Page Loader
Murder with cyanide:14మంది స్నేహితులకు విషమిచ్చి చంపిన థాయ్ మహిళకు మరణశిక్ష 
14మంది స్నేహితులకు విషమిచ్చి చంపిన థాయ్ మహిళకు మరణశిక్ష

Murder with cyanide:14మంది స్నేహితులకు విషమిచ్చి చంపిన థాయ్ మహిళకు మరణశిక్ష 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్ కోర్టు సైనైడ్ ఇచ్చి 14 మంది స్నేహితులను హత్య చేసిన ఓ మహిళకు మరణశిక్ష విధించింది. గ్యాంబ్లింగ్‌కు బానిసగా మారిన ఈ మహిళ తన స్నేహితుల వద్ద అప్పులు తీసుకుని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగిన వారిని సైనైడ్‌తో హత్య చేసి, అడ్డంకులను తొలగించుకుంది. సిరిపర్న్‌ ఖన్వాంగ్‌ హత్య కేసు విచారణలో భాగంగా, సారరట్‌ అనే మహిళ చేసిన ఈ క్రూరమైన చర్యలు వెలుగుచూశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్నేహితులను అతి దారుణంగా అంతమొందించింది