అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
₹ 8,300 Crore Fraud : అమెరికా చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ నేరాలకు పాల్పడిన రిషీ షా బృందం
ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, ఔట్ కమ్ హెల్త్ సహ వ్యవస్థాపకుడు రిషీ షా (38)కు అమెరికాలోని కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.
Indian-American physician: చిక్కుల్లో చికాగో భారతీయ-అమెరికన్ వైద్యురాలు.. బిల్లింగ్ గాంబ్లింగ్ ఆరోపణలు
అమెరికాలోని చికాగోకు చెందిన 51 ఏళ్ల భారతీయ-అమెరికన్ వైద్యురాలు వైద్య సేవలకు బిల్లింగ్ చేశారనే ఆరోపణలపై 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది.
Capital Hill Case: డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. విచారణల నుంచి మినహాయింపు
అమెరికా సుప్రీంకోర్టు సోమవారం డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది.
US: జో బైడెన్ తప్పుకుంటే డెమొక్రాట్ల నుంచి అధ్యక్ష రేసులో ఎవరు ?
యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ నిరాశాజనితమైన చర్చ ప్రదర్శన తరువాత, డెమొక్రాట్లు 2024 అధ్యక్ష రేసు నుండి అతను నిష్క్రమించే అవకాశాన్ని ప్రశ్నిస్తున్నారు.
Melania Trump: డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికైతే 24x7' ప్రథమ మహిళ కాబోదు
మెలానియా ట్రంప్ తన భర్త డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి వైట్ హౌస్ లో వుండకపోవచ్చని పేజ్ సిక్స్ తెలిపింది.
France Election: ఫ్రెంచ్ ఎన్నికలలో మాక్రాన్‌కు షాక్.. పార్లమెంటరీ ఎన్నికల తొలి విడత పూర్తి
ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమి, అతి మితవాద నేషనల్ ర్యాలీ, న్యూ పాపులర్ ఫ్రంట్‌ల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా కనిపిస్తోంది.
Rishi Sunak: భగవద్గీత చూపిన మార్గమే తనను UK ప్రధాని చేసిందన్న రిషి సునక్
బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య,అక్షతా మూర్తి,లండన్‌లోని ఐకానిక్ BAPS స్వామినారాయణ్ మందిర్‌లో ప్రార్థించారు.
World Bank: భారతదేశానికి 150 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న ప్రపంచ బ్యాంకు
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశానికి 150 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రపంచ బ్యాంక్ ఆమోదించింది.
Nigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం.. మహిళా ఆత్మాహుతి దళాల పనే
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ సంఘటనలతో ఒక్కసారిగా నైజీరియా మొత్తం వణికిపోయింది.
NHTSA: అమెరికాలో హోండా కార్ల రీకాల్..1.2 లక్షలపైనే రీకాల్ చేసిన Nhtsa
అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) 120,000 కంటే ఎక్కువ హోండా రిడ్జ్‌లైన్ వాహనాలను రీకాల్ చేసింది.
US Election: ట్రంప్-బైడెన్ మధ్య జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?
యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎన్నికల ముందు వాడీవేడిగా తొలి చర్చ ముగిసింది.
Rafah: రఫాలో నిరాశ్రయులపై ఇజ్రాయెల్ దాడులు.. 11 మంది మృతి
గాజా దక్షిణాన ఉన్న పశ్చిమ రఫాలో నిరాశ్రయులైన వ్యక్తుల నివాసాల గుడారాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 11 మంది మరణించారని పాలస్తీనా భద్రత వైద్య వర్గాలు తెలిపాయి.
Carbon Fibre Passenger: కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన తొలి ప్యాసింజర్ రైలు పట్టాలపై పరుగులు తీయడానికి సిద్ధమైంది, ప్రత్యేకత ఏంటంటే?
కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి ప్యాసింజర్ రైలును చైనా సిద్ధం చేసింది. ఈ రైలు పూర్తిగా ట్రాక్‌పై నడపడానికి సిద్ధంగా ఉంది.
Trump-Biden debate:ట్రంప్, బైడెన్‌ల మొదటి అధ్యక్ష చర్చ .. సర్వత్రా ఉత్కంఠ!
ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది
Pakistan: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలపై స్వతంత్ర విచారణ కోరుతూ US కాంగ్రెస్ తీర్మానం
ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వార్తలు వచ్చాయి.
Julian Assange: గూఢచర్యం కేసులో వికీలీక్స్ జూలియన్ అసాంజే రిమోట్ పసిఫిక్ ఐలాండ్ కోర్టును ఎందుకు ఎంచుకున్నారు?
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే రహస్య US సైనిక సమాచారాన్ని లీక్ చేసిన నేరాన్ని అంగీకరించాడు.
Pakistan: మతపరమైన వివాదాల మధ్య పాకిస్థాన్ మొదటి మానవ పాల బ్యాంకు కార్యకలాపాల నిలిపివేత
కరాచీలోని సింధ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ నియోనాటాలజీ (SICHN) ప్రారంభించిన పాకిస్థాన్ ప్రారంభ మానవ పాల బ్యాంకు, ప్రాజెక్ట్ "హరామ్" లేదా ఇస్లామిక్ చట్టం ప్రకారం నిషేధించబడినట్లు ప్రకటించే మతపరమైన శాసనం తర్వాత కార్యకలాపాలను నిలిపివేసింది.
Northkorea: చెత్తతో నిండిన బెలూన్లను ఎగరేసిన ఉత్తర కొరియా .. దక్షిణ కొరియా విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం
ఉత్తర కొరియా చెత్తతో నిండిన బెలూన్‌లను ప్రయోగించడంతో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ విమానాశ్రయం మూసివేశారు.
Indian-American couple: భారతీయ-అమెరికన్ జంటకు జైలు శిక్ష ₹1.8 కోట్ల జరిమానా
తమ బంధువును తమ గ్యాస్ స్టేషన్‌లో, కన్వీనియన్స్ స్టోర్‌లో మూడేళ్లకు పైగా పని చేయమని ఒత్తిడి చేసినందుకు గాను భారతీయ దంపతులకు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది.
Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఝలక్ , కంచుకోటలో విపక్ష కన్జర్వేటివ్ విజయం
కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
Julian Assange : అస్సాంజేకు విముక్తి ,ఆస్ట్రేలియాకు పయనం
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే విముక్తి లభించింది.
Indian-American : ఓక్లహోమాలో 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ మృతి
ఓక్లహోమాలో 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ వ్యక్తి ముఖంపై మరొక వ్యక్తి కొట్టడంతో మరణించాడు.
Bad hijab'arrests: ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల జీవనం నరకం. హిజాబ్ లేదని లైంగిక హింస
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల జీవనం నానాటికీ తీసికట్టు అవుతుంది.
Julian Assange: 14 ఏళ్ల సుదీర్ఘ వికీలీక్స్ గూఢచర్యం కేసు .. ఏంటంటే..?
దాదాపు 14 ఏళ్ల గూఢచర్యం కేసులో యునైటెడ్ స్టేట్స్ జస్టిస్ డిపార్ట్‌మెంట్‌తో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే లండన్ జైలు నుండి విముక్తి పొందారు.
Calfornia: కాలిఫోర్నియాలో భూకంపం.. 4.1 తీవ్రత
కాలిఫోర్నియాలో మరోసారి భూకంపం సంభవించింది. జూన్ 24వ తేదీ సోమవారం సాయంత్రం ఇక్కడ భూకంపం సంభవించింది.
Julian Assange:జూలియన్ అస్సాంజ్‌తో US కొత్త అభ్యర్ధన..విడుదల ఎప్పుడు ?
వికీలీక్స్ స్థాపకుడు జూలియన్ అస్సాంజే, US జాతీయ రక్షణ పత్రాలను పొందడం బహిర్గతం చేయడం కోసం కుట్ర పన్నిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.
Julian Assange: జైలు నుంచి విడుదలైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఏళ్ల తరబడి న్యాయపరమైన వివాదం తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
Boeing : బోయింగ్‌పై క్రిమినల్ ఆరోపణలు సిఫార్సు చేశారు
అమెరికా న్యాయవాదులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DoJ) బోయింగ్‌పై కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేశారు.
Epilepsy Device: ప్రపంచంలోనే తొలిసారిగా మూర్ఛ రోగి తలలో పరికరం.. ఇది ఎలా పనిచేస్తుంది
ప్రపంచవ్యాప్తంగా మూర్ఛ ఇప్పటికీ పెద్ద సమస్య. ఇది మెదడు పనితీరులో ఆటంకం కారణంగా సంభవించే మానసిక వ్యాధి.
Pakistan : దక్షిణాసియా దేశాలను వణికిస్తున్నకాంగో వైరస్.. పాక్ లో కేసుల నమోదు
కొత్త కాంగో వైరస్ 13వ కేసును పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. ARY న్యూస్ ప్రకారం, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో కాంగో వైరస్ ఇటీవలి కేసు కనుగొన్నారు.
Hinduja: తాము ఎలాంటి జైలుశిక్ష,నిర్బంధానికి గురికాలేదన్న హిందూజాలు
బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు హిందూజాలు ఆదివారం నాడు తాము ఎలాంటి జైలుశిక్ష,నిర్బంధానికి గురికాలేదని చెప్పారు.
Hajj pilgrimage: హజ్ యాత్ర మిగిల్చిన విషాదం.. వేడి ధాటికి 1,300 మందికి పైగా మృత్యువాత
సౌదీ అరేబియాలో ఈ ఏడాది హజ్ యాత్ర సందర్భంగా ఇస్లామిక్ పవిత్ర స్థలాల వద్ద భక్తులు వేలాదిగా మరణించారని సౌదీ అధికారులు ఆదివారం ప్రకటించారు.
Houthi Rebels: ఎర్ర సముద్రం,హిందూ మహాసముద్రంలో రెండు నౌకలను లక్ష్యంగా చేసుకొని హౌతీ దాడి
ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రంలోని రెండు నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు యెమెన్ తిరుగుబాటు గ్రూప్ హౌతీ పేర్కొంది.
Russia: రష్యాలో తీవ్రవాద దాడులు.. 15 మంది మృతి
రష్యాలోని దక్షిణ ప్రావిన్స్ - డాగేస్తాన్‌లోని క్రైస్తవులు, యూదుల ప్రార్థనా మందిరాలపై అధునాతన ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
Israel attack :రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనల దాడులు.. 42 మంది మృతి.. పెల్లుబికిన నిరసనలు
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనలు మరోసారి దాడికి పాల్పడ్డాయి.
Hinduja Family: హిందూజా కుటుంబ సభ్యులు 4గురికి శిక్ష విధించిన స్విస్ క్రిమినల్ కోర్టు
బిలియనీర్ హిందూజా కుటుంబానికి చెందిన నలుగురికి శుక్రవారం స్విస్ క్రిమినల్ కోర్టు నాలుగున్నర సంవత్సరాల మధ్య జైలు శిక్ష విధించింది.