మాలి: వార్తలు
Mali: మాలిలో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన అల్ ఖైదా..రంగంలోకి దిగిన భారత ఎంబసీ..
పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు.
Mali: మాలిలో దారుణం.. దుండగుల కాల్పులలో 26మంది గ్రామస్థులు మృతి
మాలిలోని సెంట్రల్ రీజియన్‌లోని బుర్కినా ఫాసో సరిహద్దు సమీపంలోని ఒక గ్రామంపై సాయుధ బృందం దాడి చేయడంతో కనీసం 26 మంది మరణించారు.
సెంట్రల్ మాలిలో గ్రామంపై సాయుధుల దాడి 21మంది పౌరులు మృతి
సెంట్రల్ మాలి మోప్టి ప్రాంతంలోని ఒక గ్రామంపై తిరుగుబాటు దారులు విరుచుకుపడ్డారు. తుపాకులతో సాయుధులు రెచ్చిపోయారు. ఈ దాడిలో 21 మంది పౌరులు మరణించినట్లు అధికారులు చెప్పారు.
ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్
ఒకే ఒక్క అక్షర దోషం అమెరికా మిలిటరీకి తీవ్ర తలనొప్పిగా మారింది.