NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Melania Trump: డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికైతే 24x7' ప్రథమ మహిళ కాబోదు 
    తదుపరి వార్తా కథనం
    Melania Trump: డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికైతే 24x7' ప్రథమ మహిళ కాబోదు 
    Melania Trump: డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికైతే 24x7' ప్రథమ మహిళ కాబోదు

    Melania Trump: డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికైతే 24x7' ప్రథమ మహిళ కాబోదు 

    వ్రాసిన వారు Stalin
    Jul 01, 2024
    11:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మెలానియా ట్రంప్ తన భర్త డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి వైట్ హౌస్ లో వుండకపోవచ్చని పేజ్ సిక్స్ తెలిపింది.

    ఈ మేరకు మాజీ అధ్యక్షుడితో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొంది. తన భర్త అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పెద్దగా మెలానియా పాల్గొన లేదు.

    కాగా, ట్రంప్ కేసుల విచారణ సమయంలో సైతం గైర్హాజరు అయ్యారు.

    మెలానియా, ట్రంప్ తిరిగి ఎన్నికైతే 24x7 సంప్రదాయ ప్రథమ మహిళ విధులను నిర్వర్తించకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు సిక్స్ కధనం చెబుతోంది.

    వివరాలు 

    కుమారుడి కోసం ప్రథమ మహిళ విధులకు మెలానియా ట్రంప్ దూరం 

    ప్రథమ మహిళ విధులకు బదులుగా, ఆమె ఈ సంవత్సరం చివర్లో న్యూయార్క్ యూనివర్సిటీకి హాజరయ్యే వారి కుమారుడు బారన్‌కు ప్రాధాన్యతనిస్తుంది.

    బారన్‌ కాలేజీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు మెలానియాకు దగ్గరగా ఉండాలని కోరుకుంటోంది. మంచి, చెడు చూడాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

    యుక్త వయసులో తలెత్తే భావోద్వేగాలను పంచుకోవడానికి , బారన్ కోసం తొలి మహిళా హోదాను వదులుకోనున్నారని ఆ కధనం తెలిపింది.

    ఆమె సాధారణ తల్లిలా కుమారిని చెంత వుండి మొత్తం పర్యవేక్షించనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.

    ఇందుకోసం , ప్రతి నెలలో కొంత భాగాన్ని ప్రతి వారం NYCలో గడపాలని ఇప్పటికే ప్లాన్ చేస్తోంది" అని పేర్కొంది.బారన్ అంటే ఆమెకు ప్రత్యేక శ్రధ్ద తీసుకోవడం కొత్తేమీ కాదు.

    వివరాలు 

    బారన్ చదువు పూర్తయ్యే వరకు మెలానియా వైట్ హౌస్‌ ముఖం చూడలేదు

    2017లో, మెలానియా తన కొడుకుతో కలిసి వైట్‌హౌస్‌లోకి వెళ్లడానికి ఐదు నెలల పాటు ఆలస్యం చేసింది.

    దానితో అతను పాఠశాల సంవత్సరాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా న్యూయార్క్ నగరంలో ముగించాడు.

    డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా గెలిస్తే, మెలానియా వైట్ హౌస్‌ను తన ఇంటి స్థావరంగా మార్చుకోకపోవచ్చు.

    పామ్ బీచ్ , న్యూయార్క్ నగరాల మధ్య తన సమయాన్ని విభజించుకోవాలని భావిస్తున్నారు.

    వైట్ హౌస్‌లో ఉత్సవ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతుందని అభిజ్ఞ వర్గాలు డైలీ మెయిల్‌కి తెలిపాయి.

    ఇది వైట్ హౌస్ భార్యల కోసం 250 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా వుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    డొనాల్డ్ ట్రంప్

    Hush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్ అమెరికా
    నేడు కోర్టుకు హాజరుకానున్న ట్రంప్; న్యూయార్క్‌లో హైటెన్షన్ అమెరికా
    'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ అమెరికా
    ట్రంప్‌కు 1,20,000 డాలర్లు చెల్లించాలని పోర్న్‌స్టార్ డేనియల్స్‌‌ను ఆదేశించిన అమెరికా కోర్టు అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025