Page Loader
US Spelling Bee: అమెరికా 'స్పెల్లింగ్‌ బీ' విజేతగా భారతీయ సంతతి విద్యార్థి 
US Spelling Bee: అమెరికా 'స్పెల్లింగ్‌ బీ' విజేతగా భారతీయ సంతతి విద్యార్థి

US Spelling Bee: అమెరికా 'స్పెల్లింగ్‌ బీ' విజేతగా భారతీయ సంతతి విద్యార్థి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 31, 2024
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన విద్యార్థి బృహత్ సోమ గురువారం 90 సెకన్లలో abseil సహా 29 పదాలను తప్పుల్లేకుండా చెప్పి నేషనల్ స్పెల్లింగ్ బీలో విజేతగా నిలిచాడు. బృహత్ ఈ పోటీలో కప్‌తో పాటు 50వేల డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నాడు. బృహత్‌, ఫైజన్‌ జాకీ మధ్య టై అయ్యింది. టైబ్రేకర్‌గా ఇద్దరికీ 90 సెకన్ల సమయం ఇచ్చారు. ఇందులో జాకీ 20 పదాలను సరిగ్గా చెప్పగా.. బృహత్‌ 29 పదాల స్పెల్లింగ్‌ లను తప్పుల్లేకుండా చెప్పి టైటిల్‌ గెల్చుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన బృహత్‌ ప్రస్తుతం ఏడో గ్రేడ్‌ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్‌ సోమ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'స్పెల్లింగ్‌ బీ' విజేతగా తెలుగు సంతతి బాలుడు