Jun 2024
కువైట్Kuwait Building Fire: కువైట్ అగ్నిప్రమాదంలో 50 మంది కార్మికులు సజీవదహనం.. కువైట్ బయలుదేరిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి
దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలో విదేశీ కార్మికులు నివసించే బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కేరళకు చెందిన 11 మందితో సహా 40 మంది భారతీయులు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.
13 Jun 2024
ఆఫ్రికాCongo: నదిలో పడవ బోల్తా.. 80 మందికి పైగా ప్రయాణికులు మృతి
సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్న కాంగో రాజధాని కిన్షాసా సమీపంలో 270 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ నదిలో బోల్తా పడింది.
12 Jun 2024
కువైట్Kuwait: కువైట్ బిల్డింగ్ హౌసింగ్ కార్మికులలో అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి
గల్ఫ్ దేశం కువైట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
12 Jun 2024
ఇటలీItaly: నరేంద్ర మోదీ పర్యటనకు ముందే మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనకు ముందు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించాల్సి ఉంది.