NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / UK: బ్రిటన్‌లో రష్యా అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోంది: UK గూఢచారి చీఫ్
    తదుపరి వార్తా కథనం
    UK: బ్రిటన్‌లో రష్యా అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోంది: UK గూఢచారి చీఫ్
    బ్రిటన్‌లో రష్యా అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోంది: UK గూఢచారి చీఫ్

    UK: బ్రిటన్‌లో రష్యా అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోంది: UK గూఢచారి చీఫ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2024
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలను వెల్లడించింది.

    ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన బ్రిటన్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు రష్యా యత్నిస్తుందని ఎమ్‌ఐ5 ఏజెన్సీ పేర్కొంది.

    యూకేకు చెందిన ఎమ్‌ఐ5 తన వార్షిక నివేదికలో దీనికి సంబంధించిన విషయాలను తాజాగా వెల్లడించింది.

    ఈ సందర్భంగా ఎమ్‌ఐ5 డైరెక్టర్‌ జనరల్‌ కెన్‌ మెక్‌ కలమ్‌ మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం నుంచి బ్రిటన్ పౌరులకు, నివాసితులకు బెదిరింపులు వస్తున్నాయని అన్నారు.

    ఈ క్రమంలో ఇరాన్ మద్దతుతో జరిగిన 20కుట్రలను భగ్నం చేసినట్లు ఆయన తెలిపారు.

    అదేవిధంగా 2017 మార్చి నుంచి ఎమ్‌ఐ5,యూకే భద్రతా అధికారులు సంయుక్తంగా దాదాపు 43 కుట్రలను తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు.

    వివరాలు 

    18 ఏళ్ల లోపు యువత 13 శాతం మంది ఉగ్రవాద కార్యకలాపాల్లో..

    రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యూకేలో ప్రమాదకరమైన విధ్వంసాన్ని సృష్టించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

    ఇందులో భాగంగా రష్యా-ఇరాన్ దేశాలు నేరస్థులను, ప్రైవేట్ ఇంటెలిజెన్స్ అధికారుల నియామకాలను చేపడుతున్నాయని ఆరోపించారు.

    18 ఏళ్ల లోపు యువతలో 13 శాతం మంది ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు.

    ఈ సంఖ్య గత మూడేళ్లలో మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

    చాలామంది యువకులను ఆన్‌లైన్ తీవ్రవాదంలోకి లాగుతున్న సందర్భాలున్నాయని ఆయన తెలిపారు.

    ఇక, యూకేలో తీవ్రవాద కుట్రలు పెరిగిపోతున్నాయన్నారు. ఐదింట మూడో వంతు అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రిటన్
    రష్యా
    ఉక్రెయిన్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    బ్రిటన్

    రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు  రిషి సునక్
    బ్రిటన్‌: నాటింగ్‌హామ్ కత్తి దాడిలో ముగ్గురు మృతి; అందులో భారతీయ సంతతి యువతి ఇంగ్లండ్
    బ్రిటన్ రాజు ప్రతి ఏటా రెండు పుట్టిన రోజులను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తాజా వార్తలు
    కెనడాలో ఖలిస్థానీ 'వాంటెడ్ టెర్రరిస్ట్' హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హతం  ఖలిస్థానీ

    రష్యా

    ఇజ్రాయెల్ దాడికి మద్ధతుగా యూఎన్ఓలో అమెరికా తీర్మానం.. వీటోతో వ్యతిరేకించిన రష్యా, చైనా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    US Nuclear Weapon: రష్యాలో 300,000 మందిని ఒకేసారి చంపగల అణుబాంబును తయారు చేస్తున్న అమెరికా అమెరికా
    Virtual G20 Summit: నేడు మోదీ అధ్యక్షతన G20 వర్చువల్ సమ్మిట్‌.. జిన్‌పింగ్ గైర్హాజరు  జీ20 సమావేశం
    Alexei Navalny: రష్యాలో ఎన్నికల వేళ.. పుతిన్ ప్రత్యర్థి జైలులో అదృశ్యం  వ్లాదిమిర్ పుతిన్

    ఉక్రెయిన్

    'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన జో బైడెన్
    'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా రష్యా
    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025