NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Malawis vice president : విమాన ప్రమాదంలో మరణించిన మలావి వైస్ ప్రెసిడెంట్
    తదుపరి వార్తా కథనం
    Malawis vice president : విమాన ప్రమాదంలో మరణించిన మలావి వైస్ ప్రెసిడెంట్
    విమాన ప్రమాదంలో మరణించిన మలావి వైస్ ప్రెసిడెంట్

    Malawis vice president : విమాన ప్రమాదంలో మరణించిన మలావి వైస్ ప్రెసిడెంట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 11, 2024
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మలావి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సౌలోస్ చిలిమా,అతని భార్యతో సహా మరో 9 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్న విమానం చికన్‌గావా పర్వత శ్రేణిలో కూలిపోవడంతో మరణించినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది.

    అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.

    దేశ రాజధాని లిలాంగ్వే నుండి సైనిక విమానం టేకాఫ్ అయిన తర్వాత సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో "దురదృష్టవశాత్తు, విమానంలో ఉన్నవారంతా చనిపోయారు" అని ప్రెసిడెంట్, క్యాబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో మంగళవారం ఉదయం ప్రకటన చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మరణించిన మలావి వైస్ ప్రెసిడెంట్

    Malawi's vice president and 9 others have died in a plane crash, the president says
    https://t.co/xeIu4CyjRy #JDATA#SDLD#SanDiego

    — San Diego Live Data (@619SDLD) June 11, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ప్రపంచం

    విదేశాల్లో అధ్యక్షులుగా సత్తా చాటుతున్న ప్రవాస భారతీయులు వీళ్లే సింగపూర్
    G-20 సమావేశం: ప్రపంచ దేశాధినేతల బస ఇక్కడే..ఏ హోటల్లో ఎవరు ఉంటారో తెలుసా దిల్లీ
    Einstein Brain: ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఐన్ స్టీన్ బ్రెయిన్ పేరుతో వర్చువల్ ప్రోడక్ట్! చైనా
    Pole Vault: 23 ఏళ్లకే ఏడు ప్రపంచ రికార్డులను సృష్టించిన డుప్లాంటిస్ స్పోర్ట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025