అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Trump-Putin: ట్రంప్ ప్రాణాలకు ప్రస్తుతం రక్షణ లేదు.. పుతిన్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు.
Israel: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ఉల్లంఘనకు గురైంది.
ISKCON: 'ఇస్కాన్'పై నిషేధం విధించేందుకు నిరాకరించిన బంగ్లా కోర్టు!
ఇస్కాన్ (ISKCON) పై బంగ్లాదేశ్ ఢాకా హైకోర్టు నిషేధం విధించేందుకు నిరాకరించింది.
Ukraine war: ఉక్రెయిన్ కోసం 725 మిలియన్ డాలర్ల ఆయుధ సహాయ ప్యాకేజీ సిద్ధం.. బైడెన్ కీలక నిర్ణయం
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం (Russia-Ukraine Conflict) తీవ్ర ఉద్రిక్తతలను కలిగిస్తోంది.
Pakistan: : పాకిస్తాన్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. అమెరికా పౌరులకు ఆ దేశ అడ్వైజరీ హెచ్చరికలు..
పాకిస్థాన్‌లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Pakistan sectarian violence: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 10 మంది మృతి, 21 మందికి గాయాలు
పాకిస్థాన్ లో ముస్లింల మధ్య అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నిషేధానికి పిటిషన్.. హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లాదేశ్ జెండాను అవమానపరిచారనే ఆరోపణలతో ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Bangladesh: బాంగ్లాదేశ్'లో హింసాత్మక ఘర్షణలు.. ఛటోగ్రామ్‌లో మూడు హిందూ దేవాలయాలపై దాడి
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో చిట్టగాంగ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
FBI: యూకేలో అరెస్టయిన అమెరికా మోస్ట్-వాంటెడ్ ఉగ్రవాది
అమెరికాలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అనుమానిత ఉగ్రవాదిని యూకే (UK)లో అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Donald Trump: ట్రంప్ కార్యవర్గంలోని కీలక పదవికి మరో భారతీయుడు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేశారు.
World's oldest man: ప్రపంచంలోని అత్యంత వృద్ధుడు మృతి.. ఆయన ఏం తినేవారంటే..?
ప్రపంచంలోని అత్యంత వయోవృద్ధుడు, బ్రిటన్‌కు చెందిన జాన్ టిన్నిస్‌వుడ్ (112), నార్త్‌వెస్ట్ ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో ఉన్న కేర్ హోమ్‌లో మరణించినట్లు అతని కుటుంబం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ధృవీకరించింది.
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన బైడెన్
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విషయంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది.
Ukraine-Russia: ఉక్రెయిన్‌పై 188 డ్రోన్లతో రష్యా దాడి.. 17 ప్రాంతాలు ధ్వంసం
రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై డ్రోన్ దాడులు చేపట్టింది. మొత్తం 188 డ్రోన్లతో 17 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది.
U.N. report: ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతున్నారు: నివేదిక
ఇక్కడ వివాహిత మహిళలు,ఇంట్లో ఉండే యువతుల ప్రాణాలకు రక్షణ లేకుండా, హత్యలకు గురవుతున్న వారి చావుల్లో 60 శాతం భర్తలు,కుటుంబ సభ్యులే బాధ్యులుగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Pakistan: పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీగా నిరసనలు.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలకు డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి.
Japan: జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థలో అగ్ని ప్రమాదం.. లాంచ్‌ప్యాడ్ పైనే పేలిపోయిన రాకెట్..!
జపాన్ స్పేస్ ఏజెన్సీ (JAXA) చేపట్టిన రాకెట్ ఇంజిన్ పరీక్ష ఘోరంగా విఫలమైంది.
Elon Musk: డ్రోన్‌లదే భవిష్యత్తు.. ఫైటర్ జెట్‌లపై ఎలాన్ మస్క్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయంతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి సంయుక్త సారథులుగా నియమితులయ్యారు.
Donald Trump: మెక్సికో,కెనడా,చైనాల నుంచి దిగుమతయ్యే వస్తువుల సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం సాధించిన విషయం తెలిసిందే.
Red Sea tourist boat: ఎర్ర సముద్రంలో మునిగిపోయిన టూరిస్ట్ బోటు.. పదహారు మంది గల్లంతు
ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయిన సంఘటన కలకలం రేపింది.
Donald Trump: 2020 నాటి ఎన్నికల కేసులో కీలక పరిణామం.. డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఊరట
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు కేసుల విషయంలో మరోసారి ఊరట లభించింది.
King Charles: ప్రధాని మోదీ కోరిక మేరకు.. భారతదేశ పర్యటనకు కింగ్ చార్లెస్ ప్లాన్..
బ్రిటన్ రాజు చార్లెస్ III, క్వీన్ కెమిల్లా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో అధికారిక పర్యటన చేయనున్నారని UK మీడియా వెల్లడించింది.
Mexcico: మెక్సికో బార్ లో కాల్పులు.. 6 మంది మృతి, 10 మందికి గాయలు
మెక్సికో ఆగ్నేయ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ఆరుగురు మరణించగా, పదిమంది గాయపడ్డారు.
Brazil: తూర్పు బ్రెజిల్‌లో బస్సు ప్రమాదం.. 23 మంది మృతి
బ్రెజిల్‌లోని అలగోస్ రాష్ట్రంలో మారుమూల పర్వత రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు లోయలో పడటంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
Donald Trump: అమెరికా మిలిటరీ నుండి ట్రాన్స్‌జెండర్లను తొలగిస్తూ ట్రంప్ 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్'పై సంతకం
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత, డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పోరాటం.. పాకిస్థాన్‌లో భారీ నిరసనలు
పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ భారీ నిరసనలు చేపడుతున్నారు.
Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. సైబర్ దాడులకు సిద్ధమైన రష్యా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం క్రమంగా సైబర్ యుద్ధానికి దారితీస్తోందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Israel: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కాల్పులు ఉద్రిక్తతకు దారితీశాయి.
Elon Musk: ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్ల లెక్కింపు.. భారత ఎన్నికల ప్రక్రియను ప్రశంసించిన ఎలాన్ మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత ఎన్నికల ప్రక్రియ విధానాన్ని కొనియాడారు.
Donald Trump: 'హష్ మనీ' కేసులో కొత్త మలుపు.. న్యాయపరంగా ట్రంప్‌కు భారీ ఊరట
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ కేసులో ఊరట లభించింది. న్యూయార్క్ కోర్టు ఈ కేసులో శిక్షను నిరవధికంగా వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Canada-India: భారతదేశానికి వచ్చే ప్రయాణికుల అదనపు స్క్రీనింగ్‌ను నిలిపేసిన కెనడా
భారత్ వెళ్లే ప్రయాణికులకు చేసే అదనపు తనిఖీలను కెనడా విరమించుకుంది.
India-Canada: 'మోదీ,విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పేర్లు ప్రస్తావించలేదు'.. భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా
ఖలిస్థానీ అనుకూలవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారతదేశం, కెనడా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి వార్తల్లో నిలిచాయి.
USA: రష్యాతో విధ్వంసానికి ముప్పు.. యుఎస్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ కంపెనీలకు హెచ్చరిక
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో మాస్కో,అమెరికా మధ్య సంబంధాలు మరింత కఠినంగా మారుతున్నాయి.
Gautam Adani indicted: అదానీ లంచం కేసు వ్యవహారం.. అమెరికా అధ్యక్ష భవనం స్పందన ఇదే..
ప్రసిద్ధ పారిశ్రామికవేత్త మరియు బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించి అమెరికాలో నమోదైన కేసు గ్లోబల్‌గా చర్చనీయాంశమైంది.
ICC: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.
Russia- Ukraine: ఉక్రెయిన్‌పై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా..
రష్యా ఉక్రెయిన్‌పై తొలిసారిగా ఖండాంతర క్షిపణి (ICBM)తో దాడి చేసినట్లు కీవ్ వాయుసేన గురువారం ప్రకటించింది.
Murder with cyanide:14మంది స్నేహితులకు విషమిచ్చి చంపిన థాయ్ మహిళకు మరణశిక్ష
థాయిలాండ్ కోర్టు సైనైడ్ ఇచ్చి 14 మంది స్నేహితులను హత్య చేసిన ఓ మహిళకు మరణశిక్ష విధించింది.
Migrants: 1500 మంది అక్రమ వలసదారుల కొత్త వ్యూహం!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో, వచ్చే ఏడాది జనవరిలో ఆయన అధికారాన్ని చేపట్టనున్నారు.
Russia: హాట్‌లైన్ మూగబోయింది.. రష్యా-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
అమెరికా, రష్యా మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 12 మంది సైనికులు మృతి
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. బన్నూలోని చెక్‌పాయింట్ వద్ద ఆత్మాహుతి దళ సభ్యుడు ఓ కారును పేల్చివేశాడు.
US: ఉక్రెయిన్‌లో అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక మూసివేత
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.