NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israeli strikes: గాజాలో ఇజ్రాయెల్ దాడులు 19 మంది మృతి, తాజాగా పాలస్తీనాని గుర్తించిన స్లోవేనియా 
    తదుపరి వార్తా కథనం
    Israeli strikes: గాజాలో ఇజ్రాయెల్ దాడులు 19 మంది మృతి, తాజాగా పాలస్తీనాని గుర్తించిన స్లోవేనియా 
    Israeli strikes: గాజాలో ఇజ్రాయెల్ దాడులు 19 మంది మృతి

    Israeli strikes: గాజాలో ఇజ్రాయెల్ దాడులు 19 మంది మృతి, తాజాగా పాలస్తీనాని గుర్తించిన స్లోవేనియా 

    వ్రాసిన వారు Stalin
    Jun 05, 2024
    10:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ సమాజం పిలుపులను ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న పోరాటాన్ని ముగించాలని కోరినా పెడచెవిన పెట్టింది.

    పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో టెల్ అవివ్ తన దాడిని పెంచింది. మంగళవారం మధ్య దక్షిణ గాజాలో వేర్వేరు వైమానిక దాడులు కాల్పుల్లో కనీసం 19 మంది మరణించారు.

    సెంట్రల్ గాజాలోని అల్-బురేజ్ , అల్-మఘాజీ శరణార్థి శిబిరాలు డెయిర్-అల్-బలాహ్ నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 17 మంది మరణించారు.

    రఫాలో మానవతా సహాయ డెలివరీలకు సహయం చేయబోయిన ఇద్దరు పోలీసులు కాల్పుల్లో మరణించారని పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు.

    Details 

    పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన స్లోవేనియా 

    మరోవైపు, స్లోవేనియా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించింది.

    స్పెయిన్, ఐర్లాండ్ ,నార్వే తర్వాత దాని పార్లమెంటు మెజారిటీ ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ మూడు దేశాల తర్వాత స్లోవేనియా తాజా యూరోపియన్ దేశంగా అవతరించింది.

    Details 

    ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: తాజా పరిణామాలు 

    నివాసితుల కథనం ప్రకారం,ఇజ్రాయెల్ దళాలు గాజాలోని ఇతర ప్రాంతాలలో వైమానిక దాడులు నిర్వహించాయి.

    ఆ దేశ ట్యాంకులు అల్-నుస్సేరాత్ శరణార్థి శిబిరానికి తూర్పున ఒక ప్రాంతాన్ని పేల్చేశాయి.

    ఇజ్రాయెల్ శాశ్వత సంధికి "స్పష్టమైన" నిబద్ధత చూపాలని హమాస్ డిమాండ్ చేసింది. వాటిని ఉపసంహరించుకుంటే తప్ప ఎటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించలేమని ఆ సంస్ధ మంగళవారం తెలిపింది.

    మధ్యవర్తిత్వం వహించిన దేశాలు ఇజ్రాయెల్ తన వైఖరిని చెప్పాలని కోరాయి. US , ఈజిప్ట్‌, ఖతార్ మధ్యవర్తిత్వం వహించాయి.

    Details 

    ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: తాజా పరిణామాలు 

    గత వారం, US అధ్యక్షుడు జో బిడెన్ మూడు-దశల సంధిని ప్రతిపాదించారు. ఇది ఆరు వారాల కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు.

    ఇందులో భాగంగా ఇజ్రాయెల్ దళాలు గాజాలోని "అన్ని జనాభా ప్రాంతాల నుండి" ఉపసంహరించుకోవాలి.

    వందలాది మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా కొంతమంది బందీలను విడుదల చేస్తారు.

    ఇదిలా వుంటే,రిపబ్లికన్ నేతృత్వంలోని US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇజ్రాయెల్ అధికారులకు అరెస్ట్ వారెంట్లు కోరే బిల్లును ఆమోదించింది.

    దీనిని నిర్వహించాల్సిన బాధ్యత అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC)పై వుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఇజ్రాయెల్

    Hamas Sinwar: రెండుసార్లు ఇజ్రాయెల్ సైన్యం నుంచి తృటిలో తప్పించుకున్న హమాస్ చీఫ్ సిన్వార్‌  హమాస్
    Drone Attack: ఎర్ర సముద్రంలో మరో భారత ఇంధన నౌకపై డ్రోన్‌ దాడి  డ్రోన్
    Israel-Hamas War: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సైనికాధికారి మృతి  ఇరాన్
    Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు..ఘటనా స్థలంలోనే బాంబ్ స్క్వాడ్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025