కాంగో: వార్తలు
03 Sep 2024
అంతర్జాతీయంDR Congo: డీఆర్ కాంగో జైలులో129 మంది మృతి.. 59 మందికి గాయాలు
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో ఇటీవల ఖైదీల సంయుక్తంగా జైలు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం తీవ్రంగా విఫలమైంది.