NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Iran-Israel: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు.. స్పందించిన ఇరాన్ 
    తదుపరి వార్తా కథనం
    Iran-Israel: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు.. స్పందించిన ఇరాన్ 
    ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు.. స్పందించిన ఇరాన్

    Iran-Israel: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు.. స్పందించిన ఇరాన్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 26, 2024
    09:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపిన నేపథ్యంలో ఇరాన్ స్పందించింది.

    ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తమ దేశ సైన్యానికి చెందిన మూడు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ వెల్లడించింది.

    ఈ దాడుల్లో స్వల్ప నష్టం మాత్రమే వాటిల్లిందని తెలిపింది.

    ఇజ్రాయెల్ పక్షాన జరిపిన ఈ చర్యలపై ఇరాన్ స్పందిస్తూ, 'సైనిక స్థావరాలకు స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ, మేము అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నాం' అని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇరాన్
    ఇజ్రాయెల్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఇరాన్

    Iran - Israel Tensions: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులు....మండిపడ్డ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్
    Iran-Isreal conflict: ఇరాన్ దాడిని ఐడీఏతో సమర్థవంతంగా తిప్పికొట్టిన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్
    Iran-India-Cargo ship: నౌకా సిబ్బందిని కలిసేందుకు భారత ఉన్నతాధికారుల్ని అనుమతిస్తాం: ఇరాన్ మంత్రి ఇజ్రాయెల్
    Iran-Israel Tensions: ప్రధాని నెతన్యాహూ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం: ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్

    Israel- Iran War: ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య గొడవలెందుకు..? ఘర్షణకు దారి తీసిన పరిస్థితులు ఇవే!  ఇరాన్
    Israel - Iran: డమాస్కస్‌పై వైమానిక దాడిలో నస్రల్లా అల్లుడు మృతి ఇరాన్
    Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారతీయ స్టాక్ మార్కెట్, బంగారం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది  ఇరాన్
    Hassan Nasrallah: మరణానికి ముందే కాల్పుల విరమణకు అంగీకరించిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా : లెబనాన్ మంత్రి లెబనాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025