తదుపరి వార్తా కథనం

Canada-India: భారతదేశానికి వచ్చే ప్రయాణికుల అదనపు స్క్రీనింగ్‌ను నిలిపేసిన కెనడా
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 22, 2024
12:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వెళ్లే ప్రయాణికులకు చేసే అదనపు తనిఖీలను కెనడా విరమించుకుంది.
ఇటీవల కెనడా నుండి భారత్‌కి ప్రయాణించే వారికి అదనపు స్క్రీనింగ్ చేపట్టడాన్నికెనడా విరమించుకుంది.
అలాగే ఈ ప్రయాణికులు ఇతర ప్రయాణికులతో పోలిస్తే కొన్ని గంటలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని కెనడా ప్రభుత్వం సూచించింది.
అయితే, తాజాగా ఈ అదనపు తనిఖీలను విరమించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.