క్లాడియా షీన్‌బామ్: వార్తలు

Mexico: మెక్సికో ఎన్నికలలో చరిత్ర.. మొదటి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్‌బామ్ 

మెక్సికో ఎన్నికల ఫలితాలు ఈసారి చరిత్ర సృష్టించాయి. తొలిసారిగా ఓ మహిళ మెక్సికో అధ్యక్షురాలైంది.