NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / వెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
    తదుపరి వార్తా కథనం
    వెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
    వెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

    వెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

    వ్రాసిన వారు Stalin
    Jun 20, 2023
    12:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరారు.

    ఈ నెల 22న మోదీ కోసం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

    మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు వైట్‌హౌస్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి.

    మోదీకి ఇష్టమైన వంటలను వండేందుకు ప్రత్యేక చెఫ్‌ను నియమించారు. సంగీత కళాకారులతో వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

    క్యాటరింగ్, అతిథుల ఆహార మెనూ, వినోదం వంటి వాటిపై వైట్‌హౌస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న తెలుస్తోంది.

    ఈ క్రమంలో వైట్‌హౌస్‌లో మోదీ కోసం చేస్తున్న ఏర్పాట్లను జో బైడెన్ భార్య జిల్ బైడెన్ పర్యవేక్షిస్తున్నారు.

    అమెరికా

    గ్రామీ అవార్డు గెలుచుకున్న అమెరికన్ వయోలినిస్టు బెల్‌తో ప్రత్యేక కచేరి

    ప్రధాని మోదీ శాఖాహారి. ఈ క్రమలో ప్రధాని మోదీ ఇష్టమైన వెజ్ వంటకాలను రుచికరంగా వండేందుకు కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకు చెందిన నినా కర్టిస్ అనే ప్రముఖ వెజ్ చెఫ్‌ను నియమించారు. ఈ విషయాన్ని జిల్ బైడెన్ కార్యాలయం కూడా దృవీకరించింది.

    మోదీకి అవసరమైన మెనూను వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ క్రిస్‌కామర్‌ఫోర్డ్, వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ పేస్ట్రీ చెఫ్ సూసీ మోరిసన్‌లతో కర్టిస్ కలిసి సిద్ధం చేయనున్నారు.

    ఇదిలా ఉంటే, గ్రామీ అవార్డు గెలుచుకున్న అమెరికన్ వయోలిన్, కండక్టర్ జాషువా బెల్‌తో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్ బైడెన్ కార్యాలయం పేర్కొంది.

    రెండు వందల సంవత్సరాలుగా వైట్‌హౌస్‌లో ప్రదర్శనలు ఇస్తున్న మెరైన్ బ్యాండ్ షోను కూడా మోదీ కోసం ఏర్పాటు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అమెరికా
    ప్రధాన మంత్రి
    జో బైడెన్

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    నరేంద్ర మోదీ

    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  అమిత్ షా
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన ప్రధాన మంత్రి
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  దిల్లీ

    అమెరికా

    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  నరేంద్ర మోదీ
    మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి  మెక్సికో
    హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు  తెలంగాణ
    కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ తెలంగాణ

    ప్రధాన మంత్రి

    సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం నరేంద్ర మోదీ
    భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని నరేంద్ర మోదీ
    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ

    జో బైడెన్

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025