NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Turkey: టర్కీ ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు: 12 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Turkey: టర్కీ ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు: 12 మంది మృతి
    టర్కీ ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు: 12 మంది మృతి

    Turkey: టర్కీ ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు: 12 మంది మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 24, 2024
    02:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టర్కీలోని ఆయుధ తయారీ కేంద్రంలో మంగళవారం జరిగిన భారీ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 3 మంది గాయపడ్డట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    ఈ సంఘటన బల్కిసెర్ ప్రావిన్స్‌లోని కవక్లి పట్టణ శివార్లలో ఉన్న ఫ్యాక్టరీలో జరిగింది.

    ఈ ఫ్యాక్టరీలో మందుగుండు,ఫ్లేయర్స్‌,ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు.

    టర్కీ కాలమానం ప్రకారం ఉదయం 8.25 నిమిషాలకు జరిగిన పేలుడుతో భారీ అగ్నిగోళం గాల్లోకి ఎగసింది.

    వివరాలు 

     ప్రమాదం పై దర్యాప్తు 

    జెఎస్‌ఆర్‌ ఎక్స్‌ప్లోజీవ్స్‌ ఫ్యాక్టరీలోని ప్రధాన భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇంకా చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతిన్నాయి.

    దీనిని క్యాప్సుల్ ప్రొడక్షన్ విభాగంగా పేర్కొంటున్నారు. ఈ ప్రమాదం పై దర్యాప్తు ప్రారంభించినట్లు టర్కీ ఇంటీరియర్‌ మంత్రి తెలిపారు.

    కానీ ప్రమాదానికి గల కారణాలపై ఫలితాలు ఇప్పుడే చెప్పలేమన్నారు.

    పేలుడు జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టర్కీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    టర్కీ

    ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం హైదరాబాద్
    టర్కీలో 7.8 తీవ్రతతో భారీ భూకంకం, భవనాలు నేలకూలి 90 మంది మృతి భూమి
    టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం సిరియా
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025