అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Obaidul Hassan: మళ్లీ చెలరేగిన అల్లర్లు.. బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

బంగ్లాదేశ్ లో మరోసారి ఆందోళనకారులు చెలరేగాయి.

Bangladesh Protests: గంటలో రాజీనామా చేయండి.. బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస 

బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు ఎక్కువయ్యాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును టార్గెట్ చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Israel-Hamas: గాజాలో స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికి పైగా మృతి 

హమాస్, హెజ్‌బొల్లాల కీలక నేతల హత్యల నేపథ్యంలో పశ్చిమాసిలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ విమానం అత్యవసర ల్యాండింగ్.. త్రుటిలో తప్పిన ముప్పు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు త్రుటిలో మరోసారి ముప్పు తప్పింది. మొన్నటి వరకు హత్యాయత్న నుంచి త్రుటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే.

Brazil: బ్రెజిల్‌లో పెను విషాదం.. విమానం కూలి 62 మంది మృతి

బ్రెజిల్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది ప్రయాణికులు చనిపోయారు.

Air India : ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు బంద్.. కారణమిదే

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

09 Aug 2024

చైనా

China : చైనా రద్దీ నౌకాశ్రయంలో భారీ పేలుడు.. ఎందుకు జరిగిందో తెలుసా?

చైనాలోని అత్యంత బిజీ పోర్టులో నింగ్బో-జౌషాన్ పోర్టు ఒకటి.

09 Aug 2024

ఇరాక్

Iraq: ఇరాక్‌లో బాలికల వివాహ వయస్సును తగ్గించే బిల్లు..అమ్మాయిల పెళ్లి వయస్సు తొమ్మిదేళ్లకు తగ్గిస్తారట ..!

బాలికల వివాహ వయస్సుకు సంబంధించి ఇరాక్ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే 9ఏళ్ల బాలికల పెళ్లి అక్కడ చెల్లుబాటవుతుంది.

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎన్నికల సమయానికి తిరిగి వస్తారు: సజీబ్ వాజెద్ జాయ్

గత వారం నుండి బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.

Venezuela: వెనెజువెలాలో 'ఎక్స్' సేవలకు బ్రేక్.. ఎందుకంటే

దక్షిణ అమెరికా దేశం వెనిజువెలాలో 'ఎక్స్' సేవలకు బ్రేక్ పడింది. 10 రోజుల పాటు ఎక్స్ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిసింది.

08 Aug 2024

తైవాన్

భర్తతో సెక్స్.. డబ్బులు వసూలు చేసిన భార్య

తన భార్య సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ డబ్బులు వసూలు చేస్తుందని తైవాన్ కు చెందిన ఓ వ్యక్తి వాపోయాడు.

#NewsBytesExplainer: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస.. భారత్‌తో వాణిజ్యాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది

భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. తిరుగుబాటు తర్వాత, షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

08 Aug 2024

జపాన్

Japan Earthquake: జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ 

జపాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. భూకంపంతో పాటు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.

Jamaat-e-Islami: బంగ్లాదేశ్ సంక్షోభానికి ఆజ్యం పోసిన పాకిస్తాన్ మద్దతు గల జమాతే ఇస్లామీ అంటే ఏమిటి? 

బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీలలో ఒకటైన జమాత్-ఎ-ఇస్లామీ విద్యార్థి విభాగం షేక్ హసీనా వ్యతిరేక నిరసనల వెనుక 400 మందికి పైగా మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Muhammad Yunus: నేడు బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్‌గా మహ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం

బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్‌గా, బంగ్లాదేశ్ నోబెల్ శాంతి అవార్డు గ్రహిత మహ్మద్ యూనస్ ఇవాళ ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

Bangladesh: ఢాకా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ పోలీసుల సమ్మె, రచ్చ చేసిన ప్రయాణికులు 

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఇమ్మిగ్రేషన్ పోలీసులు సమ్మె చేయడంతో గందరగోళం నెలకొంది.

Israel-Hamas war : ఇజ్రాయెల్‌ ఇరాన్‌ మధ్య ఉద్రిక్తత.. 29 మందిని ఉరితీశారు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ప్రతీకార దాడికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

07 Aug 2024

నేపాల్

Nepal Helicopter Crash: నేపాల్‌లో భారీ ప్రమాదం.. నువాకోట్‌లో హెలికాప్టర్ కూలి.. ఐదుగురు మృతి  

నేపాల్‌లోని నువాకోట్ జిల్లా శివపురిలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్ వైమానిక వంశానికి చెందినది.

Bangladesh: మాకు ఆశ్రయం ఇవ్వండి.. లేదంటే చంపేయండి'.. శరణార్థుల వేడుకోలు 

పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులో 500మంది పైగా శరణార్థులు భారతదేశంలో తమకు ప్రవేశాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు.

07 Aug 2024

హమాస్

Yahya Sinwar: హమాస్ కొత్త చీఫ్‌గా యాహ్యా సిన్వర్

హమాస్ కొత్త పొలిటికల్ చీఫ్‌గా యాహ్యా సిన్వర్ ఎంపికయ్యారు.

Muhammad Yunus : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహిత మహ్మద్ యూనస్ నాయతక్వం

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

07 Aug 2024

అమెరికా

America: ఇరాన్‌తో సంబంధాలు, డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర పన్నిన పాకిస్థానీ అరెస్ట్ 

రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌తో సహా మాజీ అమెరికా అధ్యక్షుడు, ఇతర నాయకులను హత్య చేయడానికి కుట్ర పన్నినందుకు పాకిస్థాన్ పౌరుడిని అరెస్టు చేశారు.

Bangladesh : హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం.. హిందువుల ఇళ్లే టార్గెట్

బంగ్లాదేశ్‌లో హింస ముదురుతోంది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా నిరసనకారులు వీధుల్లోనే ఉన్నారు.

Bangladesh: షేక్ హసీనా లండన్‌లో రాజకీయ ఆశ్రయం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు?

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో అక్కడ తిరుగుబాటు జరిగింది. సైన్యం దేశ పగ్గాలు చేపట్టింది. ప్రస్తుతం హసీనా భారతదేశంలో ఉంది.

06 Aug 2024

లండన్

Indian High Commission: బ్రిటన్‌ వెళ్లే భారతీయ పౌరులకు హెచ్చరిక  జారీచేసిన లండన్‌లోని భారత హైకమిషన్ 

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పౌరుల కోసం భారత హైకమిషన్ ఒక సలహాను జారీ చేసింది.

India -Bangladesh: షేక్ హసీనా రాజీనామా.. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

బంగ్లాదేశ్‌లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో తిరుగుబాటు జరిగింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్‌లో ఉన్నారు.

UNRWA: ఇజ్రాయెల్‌పై దాడి.. 9 మంది ఉద్యోగులను తొలగించిన ఐక్యరాజ్య సమితి

దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ జరిపిన ఉగ్రవాద దాడిలో కొంతమంది UNRWA ఉద్యోగులు పాల్గొన్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది.

Bangladesh political unrest: ఖలీదా జియా విడుదలకు ప్రెసిడెంట్ ఆదేశం.. ఎవరి ఖలీదా జియా ?

బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాను విడుదల చేస్తున్నట్లు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు.

US Elections 2024: డెమోక్రటిక్ పార్టీ నామినీగా కమలా హారిస్.. ట్రంప్‌తో తలపడేందుకు సిద్ధం 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఎంపిక చేశారు.

Bangladesh New Government: నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు.. అయన నేపథ్యం ఇదే ..

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసన సోమవారం నిర్ణయాత్మక మలుపు తీసుకుంది.

Bangladesh Army: బంగ్లాదేశ్ సైన్యం ఎంత బలంగా ఉంది.. ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటుందా?

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హింస చెలరేగుతోంది. ఇదిలా ఉంటే, ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది ఇంకా ధృవీకరించలేదు.

Waker-uz-Zaman: మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ 

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ తెలిపారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితి విషమం.. హై అలర్ట్ ప్రకటించిన BSF.. అంతర్జాతీయ సరిహద్దులో నిఘా 

బంగ్లాదేశ్‌లో హింసాకాండ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచిపెట్టారు. మరోవైపు భారత్ అప్రమత్తమైంది.

Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా.. ఢాకా ప్యాలెస్‌  విడిచి పెట్టి సురక్షిత ప్రాంతానికి 

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగడంతో ప్రధాని షేక్ హసీనా ఢాకా ప్యాలెస్‌ను విడిచి పెట్టి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు.

Iran- Israel: ఈరోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి .. G7 దేశాలను హెచ్చరించిన బ్లింకెన్

ఇజ్రాయెల్‌పై ఇరాన్,హెజ్‌బొల్లా సోమవారం (ఆగస్టు 5) దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, G7 దేశాలకు చెందిన తన సహచరులను హెచ్చరించినట్లు Axios లో ఒక నివేదిక పేర్కొంది.

Bangladesh: బాంగ్లాదేశ్ లో మళ్ళీ హింస.. 100 మంది మృతి 

బంగ్లాదేశ్‌లో ఉద్యోగ రిజర్వేషన్లు రద్దు చేయాలని, ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు, అధికార పార్టీ మద్దతుదారుల మధ్య చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు 14 మంది పోలీసులతో సహా దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు అలర్ట్

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల్లో కోటా విషయంలో ఆందోళనదారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు ఘర్షణ జరిగింది.

04 Aug 2024

అమెరికా

'నన్ను మోసం చేయడం ఆపండి'.. ఇజ్రాయెల్ ప్రధానికి బో బైడన్ వార్నింగ్

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అగ్రహం వ్యక్తం చేశారు.

Israel: ఉద్రిక్త పరిస్థితులు.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం 

ఊహించినట్లుగానే యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా రాకెట్ల వర్షం కురిపించింది.

Indonesia: పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగినందుకు చంపేశాడు

45 ఏళ్లు వయస్సు వచ్చినా పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగిన పొరిగింటి వ్యక్తిని ఓ వ్యక్తి హత్య చేశారు.