LOADING...
Russia:  నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం
నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

Russia:  నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2024
07:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అత్యున్నత పౌర గౌరవమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌తో సత్కరించారు. రెండు రోజుల రష్యా పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో చేరుకున్నారు.రష్యా తర్వాత ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఆస్ట్రియా పర్యటనకు వెళ్లనున్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఉగ్రవాదం, పరస్పర సహకారం, శాంతి పునరుద్ధరణపై ఇరువురు నేతలు చర్చించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం