NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / PM Modi: యురేషియా,పశ్చిమాసియాలో శాంతి కోసం పిఎం మోదీ పిలుపు.. యుద్ధానికి కాదు.. దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
    తదుపరి వార్తా కథనం
    PM Modi: యురేషియా,పశ్చిమాసియాలో శాంతి కోసం పిఎం మోదీ పిలుపు.. యుద్ధానికి కాదు.. దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
    యుద్ధానికి కాదు.. దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి

    PM Modi: యురేషియా,పశ్చిమాసియాలో శాంతి కోసం పిఎం మోదీ పిలుపు.. యుద్ధానికి కాదు.. దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 11, 2024
    12:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్లోబల్‌ సౌత్‌ దేశాలపై ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

    లావోస్‌లో జరిగిన 19వ ఈస్ట్‌ ఆసియా సమ్మిట్‌లో ప్రసంగించిన ఆయన, ''నేను బుద్ధుడి బోధనలను అనుసరించే దేశం నుంచి వచ్చాను. ఇది యుద్ధాల యుగం కాదు. యుద్ధం ద్వారా సమస్యలకు పరిష్కారాలు రావు'' అని అన్నారు.

    ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలు వర్ధమాన దేశాలపై తీవ్రమైన ప్రతికూలత కలిగిస్తున్నాయని ఆయన వివరించారు.

    ఉగ్రవాదం ప్రపంచ శాంతి భద్రతకు తీవ్రమైన సవాలుగా మారిందని, దీనిని ఎదుర్కొనడానికి మానవత్వంపై విశ్వాసమున్న శక్తులన్నీ కలిసికట్టుగా పని చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

    వివరాలు 

    సమస్యల పరిష్కారానికి చర్చలు

    సైబర్‌, సముద్ర, అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు.

    అలాగే, సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యానికి ప్రాధాన్యమివ్వాలని, యురేషియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నరేంద్ర మోదీ

    Eid Milad-un-Nabi: ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి , ప్రధాని  ద్రౌపది ముర్ము
    PM Modi: 100 రోజుల్లో, దేశ ప్రగతి కోసం ప్రతి రంగాన్ని అడ్రస్ చేసేందుకు ప్రయత్నించాం: ప్రధాని భారతదేశం
    PM Narendra Modi: ప్రధాని మోదీ 74వ పుట్టినరోజు వేడుకలు.. నాయకత్వం, సేవకు ప్రశంసల జల్లు అమిత్ షా
    Subhadra Yojana: ప్రధాని మోదీ బర్తడే గిఫ్ట్.. ఒడిశా మహిళలకు సుభద్ర యోజనతో ఆర్థిక సాయం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025