అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Joe Biden:జో బైడెన్ కీలక నిర్ణయం..ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు
క్రిస్మస్ వేళ ఉక్రెయిన్‌లో పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యా తీవ్ర దాడులు జరిపిన విషయం తెలిసిందే.
Kazakhstan: కజకిస్థాన్ విమాన ప్రమాదంలో 42 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ మరో 25 మంది
కజకిస్థాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 42 మంది మృతిచెందినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Royal Warrant : బ్రిటన్‌లో సంచలనం.. చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీపై ఆఖరి తీర్పు
బ్రిటన్‌లోని రాయల్ వారెంట్ జాబితాలో ఉన్న 170 ఏళ్ల చాక్లెట్ తయారీ సంస్థ క్యాడ్‌బరీని తొలగించారు.
Plane Crash: కజకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ప్రయాణికుల విమానం (వీడియో)
కజకిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్టౌ నగరానికి సమీపంలో ప్రయాణికులతో వెళ్ళి ఉన్న ఒక విమానం కుప్పకూలింది.
Iran: ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సప్, గూగుల్ ప్లేస్టోర్‌పై ఆంక్షలు ఎత్తివేత
ఇరాన్ ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Pakistan: అప్గాన్‌పై పాక్ బాంబుల వర్షం.. 15 మంది మృతి
పాకిస్థాన్ అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపింది.
Turkey: టర్కీ ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు: 12 మంది మృతి
టర్కీలోని ఆయుధ తయారీ కేంద్రంలో మంగళవారం జరిగిన భారీ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 3 మంది గాయపడ్డట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Russian cargo ship: ఇంజన్ గదిలో పేలుడు.. మెడిటేరియన్ సముద్రంలో మునిగిన రష్యన్ కార్గో షిప్
రష్యాకు చెందిన ఓ కార్గో నౌక మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ఇంజిన్ రూమ్‌లో జరిగిన పేలుడుతో సంభవించింది.
Gay Couple: గే జంటకు 100 ఏళ్ల జైలు శిక్ష.. వాళ్లేం చేసారో తెలుసా..?
అమెరికాలోని ఒక కోర్టు స్వలింగ సంపర్కుల జంటకు 100 సంవత్సరాల జైలుశిక్షను విధించింది.
America: కాలిఫోర్నియాలో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ హతం.. బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
అమెరికాలో (USA) అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ సునీల్ యాదవ్ (Sunil Yadav) హత్యకు గురయ్యాడు.
America: హవాయిలోని అతి పురాతన కిలోవెయా అగ్నిపర్వతం బద్దలు
అమెరికాలోని అతి పురాతనమైన అగ్నిపర్వతం కిలోవెయా, హవాయి బిగ్ ఐలాండ్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ విస్ఫోటనం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
Israel: "హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను మేమే చంపేశాం".. ధ్రువీకరించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఇటీవల ఒక ప్రకటనలో హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను హత్య చేసిన విషయాన్ని ధ్రువీకరించారు.
Bill Clinton: అస్వస్థతకు గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్..
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యం సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) క్షీణించింది.
Bangladesh: భారత్‌కు బంగ్లా లేఖ.. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించండి
మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశాన్ని దౌత్యమార్గంలో సంప్రదించినట్లు వెల్లడించింది.
US: ఫ్లోరిడా షోలో ఊహించని ప్రమాదం.. పరస్పరం ఢీకొన్న డ్రోన్లు..
క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఫ్లోరిడాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఊహించని ప్రమాదం జరిగింది.
Bashar al-Assad: మాస్కోలో ఆశ్రయం పొందడం ఇష్టం లేక.. విడాకులు కోరిన సిరియా మాజీ అధ్యక్షుడి భార్య!
తిరుగుబాటుదారులు సిరియాలో ఆధిక్యం సాధించడంతో, అధ్యక్షుడు బషర్-అల్-అసద్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు.
Sriram Krishnan: ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ పాలసీ అడ్వైజర్‌గా భారతీయ అమెరికన్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో మూడు వారాల్లో తన బాధ్యతలు స్వీకరించనున్న సమయంలో, తన ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు.
Trump-Musk: ట్రంప్ పాలనలో మస్క్ జోక్యం.. డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలకు.. కాబోయే అధ్యక్షుడి సమాధానం ఇదే!
రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగించడం తెలిసిందే.
Brazil Plane Crash: బ్రెజిల్‌లో క్రిస్మస్ వేళ విషాద ఘటన.. ఇళ్లను ఢీకొట్టిన టూరిస్టుల విమానం.. 10 మంది మృతి
బ్రెజిల్‌లో క్రిస్మస్ పండగకు ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
China: తైవాన్‌కు రక్షణ సాయం.. అమెరికా నిర్ణయంపై చైనా ఆగ్రహం
తైవాన్‌కు 571.3 మిలియన్ డాలర్ల రక్షణ సాయం అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపిన విషయంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Family In Guinness World Records : ఆ కుటుంబంలో ప్రతి సభ్యునికీ గిన్నిస్ రికార్డు
చైనా దేశంలోని చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.
Congo: కాంగో నదిలో ఘోర ప్రమాదం.. 38 మంది మృతి.. వందకిపైగా గల్లంతు!
కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడటంతో 38 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.
USA: యెమెన్ రాజధాని హూతీల స్థావరాలపై అమెరికా దాడులు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తతంగా మార్చాయి.
Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. తైవాన్ రక్షణ కోసం భారీ సాయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తైవాన్‌కు భారీ రక్షణ సాయం అందించడానికి ఆమోదం తెలిపారు.
German: క్రిస్మస్ మార్కెట్‌లో కారు దూసుకెళ్లి ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు
జర్మనీలో మాగ్డేబర్గ్ నగరంలోని క్రిస్మస్ మార్కెట్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది.
Canada: ట్రూడోపై అవిశ్వాస తీర్మానం.. జగ్మీత్‌సింగ్ కీలక నిర్ణయం
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నేత జగ్మీత్‌సింగ్ ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
Putin: పోర్న్ కంటే ఆసక్తికరంగా ఉండాలి.. ప్రత్యామ్నాయం అవసరం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు
యువతకు వ్యసనంగా మారిపోతున్న పోర్నోగ్రఫీ సమస్యపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రత్యేకమైన సూచనలు ఇచ్చారు.
Shutdown Threat: అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన.. ట్రంప్ ముందు షట్‌డౌన్ ముప్పు ..!
అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించిన కీలకమైన బిల్లు ఆమోదం పొందకపోవడంతో, దేశం స్తంభించిపోయే ముప్పును ఎదుర్కొంటోంది.
Vladimir Putin: ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై మాట్లాడేందుకు ట్రంప్‌ను 'ఎప్పుడైనా' కలవడానికి సిద్ధంగా ఉన్న: పుతిన్
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
French mass rape Case: మహిళపై 72 మంది అత్యాచారం.. మాజీ భర్తే దోషి
ఫ్రాన్స్‌లో సంచలనం సృష్టించిన "ఫ్రెంచ్ మాస్ రేప్ కేసు"లో ఆమె మాజీ భర్త డొమినిక్ పెలికాట్ (72)ను కోర్టు దోషిగా తేల్చింది.
California: కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ.. ఎమర్జెన్సీని ప్రకటించిన గవర్నర్
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ (H5N1) వ్యాప్తి కలకలం రేపుతోంది.
Hanoi Cafe Fire: కేఫ్‌లో గొడవ..పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు.. 11 మంది సజీవదహనం
వియత్నాం రాజధాని హనోయిలో బుధవారం జరిగిన ఓ అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
Pakistan:పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్న నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు
దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయని అమెరికా (USA) పాకిస్థాన్ (Pakistan) కు చెందిన నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధించింది.
US Govt Shutdown: ద్వైపాక్షిక నిధుల బిల్లుకు ట్రంప్ అభ్యంతరం.. అమెరికాకి మళ్లీ షట్‌డౌన్ గండం
అగ్రరాజ్యం అమెరికా అధికార మార్పిడికి సిద్ధమవుతున్న వేళ, మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన ఎదురైంది.
Argentina Plane Crash: శాన్ ఫెర్నాండో విమానాశ్రయ సమీపంలో.. కుప్పకూలిన విమానం.. పైలట్, కో-పైలట్ మృతి.
అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనాన్ని ఢీకొనడంతో పైలట్, కో-పైలట్ మరణించారు.
Russia: ఉగ్ర సంస్థలుగా ప్రకటించిన వాటిని రద్దు చేసే హక్కు.. రష్య కొత్త చట్టం
రష్యా పలు సంస్థలపై ఉగ్రవాద ముద్రను తొలగించే దిశగా చర్యలు చేపడుతోంది.
Trump:'వారు మాపై పన్ను వేస్తే,మేము వారిపై పన్ను విధిస్తాము'..మేం కూడా భారత్ ఉత్పత్తులపై 100 శాతం పన్నులు విధిస్తాం: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా నియమితులైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.
Earthquake: పసిఫిక్ ద్వీప దేశం వనాటులో 7.3 తీవ్రతతో భూకంపం
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు దేశంలో మంగళవారం తీవ్ర భూకంపం సంభవించింది.
Canada: ట్రూడోతో విభేదాల కారణంగా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా.. ప్రధాని పై విమర్శలు
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Hush money case: హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థనను తిరస్కరించిన న్యూయార్క్ కోర్టు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.