వైట్‌హౌస్: వార్తలు

14 May 2024

అమెరికా

White House: వైట్‌హౌస్‌లో 'సారే జహాసె అచ్ఛా..' రుచికరమైన సమోసాలు, పానీపూరీ విందు .. ఎందుకో తెలుసా? 

భారత్ మెల్లగా అమెరికాపై ప్రభావం చూపుతోంది, ఇదంతా ఎన్నారైల వల్లే జరుగుతోంది.

05 Jul 2023

అమెరికా

వైట్‌హౌస్‌లో దొరికిన తెల్ల పొడిపై క్లారిటీ, కొకైన్‌గా గుర్తింపు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో అనుమానాస్పదంగా కనిపించిన తెల్లటి పొడి కాసేపు అధికార యంత్రాంగాన్ని హడలెత్తించింది. దాన్ని పరీక్షించిన నిపుణులు కొకైన్‌గా గుర్తించారు.

29 Jun 2023

అమెరికా

స్లీప్‌ ఆప్నియాతో బాధపడుతున్న బైడెన్.. యంత్రం సాయంతో నిద్రిస్తున్న అమెరికా అధ్యక్షుడు 

అగ్రరాజ్యం అమెరికా అంటే ప్రపంచ దేశాలనే శాసించగల సామర్థ్యం ఉన్న శక్తిమంతమైన దేశం. అలాంటి దేశానికి అధ్యక్షుడైన వ్యక్తిని పరిపాలనా పరంగా ఎంతో శక్తిమంతుడిగా ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి.

27 Jun 2023

అమెరికా

మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్

అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశ్న వేసిన జర్నలిస్టును సోషల్ మీడియాలో వేధించడాన్ని అగ్రరాజ్యం ఖండించింది.

23 Jun 2023

అమెరికా

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. వైట్‌హౌస్‌ డిన్నర్ సూపర్ అంటూ ట్వీట్

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ గౌర‌వార్ధం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వైట్‌హౌస్‌లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. విందులో పారిశ్రామిక దిగ్గ‌జం, మ‌హీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మ‌హీంద్ర కూడా పాల్గొన్నారు.

బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనున్న మోదీ; 'బిగ్ డీల్'గా అభివర్ణించిన వైట్‌హౌస్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టుల నుంచి ప్రశ్నలకు సమాధానం ఇస్తారని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

22 Jun 2023

అమెరికా

భారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను కలిశారు.

వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా 

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండోరోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం జో బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో ఇచ్చిన అధికారిక ప్రైవేట్ డిన్నర్‌కు హాజరయ్యారు.

06 Jun 2023

అమెరికా

భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది.

24 May 2023

అమెరికా

వైట్‌హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్ 

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వద్ద ఓ తెలుగు కుర్రాడు హల్ చల్ చేశాడు.