అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం వేళా కీలక పరిణామం.. 'డోజ్' నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, భారత-అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Earthquake: తైవాన్ దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు
తైవాన్ దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.
Donald Trump: బైడెన్ ఆదేశాలకు బ్రేక్.. ట్రంప్ విధానాలకు గ్రీన్ సిగ్నల్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టిన వెంటనే తన ప్రత్యేక శైలిలో పాలన ప్రారంభించారు. ఆయన ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు సంతకం చేసి సంచలనం సృష్టించారు.
Donald trump: అమెరికా పౌరులు కానివారి పిల్లలకు పౌరసత్వం రద్దు.. ట్రంప్ సంతకం చేయనున్న కీలక ఆదేశాలివే?
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ అనేక కార్యనిర్వాహక ఆదేశాలు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) జారీ చేయనున్నారని సమాచారం.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం
డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ట్రంప్‌కు అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.
Executive Order: US అధ్యక్షుడి చేతిలో అత్యంత శక్తిమంతమైన సాధనంగా పరిగణించే 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్' అంటే ఏంటి?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనేక కీలక అంశాలపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు.
Donald Trump Inauguration: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సానికి సర్వం సిద్ధం.. ఎలా జరగనుంది,ఎవరెవరు వస్తున్నారు
రిపబ్లిక్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Joe Biden: ట్రంప్ ప్రమాణ స్వీకారానికి గంటల ముందు.. ఆంటోనీ ఫౌచీ, మార్క్ మిల్లె తదితరులకు జో బైడెన్ క్షమాభిక్షలు
అమెరికా అధ్యక్ష పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగియనున్న సందర్భంలో, జో బైడెన్ (Joe Biden) కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
Tik Tok: టిక్‌టాక్‌పై నిషేధం.. కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు
అమెరికాలో టిక్ టాక్‌పై నిషేధం విధించే నిర్ణయానికి ముందు, ఆ గడువును పొడిగించారు.
America: అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే జీతభత్యాలు, సౌకర్యాల వివరాలు ఇవే!
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Donald Trump: 'సూర్యాస్తమయం నాటికి...': అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు ట్రంప్ విక్టరీ ర్యాలీ
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు, డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన విక్టరీ ర్యాలీని నిర్వహించారు.
Israel-Hamas ceasefire : కాల్పుల విరమణ ఒప్పందం అమలు.. ఇజ్రాయెల్ నుంచి 90 మంది పాలస్తీనా ఖైదీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది.
Joe Biden: అమెరికా అధ్యక్షుడిగా చివరి రోజు దక్షిణ కరోలినాలో బైడెన్
అమెరికా అధ్యక్షుడిగా గద్దె దిగబోతున్న జో బైడెన్ తన పదవీకాలంలో చివరి రోజు ఆదివారం దక్షిణ కరోలినాలో గడిపారు.
Donald Trump: అమెరికా నూతనాధ్యక్షుడిగా నేడే ట్రంప్ ప్రమాణస్వీకారం
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30) తన పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.
Donald Trump: ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే 100 కీలక ఆర్డర్స్‌పై సంతకం
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డి.సీ.లోని యూఎస్ క్యాపిటల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
PM Modi: ఫిబ్రవరిలో ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ ప్రకటన
అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు, పాడ్‌కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తానని ప్రకటించారు.
TikTok: అమెరికాలో టిక్‌టాక్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ తమ సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ నేరుగా యూజర్లకు తెలియజేసింది.
Netanyahu: అమల్లో కాల్పుల విరమణ ఒప్పందం.. కానీ యుద్ధం చేసే హక్కు మాకు ఉంది : నెతన్యాహు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Israel: ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం.. 737 మంది పాలస్తీనియన్లు రేపు విడుదల
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమవడంతో బందీల విడుదల కోసం మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది.
Sheikh Hasina: 20 నిమిషాల్లో ప్రాణాలు కాపాడుకున్నా : షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఓ ఆడియో ఇటీవల విడుదలైంది. 2024 ఆగస్టులో ఆమె ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.
Barack Obama : విడాకుల పుకార్లకు పులిస్టాప్ పెట్టిన బరాక్ ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా చాలా మందికి ఆదర్శ జంటగా ఉంటారు. వారి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు అందరి చూపు వారికి మరింత గౌరవం చూపిస్తుంది.
USA- Canada: అమెరికన్లపై ట్రంప్ సుంకాల ప్రభావం.. కెనడా మంత్రి హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు పెంచుతానని చేసిన బెదిరింపులకు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కఠినంగా స్పందించింది.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష
అల్ ఖాదిర్ ట్రస్ట్ భూమి అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ , అతని భార్య బుష్రా బీబీ దోషులుగా తేలారు.
China Population: 2024లో వరుసగా మూడో ఏడాది భారీగా తగ్గిన చైనా జనాభా
గత కొన్నేళ్లుగా చైనా జనాభా తగ్గుదల సమస్యతో పోరాడుతోంది. జననాల రేటు తగ్గుముఖం పట్టడంతో ఆ దేశ ప్రభుత్వం గణనీయమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది.
H-1B Visas: హెచ్-1బీ కోసం కంపెనీలు చెల్లించాల్సిన రుసుములను రెట్టింపు చేయాలి: బెర్నీ శాండర్స్
అమెరికాలో మంచి వేతనాలు పొందుతున్న ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తక్కువ వేతనాలతో విదేశీ కార్మికులను నియమించుకునే అవకాశం ఉన్నది అన్న ఆరోపణలు యూఎస్ సెనెటర్ బెర్నీ శాండర్స్ చేశారు.
AI: సైబర్ మాయగాళ్ల వల..థాయ్‌లాండ్ దేశ ప్రధానే లక్ష్యంగా ఏఐ ఫోన్ కాల్
కృత్రిమ మేథస్సు (Artificial Intelligence) రోజురోజు అభివృద్ధి చెందుతూ అనేక రంగాలలో వినియోగించబడుతోంది.
Sai Varshith Kandula:వైట్‌హౌస్‌పై దాడికి యత్నం.. కందుల సాయివర్షిత్‌కు 8 ఏళ్ల జైలు
2023లో అమెరికాలోని వైట్‌హౌస్ వద్ద భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్ ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
Boat Sink: స్పెయిన్‌కు వెళ్లే మార్గంలో పడవ ప్రమాదం.. 44మంది పాకిస్థానీలు సహా 50 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 44 మంది పాకిస్తానీ వలసదారులు సహా 50 మందికి పైగా మరణించారు.
Suchir Balaji death:నా కుమారుడిని మృతికి 'ఓపెన్‌ఏఐ' కారణం.. పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు
చాట్‌జీపీటీ మాతృ సంస్థ అయిన 'ఓపెన్‌ఏఐ'లో నాలుగేళ్లుగా పరిశోధకుడిగా పనిచేసిన భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ (వయసు 26) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అందరికీ తెలిసిన విషయం.
Justin Trudeau: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత దేశం, సొంత పార్టీ, ప్రపంచ దేశాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
USA: ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం.. క్రెడిట్ కోసం బైడెన్-ట్రంప్ పోటీ
గాజాలో శాంతి ఒప్పందం కుదిరిన వెంటనే, మరోచోట వివాదం చెలరేగింది.
Obama: బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా విడాకులు తీసుకోనున్నారా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అన్యోన్యమైన దంపతులుగా ప్రజాదరణ పొందారు.
Bangladesh: రాజ్యాంగం నుండి 'లౌకికవాదం', 'సోషలిజం'లను తొలగించాలని ప్రతిపాదించిన బంగ్లాదేశ్ కమిషన్
బంగ్లాదేశ్ రాజ్యాంగ సంస్కరణ కమిషన్ పలు సూత్రాలను మార్చడానికి ఒక ప్రతిపాదనను అందించింది.
Joe Biden: జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. అతి సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ
జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
India-US: భారత్,అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.. కేంద్రానికి నివేదిక
భారత్, అమెరికా భద్రతా ప్రయోజనాలను అడ్డుకునే ఉద్దేశంతో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అత్యున్నత స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఏర్పడిన విచారణ కమిటీ గుర్తించింది.
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టు
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి పెను చిక్కులను తెచ్చుకున్నారు.
Kate Middleton: క్యాన్సర్ నుంచి బయటపడ్డట్లు.. ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ కీలక ప్రకటన
బ్రిటన్ యువరాజు విలియమ్ సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ కీలక ప్రకటన చేశారు.
Saudi Arabia Work Visa: సౌదీ వర్క్ వీసా నిబంధనలు మరింత కఠినతరం.. ముందస్తు వెరిఫికేషన్ తప్పనిసరి
సౌదీ అరేబియాలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే భారతీయులకు నూతన నిబంధనల ప్రకారం మరో సమస్య ఎదురైంది.