అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Xi Jinping: "మమ్మల్ని ఎవరూ ఆపలేరు..."జి జిన్‌పింగ్ హెచ్చరిక
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Newzealand: న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్
కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచమంతా ఉత్సాహంగా సిద్ధమైంది. మన దేశంలో కూడా ఇదే ఉల్లాస వాతావరణం నెలకొంది.
Covid 19: కోవిడ్-19 తొలి కేసుకు 5 ఏళ్లు.. తమ వద్ద సమాచాారాన్ని డబ్ల్యూహెచ్ఓకి షేర్ చేశామన్న చైనా
ఇప్పటి తరం కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. మానవ చరిత్రలో కలరా, ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి అనేక మహమ్మారులు ఉండేవి.
Happy New Year 2025: కిరిబాతి, టోంగా దీవుల్లో మొదటిసారిగా 2025 వేడుకలు ప్రారంభం
ప్రపంచం 2025కి స్వాగతం పలకడానికి సిద్ధమైంది. పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంత దేశాలు ప్రపంచంలోనే తొలిసారిగా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటాయి.
China: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ వర్క్ పూర్తి చేసిన చైనా.. స్పెషాలిటీ ఏంటంటే ?
చైనా వరుసగా కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇటీవల,మరో అద్భుతమైన ఆవిష్కరణతో చైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
Year Ender 2024 : ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో కీలక ఎన్నికలు
2024 సంవత్సరం ప్రపంచంలో ఎన్నో ప్రత్యేకమైన ఎన్నికల సంఘటనలు చోటుచేసుకున్న ఏ సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది.
Olaf Scholz: జర్మన్ ఎన్నికలలో 'సోషల్ మీడియా ఓనర్లకు ఆ అవకాశం ఇవ్వొద్దు'.. మస్క్‌కు ఛాన్స్‌లర్ కౌంటర్
జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ (Olaf Scholz) ఇటీవల ఒక ప్రకటన చేస్తూ, సోషల్ మీడియా ప్రభావంతో ఎన్నికల ఫలితాలు నిర్ణయించకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
Los Angeles: స్టాప్, స్టాప్, స్టాప్.. లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఒకేసారి రెండు విమానాలకు క్లియరెన్స్
గత పది రోజులుగా వరుసగా విమాన ప్రమాదాలు జరగడం మరింత పెరిగిపోయి, అది అందరినీ గంభీరంగా కలవరపెడుతోంది.
Airplanes: విమానాల్లో వెనక సీట్లు సేఫా.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..
దక్షిణ కొరియాలోని ముయాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుండి ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
Terrorist Activities: భారత్‌లో ఉగ్రవాదానికి మద్దతు.. బంగ్లాదేశ్ జాతీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష
భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించిన కేసులో బెంగళూరులోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు సోమవారం బంగ్లాదేశ్ జాతీయుడైన జహీదుల్ ఇస్లాం అనే ఉగ్రవాదికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
USA: అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై చైనా సైబర్ దాడులు
అగ్రరాజ్యం అమెరికా (USA) చైనాపై తీవ్ర ఆరోపణలు చేసింది. వాషింగ్టన్ ప్రకటన ప్రకారం, బీజింగ్ (China) తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ (US Treasury) పై సైబర్ దాడులకు పాల్పడిందని గుర్తించినట్లు తెలిపింది.
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడికి షాకిచ్చిన కోర్టు.. అరెస్ట్ వారెంట్ జారీ
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అక్కడి కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
South Korea: మరో జెజు ఎయిర్ విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నడుమ మరో ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది.
Ethiopia: ఇథియోపియాలో ఘోర ప్రమాదం.. 71 మంది దుర్మరణం
ఇథియోపియాలోని బోనాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
South Korea: మాజీ అధ్యక్షుడు యూన్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్ ఎందుకు వచ్చింది?
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రస్తుతం ఎమర్జెన్సీ వివాదంతో సంబంధించి అభిశంసనను ఎదుర్కొంటున్నారు.
Afghanistan:వంట ఇంట్లో కిటికీలను నిషేధించిన తాలిబాన్.. అంతర్జాతీయంగా తీవ్ర అభ్యంతరం
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు (Taliban) ఆక్రమించుకున్న తర్వాత, అక్కడి మహిళల హక్కులపై తీవ్రమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.
Plane crashes: ప్రపంచంలో అత్యంత విషాదకర 10 విమాన ప్రమాదాలివే!
దక్షిణ కొరియాలో జరిగిన ఒక విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేకెత్తించింది. ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. పక్షి ఢీ కొట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
Suchir Balaji Death: 'ఇది ఆత్మహత్యలా అనిపించడం లేదు'.. సుచిర్ బాలాజీ మరణంపై మస్క్
చాట్‌జీపీటీ మాతృసంస్థ 'ఓపెన్‌ఏఐ' సమాజానికి హాని కలిగిస్తోందని గతంలో విమర్శలు చేసిన ప్రజా వేగు (విజిల్ బ్లోయర్) సుచిర్ బాలాజీ (26) ఆకస్మిక మరణం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది.
Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 తెలిపారు.
Taliban: 'ఖైబర్ ఫఖ్తుంఖ్వా మా భూభాగమే'.. తాలిబన్ రక్షణ శాఖ సంచలన ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి.
Norway: దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం తర్వాత.. ప్రమాదం నుంచి తప్పించుకున్న మరో రెండు విమనాలు
దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే, మరో రెండు విమానాలు వేర్వేరు దేశాల్లో ప్రమాదాలను తప్పించుకున్నాయి.
China: 450 కిలోమీటర్ల వేగంతో చైనా కొత్త బుల్లెట్ రైలు ఆవిష్కరణ
చైనా వరుసగా కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
Donald Trump: 'నేను ఎప్పుడూ అనుకూలమే'.. హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక ప్రకటన
హెచ్1 బీ వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
South Korea plane crash: ముయాన్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. 179 మంది దుర్మరణం
ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి యాంత్రిక వైఫల్యమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
South Korea plane crash: ల్యాండింగ్ గేర్ సమస్యతో విమానం పేలుడు
దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి ల్యాండింగ్ గేర్ వైఫల్యమే కారణమని తెలిసింది.
US: 'అక్రమ వలసదారులకు ఉరి కాదు, కాల్చి చంపడం సరైన శిక్ష'.. రిపబ్లిక్ అభ్యర్థి సంచలన వీడియో
అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్నారు.
UK: డ్రెస్ కోడ్ ఉల్లంఘన.. మహిళా ఉద్యోగికి రూ.30లక్షల పరిహారం ఆదేశించిన ట్రైబ్యునల్
లండన్‌లోని ఓ కంపెనీకి ఉద్యోగ ట్రైబ్యునల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
USA: టిక్‌టాక్ నిషేధంపై ట్రంప్ కీలక నిర్ణయం.. అధికార బాధ్యతలు చేపట్టేవరకూ వాయిదా
చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం విధించే అవకాశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.
Spain: స్పెయిన్‌కు వెళ్తున్న బోటు బోల్తా.. 69మంది దుర్మరణం
స్పెయిన్‌కు వెళ్ళే బోటు బోల్తా పడటంతో 69 మంది మరణించినట్లు మాలి అధికారులు వెల్లడించారు.
Germany: జర్మనీ పార్లమెంట్ రద్దు.. ఫిబ్రవరి 23న ఎన్నికలు
జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్ శుక్రవారం నాడు పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Abdul Rehman Makki: 26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
ముంబై ఉగ్రదాడి కుట్రదారు,లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ శుక్రవారం(డిసెంబర్ 27) పాకిస్థాన్‌లో గుండెపోటుతో మరణించారు.
WHO: బాంబు దాడి నుండి తృటిలో తప్పించుకున్నడబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ (Tedros Adhanom) తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు.
Pakistan: పాక్ వైమానిక దాడుల అనంతరం తాలిబన్ల ప్రతీకారం.. సరిహద్దు వైపున భారీ మార్చ్
2011లో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Masood Azhar :2001 పార్లమెంట్ దాడి సూత్రధారి.. మసూద్ అజార్ కి గుండెపోటు..!
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్(జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు సమాచారం అందుతోంది.
Hydropower Dam: చైనాలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు.. భారత్ సరిహద్దు వద్ద 'వాటర్ బాంబ్' హెచ్చరిక
ప్రపంచంలోనే అత్యంత పెద్ద జలవిద్యుత్ డ్యామ్ నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపింది. టిబెట్ ప్రాంతంలోని యార్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయం నిర్మించనున్నారు.
Plane crash: అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదం.. విమానంపై బుల్లెట్ రంధ్రాలు?
అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం వెలుగులోకి వచ్చింది.
United Airlines plane: హవాయి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం.. టైరులో వ్యక్తి మృతదేహం
విమానం టైరులో వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది.
Kazakhstan: కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం.. ప్రయాణికుడి వీడియో వైరల్
కజకిస్తాన్‌లో విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్తావ్ నగర సమీపంలో ఓ విమానం అకస్మాత్తుగా కుప్పకూలి మంటలు చెలరేగడంతో 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
Syria: సిరియా టార్టస్ ప్రావిన్స్‌లో ఘర్షణ.. 17 మంది మృతి
సిరియాలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
Japan Airlines: జపాన్ ఎయిర్‌లైన్స్ పై సైబర్ ఎటాక్ .. విమాన సేవలపై ప్రభావం
జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది, దీని ప్రభావం భారీగా దేశీయ, అంతర్జాతీయ విమానాలపై పడింది.