అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

24 Jul 2024

ప్రపంచం

world's hottest day: 84 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. జులై 21న ప్రపంచంలోనే అత్యంత వేడి నమోదు

గత నెల 21న తీవ్రమైన వేడిని ప్రజలు ఎదుర్కొన్నారని, ఇది 84 ఏళ్ల చరిత్రలో తొలిసారి అని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) ప్రకటించింది.

24 Jul 2024

నేపాల్

Nepal Plane Crash: నేపాల్‌లో భారీ విమాన ప్రమాదం..టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం.. 18 మంది మృతి 

నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 19 మందితో ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. వీరిలో 18 మంది మృతి చెందారు.

Passport: ప్రపంచంలోని అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్టులు ఇవే.. ఇండియా స్థానం ఎంతంటే?

ఒక వ్యక్తి ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్ పోర్టు ఉండాలి. పాస్ పోర్టు లేకుండా ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాదు.

Kamala Harris: కొత్త  సర్వేల్లో ముందంజలో కమలా హ్యారీస్.. వెనుకబడ్డ ట్రంప్ 

ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాట్‌ల తరఫున కమలా హారిస్‌ బరిలో నిలిచారు.

Paris : ఒలింపిక్స్ ముందు పారిస్‌లో ఆస్ట్రేలియన్ మహిళపై గ్యాంగ్‌రేప్

ఒలింపిక్స్ ముందు పారిస్ లో ఆస్ట్రేలియన్ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడరు.

Bangladesh: శరణార్థులపై మమతా బెనర్జీ ప్రకటన..తీవ్రంగా స్పందించిన బంగ్లాదేశ్ 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం మంగళవారం తీవ్రంగా స్పందించి తన నిరసనను వ్యక్తం చేసింది.

Joe Biden: జో బైడెన్ చనిపోయాడా? అమెరికా అధ్యక్షుడి మరణ వార్త ఇంటర్నెట్‌లో వైరల్!

నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

23 Jul 2024

కెనడా

Canada: కెనడాలోని హిందూ దేవాలయం ధ్వంసం.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు 

కెనడాలోని ఖలిస్థానీ గ్రూపు మరోసారి హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసింది. ఈసారి, అల్బెర్టా రాష్ట్ర రాజధాని ఎడ్మంటన్ విధ్వంసానికి గురైంది.

23 Jul 2024

మాలి

Mali: మాలిలో దారుణం.. దుండగుల కాల్పులలో 26మంది గ్రామస్థులు మృతి 

మాలిలోని సెంట్రల్ రీజియన్‌లోని బుర్కినా ఫాసో సరిహద్దు సమీపంలోని ఒక గ్రామంపై సాయుధ బృందం దాడి చేయడంతో కనీసం 26 మంది మరణించారు.

22 Jul 2024

అమెరికా

America: మిస్సిస్సిప్పిలోని నైట్ క్లబ్ వెలుపల గుంపుపై కాల్పులు.. ముగ్గురు మృతి, 16 మందికి గాయాలు 

అమెరికాలో మరోసారి సామూహిక కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈసారి మిస్సిస్సిప్పి రాష్ట్రంలోని నైట్‌క్లబ్ వెలుపల ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు.

22 Jul 2024

అమెరికా

America: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్యురాలు మృతి 

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థుల మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, మరో విషాద ఘటన చోటుచేసుకుంది.

21 Jul 2024

అమెరికా

Indianapolis: ఇండియానాపోలిస్‌లో కొత్తగా పెళ్లయిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి హత్య 

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని తన భార్య కళ్ల ముందే హత్య చేశారు. 29 ఏళ్ల గవిన్ దసౌర్ తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Bangladesh: 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం 

బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుదారులకు వివాదాస్పద రిజర్వేషన్ విధానాన్ని ఉపసంహరించుకుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని హింసాత్మక నిరసనలు.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల హింసాత్మక నిరసనలు నిరంతరం పెరుగుతున్నాయి. దేశంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలను అణిచివేసేందుకు కర్ఫ్యూ విధించారు. బంగ్లాదేశ్ వీధుల్లో సైనికులు గస్తీ ప్రారంభించారు.

Israeli: యెమెన్ తిరుగుబాటుదారులపై ఇజ్రాయెల్ జెట్‌ల దాడి.. ముగ్గురు మృతి.. 87 మందికి గాయలు 

టెల్ అవీవ్‌లో జరిగిన డ్రోన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది.

Bangladesh: బంగ్లాదేశ్ నుండి తిరిగి వచ్చిన 1,000 మంది భారతీయులు..    నిరసనలలో 115 మంది మృతి 

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శనివారం బంగ్లాదేశ్ నుండి 778 మంది భారతీయ విద్యార్థులను ల్యాండ్ పోర్ట్‌ల ద్వారా సురక్షితంగా భారతదేశానికి స్వాగతించింది.

20 Jul 2024

అమెరికా

America: అమెరికాలో 'తప్పుడు కేసులో ఎక్కువ కాలం జైలులో ఉన్న మహిళ' విడుదల 

సాండ్రా హెమ్మె(Sandra Hemme) అనే 64 ఏళ్ల మిస్సౌరీ మహిళ 43 ఏళ్ల జైలు శిక్ష తర్వాత శుక్రవారం విడుదలైంది, ఆమెపై ఇప్పుడు కేసు కొట్టేశారు.

19 Jul 2024

బ్రిటన్

Britain: బ్రిటన్‌లోని లీడ్స్ నగరంలో అల్లర్లు.. బస్సు దగ్ధం,పోలీసు కారు బోల్తా 

బ్రిటన్‌లోని లీడ్స్ నగరంలో గురువారం అల్లర్లు చోటు చేసుకొన్నాయి. దుండగులు బీభత్సం సృష్టించారు.

19 Jul 2024

కెంటకి

America: మోటెల్‌లో స్నానం..కస్టమర్ మృతి..కెంటకీ మోటెల్‌కు $2 మిలియన్ జరిమానా  

అమెరికాలోని టేనస్సీకి చెందిన 76 ఏళ్ల వృద్ధుడి మృతి కేసులో అతని కుటుంబానికి 2 మిలియన్ డాలర్లు ఇస్తూ జ్యూరీ తీర్పు వెలువరించింది.

Donald Trump: 'దేవుడు నాతోనే ఉన్నాడు'..  ట్రంప్‌ ఉద్వేగ ప్రసంగం

జూలై 13న జరిగిన ఉగ్రదాడి తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఈరోజు ప్రసంగించారు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశంలో ట్రంప్ తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు.

South Korea: దక్షిణ కొరియా సుప్రీంకోర్టు కీలక తీర్పు..స్వలింగ జంటలకు ఆరోగ్య బీమా ప్రయోజనాల సమర్ధన 

దక్షిణ కొరియా జాతీయ ఆరోగ్య బీమా పథకం కింద స్వలింగ జంటలు భార్యాభర్తల ప్రయోజనాలకు అర్హులని ఒక చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Switzerland: అనాయాస మరణం కోరుకునే వారి కోసం ప్రత్యేక యంత్రం.. బటన్ నొక్కిన వెంటనే జీవితం ముగిసిపోతుంది 

స్విట్జర్లాండ్‌లో తొలిసారిగా, అనాయాస మరణం కోరుకునే వారి కోసం ఒక ముఖ్యమైన అడుగు పడింది.

18 Jul 2024

అమెరికా

Joe Biden: యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. లాస్ వెగాస్‌లో జరిగిన మొదటి ఈవెంట్ తర్వాత US ప్రెసిడెంట్ బైడెన్ కోవిడ్ -19 పరీక్ష సానుకూలంగా వచ్చింది.

17 Jul 2024

కెమెరా

Can cameras spot : తాగి వాహనాలు నడుపుతున్నారా? పసిగట్టే కొత్త AI సిస్టమ్

ఆస్ట్రేలియా లోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు డ్రైవర్లలో ఆల్కహాల్ బలహీనతను గుర్తించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.

Musk: X, SpaceX ప్రధాన కార్యాలయం టెక్సాస్ కు తరలింపు.. కారణాలేంటి?

ఎలన్ మస్క్ తన కంపెనీల X ,SpaceX ప్రధాన కార్యాలయాన్ని కాలిఫోర్నియా నుండి టెక్సాస్‌ కు మార్చాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు.

Knife-wielding man : డోనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం తర్వాత ఘటన.. RNC సమీపంలో కత్తి తో సంచరిస్తున్న వ్యక్తి కాల్చివేత

రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ (ఆర్‌ఎన్‌సి) సమీపంలో కత్తులు పట్టుకున్న వ్యక్తిని ఒహియో పోలీసులు మంగళవారం కాల్చి చంపారు.

17 Jul 2024

ఒమన్

Oman coast : ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా..మృతుల్లో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక సిబ్బంది

కొమొరస్ జెండాతో ప్రయాణిస్తున్న 'ప్రెస్టీజ్ ఫాల్కన్' చమురు నౌక ఒకటి ఒమన్ తీరంలో బోల్తాపడింది.

16 Jul 2024

బ్రిటన్

Britain: ఉద్యోగికి పరిహారం చెల్లించిన బాస్ ఎందుకంటే..? 

UK రాష్ట్రం వేల్స్‌లోని ఒక కంపెనీ యజమాని ఇప్పుడు కరోనా మహమ్మారి సమయంలో చేసిన తప్పుకు శిక్షను ఎదుర్కోవలసి వచ్చింది. అతను ఒక మహిళా ఉద్యోగికి పరిహారం చెల్లించవలసి వచ్చింది.

Elon Musk : హత్యాప్రయత్నాల నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ కు ఐరన్ మ్యాన్ తరహా కవచం రూపకల్పన 

డొనాల్డ్ ట్రంప్ పై హత్యాప్రయత్నం విఫలమైన తర్వాత ఆయనకు పకడ్బందీ భద్రత అవసరమని గుర్తించారు.

Biden : ట్రంప్‌ను 'బుల్‌స్ ఐ' అనడం పొరపాటేనన్న జో బైడెన్

డొనాల్డ్ ట్రంప్‌ను బుల్‌సీ అనడం పొరపాటేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు.

Elon Musk: డొనాల్డ్ ట్రంప్ కుఎలోన్ మస్క్ ఆర్థిక మద్దతు

ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన డొనాల్డ్ ట్రంప్ కు స్పేస్‌ఎక్స్ CEO అయిన ఎలాన్ మస్క్,ఆర్థిక మద్దతు ప్రకటించనున్నారు.

JD Vance: అమెరికా ఉపాధ్యక్ష పదవిపై వివేక్ రామస్వామి ఆశలు గల్లంతు! జెడి వాన్స్ పేరును  ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

2024లో జరగనున్న అమెరికా సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (జూలై 15) 39 ఏళ్ల ఓహియో సెనేటర్ జెడి వాన్స్ పేరును తన పోటీదారుగా (రిపబ్లికన్ పార్టీ నుండి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి) ప్రకటించారు.

15 Jul 2024

నేపాల్

Nepal Prime Minister: నేపాల్‌ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి.. 4వ సారి నియామకం

నేపాల్‌ నూతన ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలి(72) ఆదివారం నియమితులయ్యారు.

15 Jul 2024

అమెరికా

AMERICA: ట్రంప్ పై కాల్పులు జరిపిన హంతకుడు గుర్తింపు..20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపిన హంతకుడు 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) గుర్తించింది.

Somalia: సోమాలియాలో ఆత్మాహుతి దాడి..5గురి మృతి, పలువురికి గాయాలు

సోమాలియా రాజధాని మొగదిషులో ఆత్మాహుతి దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు.

14 Jul 2024

అమెరికా

US : 11 ఏళ్ల అమ్మాయికి 60 ప్రేమ లేఖలు..సౌత్ కరోలినాలో ఘటన

ఏడాది కాలంగా జూనియర్ కళాశాల విద్యార్థినిపై వేధింపులకు పాల్పడుతున్న కోచింగ్ క్లాస్ ఓనర్-కమ్-టీచర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

14 Jul 2024

అమెరికా

PM Modi : ట్రంప్‌పై కాల్పుల ఘటన.. ఖండించిన ప్రధాని మోదీ, రాహుల్, ప్రపంచ దేశాల నేతలు

ట్రంప్‌పై కాల్పుల ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు.

Trump Rally Shooting: అమెరికాలో హింసకు చోటు లేదు: బైడెన్  

డొనాల్డ్ ట్రంప్ ర్యాలీపై కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావులేదని అన్నారు.