అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
PM Modi:అమెరికాలో మోదీకి ఘన స్వాగతం.. ఎలాన్ మస్క్‌తో కీలక చర్చలు?
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
US-France Visit: మార్సెయిల్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు.
Hangover Leave: ఉద్యోగులకు శుభవార్త.. ఉచిత ఆల్కహాల్, హ్యాంగోవర్ లీవ్ అందిస్తున్న జపాన్ సంస్థ
ప్రైవేట్ సంస్థలు యువతను ఆకర్షించేందుకు కొత్త కొత్త విధానాలను అవలంబిస్తుంటాయి.
Zuckerberg:ఫేస్‌బుక్‌లో పోస్టు..పాకిస్థాన్‌లో జుకర్ బర్గ్ కి మరణశిక్ష..?
మెటా (Meta) సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ (Mark Zuckerberg) తనకు పాకిస్థాన్‌లో (Pakistan) మరణశిక్ష విధించాలని చూస్తున్నారని వెల్లడించారు.
Corrupt Countries: ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితా విడుదల.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..
ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితాను ఏటా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేస్తుంది.
Elon Musk: గూగుల్ సహ వ్యవస్థాపకుడితో స్నేహం ఎందుకు తెగిపోయిందో చెప్పిన మస్క్
గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవారు.
Sam Altman:"మస్క్‌జీవితమంతా అభద్రతా భావమే": ఓపెన్‌ఏఐ-ఎలాన్ మస్క్ మధ్య పెరిగిన విభేదాలు
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ మధ్య గడిచిన కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి.
Elon Musk-Trump: మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగానికి మరిన్ని అధికారాలు.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో పదవీకాలంలో ఫెడరల్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా మార్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.
Super commuter: ఉద్యోగం కోసం ప్రతిరోజూ 700 కి.మీ ప్రయాణించే సూపర్-మామ్!
మీరు ఆఫీసుకు ఎలా వెళ్తారు? ఎంత దూరం ప్రయాణిస్తారు? అనే ప్రశ్నకు మనం సాధారణంగా ఏ బస్సులోనో, ఏ కార్లోనో వెళ్తానని సమాధానం ఇస్తాం.
PM Modi: ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకువెళ్లాలి: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కృత్రిమ మేధ (ఏఐ) అంశంలో అన్ని దేశాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Immigration Crackdown:ట్రంప్ తరహాలో యూకే.. ఇండియన్ రెస్టారెంట్లలో వేట.. అక్రమ వలసదారులు ఉంటే..
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
USA: జాన్ ఎఫ్ కెన్నడీ మర్డర్ సీక్రెట్స్.. 2,400 ఫైల్స్‌ను గుర్తించిన ఎఫ్‌బీఐ
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు సంబంధించిన కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి.
UN Security Council: IS-Kని అణచివేసేందుకు ట్రంప్ సర్కారు ప్రాధాన్యం: ఐరాసలో అమెరికా
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌లో ఐఎస్‌ఐఎస్ ఖోరసాన్ (ఐసిస్-కే) ఇప్పటికే బలంగా ఉంది అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి డోరోథీ షియా పేర్కొన్నారు.
Donald Trump:హమాస్‌కు చివరి హెచ్చరిక జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని హమాస్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
PM Modi: ఫ్రాన్స్ అధ్యక్షుడి విందుకు హాజరైన మోదీ.. బుధవారానికి అమెరికా ప్రయాణం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం సోమవారం దిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన ఆయనకు పారిస్‌లో ఘన స్వాగతం లభించింది.
Keir Starmer: హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్న మొదటి ప్రధాని స్టార్మర్
బ్రిటన్ (UK) ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ (Keir Starmer) హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్నారు.
Illegal Migration: వలసదారులపై బ్రిటన్ కఠిన చర్యలు.. భారతీయ రెస్టరంట్‌లే లక్ష్యం
అమెరికా తరహాలోనే, బ్రిటన్ ప్రభుత్వం అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది.
Donald Trump: ట్రంప్ వలస విధానం.. భారతీయుల భవిష్యత్తుకు ముప్పా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Nepal: నేపాల్‌లో 23 మంది భారతీయులు అరెస్టు.. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ రాకెట్‌ను నడుపుతున్నారని ఆరోపణలు
నేపాల్ పోలీసులు 23 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వీరిని నేపాల్‌లోని బాగమతి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
America: అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఢీ.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు
అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రైవేట్ జెట్‌ను మరో విమానం గుద్దుకుంది.
Illegal Migration: అక్రమ వలసదారులపై యూకే ఉక్కుపాదం.. ప్రధాని స్టార్మర్ కఠిన నిర్ణయం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక చట్టవ్యతిరేకంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.
China: హిందూ మహాసముద్రం భద్రతపై ఆందోళన పెరిగిన వేళ.. పాక్ తో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న చైనా
పాకిస్థాన్ (Pakistan) నిర్వహిస్తున్న అమన్-2025 యుద్ధ విన్యాసాల్లో తాజాగా చైనా (China) కూడా భాగస్వామి అయింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..కొత్త పెన్నీల ముద్రణ నిలిపివేత
అమెరికా కరెన్సీలో అత్యల్పమైన విలువ కలిగిన పెన్నీల (సెంట్స్)తయారీని పూర్తిగా నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump: గాజాను సొంతం చేసుకుంటాం.. పునరుద్ఘాటించిన డొనాల్డ్ ట్రంప్
హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండగానే, తమ సహనం తగ్గిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
Trump: ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై.. 25 శాతం దిగుమతి సుంకం పెంపు
ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ తన పాలన ఎలా ఉంటుందో సూచనలు ఇచ్చారు.
Mexico: మెక్సికోలో బస్సును ఢీకొన్న ట్రక్కు.. 40 మంది సజీవ దహనం
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Earthquake: కరేబియన్ సముద్రంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం
కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.6గా నమోదైంది.
Alaska Aircraft : అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం
పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం కూలిపోవడంతో పైలట్ సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని విధ్వంసం.. ప్రభుత్వానికి ఆందోళనకారుల హెచ్చరిక!
బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ పార్టీకి చెందిన నాయకుల ఆస్తులపై ఆందోళనకారుల దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Joe Biden: ప్రతీకారం తీర్చుకున్న ట్రంప్.. బైడెన్‌కు ఆ అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు రహస్య సమాచారం అందించాల్సిన అవసరం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
US Deportation: అక్రమంగా ప్రవేశించిన 487 మంది భారతీయులకు అమెరికా షాక్!
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులపై బహిష్కరణ వేటు పడనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
Canada: అమెరికా ఐరన్ డోమ్ ప్రాజెక్టులో మేమూ భాగస్వాములవుతాం.. ప్రకటించిన కెనడా రక్షణ మంత్రి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ తయారీలో భాగస్వామ్యం కోసం కెనడా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రి బిల్ బ్లేయర్ వెల్లడించారు.
US Congress: శాన్ ఫ్రాన్సిస్కో రేసులో నాన్సీ పెలోసితో తలపడుతున్న భారతీయ సంతతికి చెందిన సైకత్ చక్రవర్తి ఎవరు?
అమెరికా డెమోక్రటిక్ పార్టీలో అత్యంత ప్రభావశీలమైన నాయకురాలిగా నాన్సీ పెలోసీ గుర్తింపు పొందారు.
Indian Migrants: సైనిక విమానంలో 104 మంది వలసదారుల తరలింపు.. అమెరికా ఎంత ఖర్చు చేసిందంటే?
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది.
USA: అలస్కా మీదుగా ప్రయాణిస్తుండగా అదృశ్యమైన అమెరికా విమానం
అమెరికాలో అలాస్కా పైగా ప్రయాణిస్తున్న ఓ విమానం అదృశ్యమైంది. ఈ విమానంలో దాదాపు 10 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.
Trump: యూఎస్‌ఎయిడ్ సంస్థలో 9700 మందిపై వేటుకు ట్రంప్ సిద్ధం.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పైనా ఆంక్షలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు షాక్
ప్రత్యేక అధికారాలతో వరుసగా కార్యనిర్వాహక ఉత్తర్వులను (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) జారీ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Argentina: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అర్జెంటీనా వైదొలగుతున్నట్లు ప్రకటించిన జేవియర్ మిలీ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పనితీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
USA: ట్రంప్ ఆఫర్ ఎఫెక్ట్.. 40,000 మందికి పైగా ఫెడరల్ కార్మికులు రాజీనామా
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు వ్యూహం నెమ్మదిగా ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది.
Donald Trump: పనామా కెనాల్ విషయంలో పంతం నెగ్గించుకున్న ట్రంప్.. అమెరికా నౌకలు ఫ్రీగా ప్రయాణించేందుకు కుదిరిన ఒప్పందం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో కొంతమేరకు పంతం నెగ్గించుకొన్నారు.